- AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ ( AP DSC …
- AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ ముఖ్యమైన తేదీలు ( AP DSC …
- AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడం ఎలా? ( How to …
- AP DSC నోటిఫికేషన్ 2024 అర్హత ప్రమాణాలు ( AP DSC Notification …
- AP DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన సమాచారం ( AP DSC Notification …
- AP DSC 2024 సిలబస్ (AP DSC 2024 Syllabus)
- AP DSC 2024 ప్రిపరేషన్ టిప్స్ ( AP DSC 2024 Preparation …
- Faqs
AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ :
AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది ఫిబ్రవరి 12 వ తేదీ నుండి అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు, అవసరమైన పత్రాల జాబితా ఇక్కడ చూడండి. AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల అవ్వగానే అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ (AP DSC 2024 Application Form) ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. AP DSC 2024 పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్(SGT), స్కూల్ అసిస్టెంట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. SGT, స్కూల్ అసిస్టెంట్, మ్యూజిక్ టీచర్ల ఖాళీల సంఖ్య తెలియాల్సి ఉంది. AP DSC నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి:
6100 పోస్టులకు ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల, 12వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ ( AP DSC 2024 Application Form Direct Link)
AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది ఫిబ్రవరి 12 వ తేదీ నుండి అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. AP DSC అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ ఇక్కడ అందించడం జరిగింది.
AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ చేయబడుతుంది) |
---|
AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ ముఖ్యమైన తేదీలు ( AP DSC 2024 Application Form Important Dates)
AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ కు సంబందించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.ఏపీ డీఎస్సీ 2024 ఈవెంట్లు | ఏపీ డీఎస్సీ 2024 ముఖ్యమైన తేదీలు |
---|---|
AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల తేదీ | ఫిబ్రవరి 07, 2024 |
AP DSC 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం | ఫిబ్రవరి 12, 2024 |
AP DSC 2024 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | ఫిబ్రవరి 22, 2024 |
రెండు సెషన్లలో AP DSC 2024 పరీక్షలు | మార్చి 15 నుంచి మార్చి 30, 2024 |
ఏపీ డీఎస్సీ 2024 హాల్ టికెట్లు | మార్చి 05, 2024 |
AP DSC 2024 ఫైనల్ కీ విడుదల | ఏప్రిల్ 02, 2024 |
AP DSC 2024 ఫలితాలు | ఏప్రిల్ 07, 2024 |
AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడం ఎలా? ( How to Fill AP DSC 2024 Application Form)
AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ (AP DSC 2024 Application Form) పూరించడానికి ఈ క్రింది స్టెప్స్ ను అనుసరించాలి.
- AP DSC 2024 అధికారిక వెబ్సైటు cse.ap.gov.in/apdsc.apcfss.in ఓపెన్ చేయండి.
- మెనూ బార్ లో ఉన్న “కెరీర్” లేదా “ రిక్రూట్మెంట్” టాబ్ మీద క్లిక్ చేయండి.
- AP DSC 2024 నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయకండి.
- ఇప్పుడు AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది.
- మీ వ్యక్తిగత వివరాలు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పూరించండి.
- అవసరమైన పత్రాలను , ఫోటో, సంతకం అప్లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- పూరించిన అప్లికేషన్ ఫార్మ్ ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి.
AP DSC నోటిఫికేషన్ 2024 అర్హత ప్రమాణాలు ( AP DSC Notification 2024 Eligibility Criteria)
AP DSC నోటిఫికేషన్ 2024 ద్వారా వివిధ పోస్టులకు ఉన్న ఖాలీలను భర్తీ చేయనున్నారు. వాటిలో వివిధ పోస్టులకు వివిధ అర్హత ప్రమాణాలను కలిగి ఉంటాయి. AP DSC 2024 కు అప్లై చేసే అభ్యర్థులు పోస్టు ప్రకారంగా క్రింద ఇచ్చిన అర్హత ప్రమాణాలను తనిఖీ చేయవచ్చు.
AP DSC 2024 సెకండరీ గ్రేడ్ టీచర్ అర్హత ప్రమాణాలు
- గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్
- D.ED లేదా D.El.ED లో డిప్లొమా లేదా
- B.ED గ్రాడ్యుయేషన్
AP DSC 2024 స్కూల్ అసిస్టెంట్ అర్హత ప్రమాణాలు
- సంబంధిత సబ్జెక్టు లో గ్రాడ్యుయేషన్ లేదా
- బ్యాచిలర్ డిగ్రీ లేదా
- BCA/BBM/ B.ED
AP DSC 2024 మ్యూజిక్ టీచర్ అర్హత ప్రమాణాలు
- గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్
- మ్యూజిక్ లో 4 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు
AP DSC 2024 వయో పరిమితి
AP DSC 2024 కు అప్లై చేసే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, గరిష్ట వయసు 44 సంవత్సరాలు. SC/ST/BC అభ్యర్థులకు గరిష్ట వయసు 49 సంవత్సరాల వరకు ఉండవచ్చు, వికలాంగులకు గరిష్ట వయసు 54 సంవత్సరాలు ఉండవచ్చు.
AP DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన సమాచారం ( AP DSC Notification 2024 Important Highlights)
AP DSC నోటిఫికేషన్ 2024 గురించిన ముఖ్యమైన సమాచారం క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
AP DSC నోటిఫికేషన్ 2024 | వివరాలు |
---|---|
నోటిఫికేషన్ పేరు | AP DSC నోటిఫికేషన్ 2024 |
నిర్వహణ సంస్థ | కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ , ఆంద్రప్రదేశ్ |
పోస్టులు | SGT, TGT, PGT , SA , మ్యూజిక్ టీచర్ |
ఖాళీల సంఖ్య | తెలియాల్సి ఉంది. |
దరఖాస్తు ప్రారంభం | తెలియాల్సి ఉంది. |
అధికారిక వెబ్సైటు | cse.ap.gov.in/apdsc.apcfss.in |
AP DSC 2024 సిలబస్ (AP DSC 2024 Syllabus)
AP DSC 2024 నోటిఫికేషన్ వివిధ పోస్టులకు కలిపి విడుదల చేయబడుతుంది, SGT, SA , TGT, PGT , మ్యూజిక్ టీచర్ మొదలైన పోస్టులకు AP DSC 2024 సిలబస్ భిన్నంగా ఉంటుంది. AP DSC 2024 సిలబస్ PDF డైరెక్ట్ లింక్ క్రింద అందించబడింది. పోస్టు మరియు సబ్జెక్టు ప్రకారంగా అభ్యర్థులు సిలబస్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP DSC 2024 సిలబస్ డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ చేయబడుతుంది) |
---|
AP DSC 2024 ప్రిపరేషన్ టిప్స్ ( AP DSC 2024 Preparation Tips)
AP DSC 2024 కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ క్రింది టిప్స్ ను ఫాలో అవ్వడం ద్వారా మంచి స్కోరు సాధించవచ్చు.- కరెంట్ అఫైర్స్ నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి.
- జనరల్ నాలెడ్జ్ అంశాల మీద పట్టు కలిగి ఉండాలి, నిరంతరం ప్రాక్టీస్ చేయాలి.
- AP DSC 2024 సిలబస్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
- ప్రతీ సబ్జెక్టు యొక్క మెథడాలజీ కూడా ఖచ్చితంగా చదవాలి.
AP DSC 2024 గురించిన మరింత సమాచారం కోసం
CollegeDekho
ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
TS TET మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి (TS TET Previous Year Question Papers)
ఉగాది పండుగ విశిష్టత.. పచ్చడిలో ఉన్న ప్రత్యేకతలు (Ugadi Festival in Telugu)
నవంబర్ 14 బాలల దినోత్సవం స్పీచ్ తెలుగులో (Children's Day Speech in Telugu)
సంక్రాంతి పండుగ విశేషాలు (Sankranti Festival Essay in Telugu)
ఏపీ 10వ తరగతి రీవాల్యుయేషన్ 2025కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (AP SSC Revaluation 2025)
TS ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ షీట్ 2025 (TS Intermediate Practical Exam Date Sheet)- తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ డేట్ షీట్‌ని తనిఖీ చేయండి