TSRJC CET Model Question Paper 2023: TSRJC CET 2023 మోడల్ క్వశ్చన్ పేపర్ ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Andaluri Veni

Updated On: April 21, 2023 10:10 am IST

TSRJC CET 2023 పరీక్ష మే 06, 2023న జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలో విడుదల కానున్నాయి. అభ్యర్థుల కోసం TSRJC CET 2023 మోడల్ ప్రశ్నపత్రాన్ని (TSRJC CET Model Question Paper 2023) ఇక్కడ అందజేశాం. మోడల్ ప్రశ్నపత్రాన్ని ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  
 
TSRJC CET Model Question Paper 2023:  TSRJC CET 2023 మోడల్ క్వశ్చన్ పేపర్ ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండిTSRJC CET Model Question Paper 2023: TSRJC CET 2023 మోడల్ క్వశ్చన్ పేపర్ ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

టీఎస్ఆర్‌జేసీ సెట్ మోడల్ క్వశ్చన్ పేపర్ 2023 (TSRJC CET Model Question Paper 2023): TSRJC CET 2023 పరీక్ష మే 06, 2023న జరగనుంది. TSRJC CET 2023కు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే లాస్ట్‌డేట్ ఏప్రిల్ 15, 2023తో ముగిసింది. పూర్తి వివరాలను అభ్యర్థులు  అధికారిక వెబ్‌సైట్ tsrjdc.cgg.gov.in ని చూడొచ్చు.  TSRJC CET అడ్మిట్ కార్డ్ 2023 త్వరలో విడుదల కానుంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఏప్రిల్ 26, 2023న అడ్మిట్ కార్డులను విడుదలయ్యే ఛాన్స్ ఉంది. TSRJC CETకు మరో పేరు  తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ జనరల్ ఎంట్రన్స్ టెస్ట్ 2023. TSRJC CET 2023 మోడల్ క్వశ్చన్ పేపర్‌ నుంచి ఈ దిగువున లింక్‌పై క్లిక్ చేసి  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TSRJC CET 2023 మోడల్ క్వశ్చన్ పేపర్‌ డౌన్‌లోడ్ - డైరక్ట్ లింక్

టీఎస్ఆర్‌జేసీ సెట్ 2023 ముఖ్యమైన తేదీలు (TSRJC CET 2023 Important Dates)

టీఎస్ఆర్‌జేసీ సెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.
TSRJC CET ఎగ్జామ్ అథారిటీ తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు (TSREIS)
TSRJC CET ప్రవేశ పరీక్ష టైమింగ్స్ 10 గంటల నుంచి 12.30ల వరకు
TSRJC CET పరీక్షా తేదీ మే 06, 2023
TSRJC CET హాల్ టికెట్ విడుదల తేదీ ఏప్రిల్ 26, 2023

అధికారిక వెబ్‌సైట్

tsrjdc.cgg.gov.in

TSRJC CET 2023 పరీక్షా విధానం (TSRJC CET 2023 Exam Pattern)

TSRJC CET పరీక్ష తేదీ అధికారిక 2023 తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష  తేదీ ప్రకటించబడింది. ఇది మే 6, 2023న ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొత్తం రెండు గంటల ముప్పై నిమిషాల పాటు జరుగుతుంది. అయితే ఈ పరీక్ష రాసేందుకు అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే హాల్ దగ్గరకు చేరుకోవాలి. ఇక పరీక్షా విధానం విషయానికి కొస్తే (TSRJC CET 2023 Exam Pattern)  TSRJC CET  పరీక్షలో  150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష ఆఫ్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది.రెండున్నర గంటల సమయంలో ఈ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. తప్పుడు సమాధానాలకు మార్కులు పోయే అవకాశం ఉంటుంది. ఈ  పరీక్ష ఇంగ్లీష్,  తెలుగులో ఉంటుంది. పరీక్ష పూర్తైన తర్వాత అభ్యర్థులు TSRJC CET ఆన్సర్  కీ విడుదలవుతుంది.ఆ ఆన్సర్ కీ ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను అంచనా వేసుకోవచ్చు. మార్కులను లెక్కించుకోవచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/tsrjc-model-question-paper-2023-pdf-39400/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!