UGC NET December 2023 Cutoff: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కోసం యూజీసీ నెట్ తెలుగు కటాఫ్ ఎంతో తెలుసా?

Andaluri Veni

Updated On: January 19, 2024 02:45 pm IST

UGC NET డిసెంబర్ 2023 కటాఫ్ వివరాలు (UGC NET December 2023 Cutoff) రిలీజ్ అయ్యాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కోసం యూజీసీ నెట్ తెలుగు సబ్జెక్ట్ కటాఫ్ వివరాలు ఇక్కడ అందజేశాం. 
UGC NET December 2023 Cutoff: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కోసం యూజీసీ నెట్ తెలుగు కటాఫ్ ఎంతో తెలుసా?UGC NET December 2023 Cutoff: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కోసం యూజీసీ నెట్ తెలుగు కటాఫ్ ఎంతో తెలుసా?

UGC NET డిసెంబర్ 2023 కటాఫ్ (UGC NET December 2023 Cutoff): UGC NET కటాఫ్ 2024 దాని అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.inలో విడుదలైంది. అభ్యర్థులు తమ UGC NET కటాఫ్ మార్కులని అన్ని సబ్జెక్టులకు కేటగిరీ వారీగా, సబ్జెక్ట్ వారీగా చెక్ చేయవచ్చు. UGC NET ఫలితం 2024 విడుదలైనందున అభ్యర్థి NTA ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో UGC NET కటాఫ్ మార్కులు 2024 (UGC NET December 2023 Cutoff) కేటగిరీ వారీగా చెక్ చేయవచ్చు. అదేవిధంగా  అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కోసం యూజీసీ నెట్ తెలుగు కటాఫ్ ఎంతో ఇక్కడ తెలియజేశాం.

UGC NET డిసెంబర్ 2023 కటాఫ్ PDF (UGC NET December 2023 Cutoff PDF)


యూజీసీ నెట్ డిసెంబర్ 2023 కటాఫ్ పీడీఎఫ్‌ కోసం ఈ దిగువున పట్టికలో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.

UGC నెట్ కటాఫ్ డిసెంబర్ 2023 PDF


అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు యూజీసీ నెట్ తెలుగు కటాఫ్ వివరాలు  (UGC NET Telugu Cutoff for Asst. Professor)

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు యూజీసీ నెట్ తెలుగు కటాఫ్ వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకోవచ్చు.
సబ్జెక్ట్ కేటగిరి అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం కటాఫ్
తెలుగు జనరల్ కేటగిరి 154
తెలుగు ఓబీసీ కేటగిరి 142
తెలుగు ఎస్సీ కేటగిరి 136
తెలుగు ఎస్టీ, కేటగిరి 134

UGC NET కటాఫ్ మార్కులను నిర్ణయించే కారకాలు 2023 (Factors Determining UGC NET Cutoff Marks 2023)

UGC NET కటాఫ్ 2023 ఒక సంవత్సరం నుంచి  మరొక సంవత్సరం వరకు మారుతుంది. ఇది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కారకాలు UGC NET కటాఫ్‌లు పరీక్ష ప్రస్తుత స్వభావాన్ని, ఇతర పారామితులను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా నిర్ణయించబడతాయి. UGC NET కటాఫ్‌ను నిర్ణయించే అంశాలు దిగువున విదంగా  ఉన్నాయి:
  • పరీక్ష రాసేవారి మొత్తం సంఖ్య
  • ప్రతి వర్గానికి అందుబాటులో ఉన్న స్లాట్‌ల సంఖ్య
  • పరీక్ష  క్లిష్టత స్థాయి
  • మార్కింగ్ స్కీమ్
  • సీట్లకు అభ్యర్థుల నిష్పత్తి
  • స్లాట్‌ల సంఖ్యకు అనుగుణంగా రెండు పేపర్లలో అభ్యర్థులు పొందిన మొత్తం శాతం
  • నిర్దిష్ట వర్గానికి ఏదైనా సబ్జెక్ట్‌లో UGC NET అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం College Dekhoని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ugc-net-telugu-cutoff-for-assistant-professor-49054/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!