TSPSC Group 1 Application Date 2024: ఈరోజు నుంచే TSPSC గ్రూప్ 1 రిజిస్ట్రేషన్ 2024 ప్రక్రియ ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి

Andaluri Veni

Updated On: February 23, 2024 11:58 am IST

TSPSC గ్రూప్ 1 రిజిస్ట్రేషన్ 2024 ప్రక్రియ (TSPSC Group 1 Application Date 2024) ఫిబ్రవరి 23, 2024 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునే విధానం గురించి ఈ దిగువున వివరంగా అందజేశాం. ఆ స్టెప్స్‌ని ఫాలో అయి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
TSPSC Group 1 Application Date 2024: ఈరోజు నుంచే TSPSC గ్రూప్ 1 రిజిస్ట్రేషన్ 2024 ప్రక్రియ ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండిTSPSC Group 1 Application Date 2024: ఈరోజు నుంచే TSPSC గ్రూప్ 1 రిజిస్ట్రేషన్ 2024 ప్రక్రియ ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి

TSPSC గ్రూప్ 1 రిజిస్ట్రేషన్ 2024 డేట్ (TSPSC Group 1 Application Date 2024): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (TSPSC Group 1 Application Date 2024) ఈరోజు నుంచి అంటే ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మార్చి 14 చివరి తేదీ. ఆ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ని సందర్శించి గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

TSPSC గ్రూప్ 1 అప్లికేషన్ లింక్ 2024 (TSPSC Group 1 application link 2024)

TSPSC గ్రూప్ 1 అప్లికేషన్ లింక్ 2024

టీఎస్‌పీఎస్పీ గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 పూర్తి వివరాలు (TSPSC Group 1 Notification 2024: Overview)

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 563 ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ 23 ఫిబ్రవరి 2024 నుంచి ప్రారంభమైంది. 14 మార్చి 2024 వరకు కొనసాగుతుంది.  ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఉంటాయి, ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణలో పోస్టింగ్‌లు కేటాయించబడతాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో చూడండి.
సంస్థ పేరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
TSPSC Group 1 రిక్రూట్‌మెంట్ పేరు గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్
TSPSC Group 1 ఖాళీల వివరాలు 536
TSPSC Group 1 అప్లికేషన్ లాస్ట్ డేట్ సబ్మిషన్ మార్చి 14, 2024
TSPSC Group 1 ఉద్యోగ లోకేషన్ తెలంగాణ
TSPSC Group 1 వెబ్‌సైట్ tspsc.gov.in

TSPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply online for TSPSC Group 1 Recruitment 2024?)

అధికారిక వెబ్‌సైట్‌లో TSPSC గ్రూప్ 1 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే విధానం ఈ దిగువున అందజేశాం.
  • అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్‌‌ని సందర్శించాలి.
  • మొదటిసారి రిజిస్టర్ చేసుకునే అభ్యర్థులు ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • హోంపేజీలో "One Time Registration"పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో మొబైల్ నెంబర్,క్యాప్చా ఎంటర్ చేసి Get OTPపై క్లిక్ చేయాలి.
  • అనంతరం మొబైల్‌కి వచ్చే OTPతో  One Time Registration చేసుకోవాలి.
  • One Time Registration కోసం అభ్యర్థులు ఆధార్ వివరాలు, అడ్రస్, ఎడ్యుకేషన్ వివరాలు నమోదు చేయాలి. సంబంధిత సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.
  • తర్వాత  TSPSC ఐడీ జనరేట్ అవుతుంది. ఆ ఐడీని దగ్గర పెట్టుకోవాలి.
  • TSPSC గ్రూప్ 1కి అప్లై చేసుకోవాలనే అభ్యర్థులు ఆ ఐడీతో లాగిన్ అయి
  • దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను పూరించాలి.
  • దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
  • చివరగా, పూరించిన దరఖాస్తు ఫార్మ్‌ను సమీక్షించి, దానిని సబ్మిట్ చేయాలి.
  • తదుపరి ఉపయోగం కోసం దరఖాస్తు ఫార్మ్ చెల్లుబాటు అయ్యే ప్రింట్‌ను తీసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/tspsc-group-1-application-link-2024-activated-50143/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!