TSPSC Group 4 Results 2024: తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల, లింక్ ఇదే

Andaluri Veni

Updated On: February 09, 2024 10:27 pm IST

తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు 2024 రిలీజ్  అయ్యాయి. అధికారులు శుక్రవారం రాత్రి ఫలితాలను  (TSPSC Group 4 Results 2024) విడుదల చేయడం జరిగింది. 
TSPSC Group 4 Results 2024: తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల, లింక్ ఇదేTSPSC Group 4 Results 2024: తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల, లింక్ ఇదే

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు 2024 (TSPSC Group 4 Results 2024) : తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు (TSPSC Group 4 Results 2024) విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల  వివరాలను TSPSC అధికారులు ఈరోజు అంటే ఫిబ్రవరి 9 రాత్రి విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్‌ www.tspsc.gov.inలో ర్యాంకులను చెక్ చేసుకోవచ్చు.  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 4 ఫలితాలను ప్రకటించింది. 8000కు పైగా ఉద్యోగాల ఖాళీల కోసం గ్రూప్ 4 రాత పరీక్ష జూలై 1, 2023న జరిగింది. లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాశారు.


టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు 2024 (TSPSC Group 4 Results 2024)

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలను చెక్ చేసేందుకు ఈ దిగువున ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.

TSPSC గ్రూప్ 4 ఫలితాల లింక్

ఈ TSPSC గ్రూప్ 4 పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే  7,62,872 మంది పేపర్-1 రాశారు. పేపర్ -2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. అప్పటి నుంచి ఈ ఫలితాల విడుదలపై ఉత్కంఠ నెలకొంది.  ఈ గ్రూప్‌-4 ఫ‌లితాల కోసం దాదాపు 7.6 ల‌క్ష‌ల మంది తెలంగాణ అభ్య‌ర్థుల ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ TSPSC గ్రూప్ 4 ఫలితాలు ఇప్పుడు విడుదలయ్యాయి. అయితే ఫలితాలు చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు ఒక్కసారిగా ప్రయత్నించడంతో వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు.

అభ్యర్థులందరూ ఒక్కసారిగా వెబ్‌సైట్‌ను చేయడం వల్ల సాంకేతిక సమస్య తలెత్తి వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

TSPSC గ్రూప్ 4 ఫలితాలను 2024 ఎలా చెక్ చేయాలి? (How to Check TSPSC Group 4 Results 2024?)

TSPSC గ్రూప్ 4 ఫలితాలు 2024 పరీక్ష ఫలితాలు విడులయ్యాయి. TSPSC గ్రూప్ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఫలితాలను PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSPSC గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు 2024 అధికారిక వెబ్‌సైట్‌లో లింక్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు వాటిని ఎలా చెక్ చేయాలో, డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ అందించాం.
  • తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌ను tspsc.gov.in సందర్శించాలి.
  • హోంపేజీలో TSPSC గ్రూప్ 4 ఫలితం 2024 డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ పూరించాలి.
  • అప్పుడు TSPSC గ్రూప్ 4 ఫలితం 2024 స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది.
  • భవిష్యత్తు కోసం తెలంగాణ గ్రూప్ 4 ఫలితం 2024ని సేవ్ చేసి ప్రింటవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/tspsc-group-4-results-released-49747/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!