TSPSC Group Exams 2024: TSPSC గ్రూప్ 1, 2, 3 పరీక్ష తేదీల ప్రకటన

Andaluri Veni

Updated On: March 06, 2024 04:21 pm IST

TSPSC గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షా తేదీలను (TSPSC Group Exams 2024) ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. మరిన్ని వివరాలు కోసం ఇక్కడ చూడండి. 
TSPSC Group Exams 2024: TSPSC గ్రూప్ 1, 2, 3 పరీక్ష తేదీల ప్రకటనTSPSC Group Exams 2024: TSPSC గ్రూప్ 1, 2, 3 పరీక్ష తేదీల ప్రకటన

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ పరీక్షలు 2024 (TSPSC Group Exams 2024) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షా తేదీలను (TSPSC Group Exams 2024) ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం గ్రూప్ 2  పరీక్ష ఆగస్ట్ 7, 8 తేదీల్లో జరగనుంది. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21 నుంచి జరగనున్నాయి. గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17, 18వ తేదీల్లో జరగనున్నాయి. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ దిగువున అందజేశాం. సంబంధిత TSPSC గ్రూప్ పరీక్షా తేదీల ప్రకటన నోటిఫికేషన్‌ను కూడా ఇక్కడ అందజేశాం.

TSPSC గ్రూప్ పరీక్షా తేదీల ప్రకటన  (TSPSC Group Exam Dates Notification)

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ విడుదల చేసిన ప్రకటనను ఈ దిగువున అందజేశాం.

TSPSC గ్రూప్ పరీక్షా తేదీల ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి :

టీఎస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షా తేదీలు (TSPSC Group 1,Group  2, Group  3  Exam Dates)

టీఎస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కు సంబంధించిన పోస్టులు, పరీక్షా తేదీల వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
రిక్రూట్‌మెంట్ పేరు ఖాళీల వివరాలు పేపర్ల సంఖ్య ఎగ్జామినేషన్ డేట్స్
గ్రూప్   2 783 4 ఆగస్ట్ 7, 8, 2024
గ్రూప్ 1 563 7 అక్టోబర్ 21, 2024  నుంచి
గ్రూప్ 3 1388 3 నవంబర్ 17, 18,  2024


డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయితీ రాజ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీస్  వివిధ గ్రూప్ 1 పోస్టుల కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  TSPSC గ్రూప్ 1 పరీక్షను నిర్వహిస్తుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, FY 2024-25లో నిర్వహించే రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీలను భర్తీ చేయనుంది. అభ్యర్థులను సెలక్ట్ చేయడానికి TS GROUP 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ని జూన్ 09, 2024న జరగనుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్/ రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/tspsc-group-1-2-3-exam-dates-50509/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!