- AP DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన సమాచారం ( AP DSC Notification …
- AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024)
- AP DSC 2024 ముఖ్యమైన తేదీలు (AP DSC 2024 Important Dates)
- AP DSC 2024 సిలబస్ ( AP DSC Syllabus 2024)
- AP DSC 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (AP DSC 2024 …
- AP DSC ఎంపిక ప్రక్రియ 2024 (AP DSC Selection Process 2024)
- AP DSC పరీక్షా విధానం 2024 (AP DSC Exam Pattern 2024)
- Faqs
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024):
AP DSC నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానున్నది. AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాల కోసం స్క్రోల్ చేయండి. AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల అవ్వగానే అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. AP DSC 2024 పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్(SGT), స్కూల్ అసిస్టెంట్, పోస్టులను భర్తీ చేయనున్నారు. AP DSC నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జూన్ 13వ తేదీన AP DSC విడుదల చేస్తున్నట్లు అధికారికంగా సంతకం చేశారు, AP DSC ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు, పోస్టు ప్రకారంగా AP DSC 2024 ఖాళీల జాబితాను (AP DSC Vacancies 2024) ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) పరీక్షలు అక్టోబర్ నెలలో పూర్తి అవుతాయి, దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP DSC అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది. AP TET 2024 పరీక్ష ఫలితాలు వచ్చిన 90 రోజుల తర్వాత AP DSC పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం కనీసం 90 రోజులు గడువు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే AP DSC 2024 పరీక్ష ద్వారా 16347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా TGT, PGT, SA, SGT మొదలైన పోస్టులను భర్తీ చేయనున్నారు.
AP DSC 2024 అధికారిక నోటిఫికేషన్ నవంబర్ 3, 2024 తేదీన విడుదల చేయనున్నారు .
AP DSC 2024 నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు .
ఇది కూడా చదవండి:
ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్
AP DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన సమాచారం ( AP DSC Notification 2024 Important Highlights)
AP DSC నోటిఫికేషన్ 2024 గురించిన ముఖ్యమైన సమాచారం క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
AP DSC నోటిఫికేషన్ 2024 | వివరాలు |
---|---|
నోటిఫికేషన్ పేరు | AP DSC నోటిఫికేషన్ 2024 |
నిర్వహణ సంస్థ | కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ , ఆంద్రప్రదేశ్ |
పోస్టులు | SGT, TGT, PGT , SA , ప్రిన్సిపాల్ |
ఖాళీల సంఖ్య | 16347 |
దరఖాస్తు ప్రారంభం | తెలియాల్సి ఉంది |
అధికారిక వెబ్సైటు | cse.ap.gov.in/apdsc.apcfss.in |
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024)
AP DSC 2024 నోటిఫికేషన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల కానున్నది, ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోటీ కూడా అధిక సంఖ్యలో ఉంటుంది, కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుండే ప్రారంభించాలి. పోస్టుల ప్రకారంగా AP DSC ఖాళీల జాబితా 2024 ను క్రింది పట్టికలో గమనించవచ్చు.
పోస్టు | ఖాళీల సంఖ్య |
---|---|
AP DSC సెకండరీ గ్రేడ్ టీచర్ | 6371 |
AP DSC స్కూల్ అసిస్టెంట్ | 7725 |
AP DSC PGT (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ) | 286 |
AP DSC TGT ( ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ) | 1781 |
ప్రిన్సిపల్ | 52 |
మొత్తం | 16347 |
ఇది కూడా చదవండి - AP DSC నోటిఫికేషన్ 2024
AP DSC 2024 ముఖ్యమైన తేదీలు (AP DSC 2024 Important Dates)
AP DSC 2024 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.ఏపీ డీఎస్సీ 2024 ఈవెంట్లు | ఏపీ డీఎస్సీ 2024 ముఖ్యమైన తేదీలు |
---|---|
AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల తేదీ | నవంబర్ 3, 2024 |
AP DSC 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం | తెలియాల్సి ఉంది |
AP DSC 2024 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
రెండు సెషన్లలో AP DSC 2024 పరీక్షలు | జనవరి , 2025 |
ఏపీ డీఎస్సీ 2024 హాల్ టికెట్లు | డిసెంబర్ 2024 |
AP DSC 2024 ఫైనల్ కీ విడుదల | తెలియాల్సి ఉంది |
AP DSC 2024 ఫలితాలు | తెలియాల్సి ఉంది |
AP DSC 2024 సిలబస్ ( AP DSC Syllabus 2024)
AP DSC 2024 నోటిఫికేషన్ వివిధ పోస్టులకు కలిపి విడుదల చేయబడుతుంది, SGT, SA , TGT, PGT , మ్యూజిక్ టీచర్ మొదలైన పోస్టులకు AP DSC 2024 సిలబస్ భిన్నంగా ఉంటుంది. AP DSC 2024 సిలబస్ PDF డైరెక్ట్ లింక్ క్రింద అందించబడింది. పోస్టు మరియు సబ్జెక్టు ప్రకారంగా అభ్యర్థులు సిలబస్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP DSC 2024 సిలబస్ డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ చేయబడుతుంది) |
---|
AP DSC 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (AP DSC 2024 Previous Year Question Papers)
AP DSC 2024 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం వారికి మంచి స్కోరు సాధించడంలో సహాయపడుతుంది. అభ్యర్థులు క్రింది టేబుల్ నుండి AP DSC 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలను PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP DSC 2024 పేపర్ | PDF ఫైల్ (డైరెక్ట్ లింక్ ) |
---|---|
AP DSC 2024 SGT పేపర్ | PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది) |
AP DSC 2024 స్కూల్ అసిస్టెంట్ పేపర్ | PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది) |
AP DSC 2024 మ్యూజిక్ టీచర్ పేపర్ | PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది) |
AP DSC 2024 TGT పేపర్ | PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది) |
AP DSC 2024 PGT పేపర్ | PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది) |
AP DSC ఎంపిక ప్రక్రియ 2024 (AP DSC Selection Process 2024)
AP DSC నోటిఫికేషన్ 2024కి దరఖాస్తును సమర్పించడానికి సిద్ధంగా ఉన్న దరఖాస్తుదారులందరూ మొదట ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఏపీ డీఎస్సీలో క్వాలిఫై అయ్యేందుకు అభ్యర్థులు రెండు దశలను దాటాలి. ముందుగా అభ్యర్థులు రాత పరీక్ష పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలవబడతారు.1.రాత పరీక్ష
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
AP DSC పరీక్షా విధానం 2024 (AP DSC Exam Pattern 2024)
AP DSC పరీక్షా విధానం 2024 గురించి ఈ దిగువున పట్టికలో అందజేశాం.సబ్జెక్టులు | ప్రశ్నలు | మార్కులు |
---|---|---|
జనరల్ నాలెడ్జ్ | 20 | 10 |
ఎడ్యుకేషన్ పర్సపెక్టివ్స్ | 20 | 10 |
లాంగ్వేజ్-I (భారతీయ భాషలు), లాంగ్వేజ్ -II (ఇంగ్లీష్)లో సీనియర్ సెకండరీ స్థాయి (ఇంటర్మీడియట్ స్థాయి) వరకు భాషా నైపుణ్యం, భాషా అంశాలు, కమ్యూనికేషన్, గ్రహణ సామర్థ్యాలు | 36 | 18 |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సిలబస్ I నుంచి VIII వరకు క్లాస్ X స్థాయి వరకు కష్టతరమైన స్టాండర్డ్ | 54 | 27 |
U.G ప్రకారం టీచింగ్ మెథడాలజీ (స్ట్రాటజీ పేపర్స్). డి.పి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎడ్ సిలబస్ | 30 | 15 |
మొత్తం | 160 | 80 |
AP DSC 2024 నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 రిలీజ్ (AP DSC 2024 Syllabus), పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ (TS TET 2024), ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫార్మ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)
బీఈడీ తర్వాత కెరీర్ ఆప్షన్లు (Career Options after B.Ed) ఇక్కడ తెలుసుకోండి
TS EDCET 2024 కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for TS EDCET 2023 Counselling)