LP సెట్ చేయడానికి మీ భార్య అర్హురాలే. హిందీలో BOL లేదా ఆప్షనల్ సబ్జెక్ట్‌గా హిందీతో పాటు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు, లేదా దక్షిణ భారత ప్రవీణ, హిందీ ప్రచార సభ లేదా హిందీ ప్రచార విద్వాన్ సభ, హైదరాబాద్ లేదా ఏదైనా ఇతర సమానమైన గుర్తింపు ఉన్న హిందీ కోర్సు పూర్తి చేసిన వాళ్లు (BA ప్రామాణికంగా) లేదా MA (హిందీ)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు LP సెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Fees for sc category student with hostel facility
Maku telugu lo kavali MA political science syllabus pdf
Private M.A Hindi se me iss college se kar skta hu