- వివరణాత్మక AP EAMCET 2024 కెమిస్ట్రీ సిలబస్ (Detailed AP EAMCET 2024 …
- ఇంటర్ ఫస్ట్ ఇయర్ AP EAMCET 2024 కెమిస్ట్రీ సిలబస్ (Intermediate First …
- ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం AP EAMCET 2024 కెమిస్ట్రీ సిలబస్ (Intermediate 2nd-Year …
- ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం AP EAMCET 2024 కెమిస్ట్రీ సిలబస్ (Intermediate 2nd-Year …
- AP EAMCET కెమిస్ట్రీకి ఉత్తమ పుస్తకాలు (Best Books for AP EAMCET …
- AP EAMCET మార్కింగ్ స్కీం (AP EAMCET Marking Scheme)
- AP EAPCET 2024 కెమిస్ట్రీ సిలబస్: ముఖ్యమైన అంశాల వెయిటేజీ (AP EAPCET …
ఏపీ ఎంసెట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ (AP EAMCET 2024 Chemistry Syllabus):
ఏపీ ఎంసెట్ 2024లో కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌లలో ఒకటి. ప్రశ్న పత్రంలో కెమిస్ట్రీకి సంబంధించి 40 మార్కులకు 40 ప్రశ్నలను ఇస్తారు. ఏపీ ఎంసెట్ 2024కు (AP EAMCET 2024 Syllabus) హాజరయ్యే అభ్యర్థులు కెమిస్ట్రీ సిలబస్‌పై పట్టు సాధించడం చాలా అవసరం. ఏపీ ఎంసెట్ 2024 కెమిస్ట్రీ పేపర్‌లో కవర్ చేసే ముఖ్యమైన టాపక్స్, సబ్ టాపిక్స్, ఇతర ముఖ్యమైన అంశాల గురించి ఈ ఆర్టికల్లో అందజేశాం. ఏపీ ఎంసెట్ 2024కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈ ఆర్టికల్లో కెమిస్ట్రీ సిలబస్‌ను తెలియజేయడమే కాకుండా కెమిస్ట్రీని చదివి అర్థం చేసుకునేందుకు వీలుగా కొన్ని మంచి పుస్తకాలను కూడా సజస్ట్ చేశాం.
ఇది కూడా చదవండి:
ఈరోజే ఏపీ ఎంసెట్ బైపీసీ సీట్ల కేటాయింపు జాబితా రిలీజ్, ఇలా ఒక క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి
AP EAMCET 2024 కెమిస్ట్రీ సిలబస్‌లో అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మరిన్ని అంశాలు ఉన్నాయి. అభ్యర్థులు ఈ అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
వివరణాత్మక AP EAMCET 2024 కెమిస్ట్రీ సిలబస్ (Detailed AP EAMCET 2024 Chemistry Syllabus)
ఏపీ ఎంసెట్ 2024 కెమిస్ట్రీ సిలబస్‌ను (AP EAMCET 2024 Chemistry Syllabus) రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ టాపిక్స్, ఏపీ ఎంసెట్ కెమిస్ట్రీ సిలబస్‌ను ఈ దిగువున అందజేశాం.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ AP EAMCET 2024 కెమిస్ట్రీ సిలబస్ (Intermediate First Year - AP EAMCET 2024 Chemistry Syllabus)
అభ్యర్థులు కెమిస్ట్రీ సిలబస్‌ని వివరంగా ఈ దిగువన తెలుసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీలో పూర్తిగా 12 యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్‌లోని అంశాల గురించి ఇక్కడ అందజేశాం.
యూనిట్లు | టాపిక్స్ |
---|---|
పరమాణు నిర్మాణం (Atomic Structure) |
|
ఎలిమెంట్స్, ప్రాపర్టీలో ఆవర్తన వర్గీకరణ (Classification of Elements and Periodicity in Propertie) |
|
పదార్థ, ద్రవ, వాయువు రాష్ట్రాలు (States of Matter, Liquid, Gas) |
|
స్టోయికియోమెట్రీ (Stoichiometry) |
|
థర్మోడైనమిక్స్ (Thermodynamics |
|
రసాయన సమతుల్యత , యాసిడ్ బేసెస్ (Chemical Equilibrium and Acid Bases) |
|
హైడ్రోజన్, దాని సమ్మేళనాలు (Hydrogen and its compounds) |
|
ది s - బ్లాక్ ఎలిమెంట్స్ (క్షార , ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్) (The s - Block Elements (Alkali and Alkaline Earth Metals)) |
|
బోరాన్ కుటుంబ సమూహం (Boron Family group) |
|
కార్బన్ ఫ్యామిలీ గ్రూప్ 14 బ్లాక్ ఎలిమెంట్స్ (Carbon Family Group 14 Block Elements) |
|
ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ (Environmental Chemistry) |
|
ఆర్గానిక్ కెమిస్ట్రీ , బేసిక్స్ (Organic Chemistry and Basics) |
|
ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం AP EAMCET 2024 కెమిస్ట్రీ సిలబస్ (Intermediate 2nd-Year - AP EAMCET 2024 Chemistry Syllabus)
అభ్యర్థులు ఈ దిగువ టేబుల్లో AP EAMCET 2024 కెమిస్ట్రీ సెక్షన్ సిలబస్‌ని తెలుసుకోవచ్చు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం సిలబస్ రసాయన శాస్త్రంలో మొత్తం 13 యూనిట్లు ఉన్నాయి. AP EAMCET 2024కి ప్రిపేర్ అవ్వడానికి అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని యూనిట్లు, అంశాల గురించి తెలుసుకుని ఉండాలి.
యూనిట్లు | అంశాలు |
---|---|
ఘన స్థితి |
|
పరిష్కారాలు |
|
ఎలక్ట్రోకెమిస్ట్రీ , కెమికల్ కైనటిక్స్ |
|
ఉపరితల రసాయన శాస్త్రం |
|
మెటలర్జీ సాధారణ సూత్రాలు |
|
p-బ్లాక్ ఎలిమెన్ |
(సంభవించడం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, పరమాణు, అయానిక్ రేడియాలు, అయనీకరణ ఎంథాల్పీ, ఎలెక్ట్రోనెగటివిటీ, భౌతిక , రసాయన లక్షణాలు) |
D , F బ్లాక్ ఎలిమెంట్స్ , కోఆర్డినేషన్ కాంపౌండ్స్ |
|
పాలిమర్లు |
|
జీవఅణువులు - కార్బోహైడ్రేట్లు |
|
రోజువారీ జీవితంలో కెమిస్ట్రీ |
|
హాలోఅల్కేన్స్ , హలోరేన్స్ |
|
C, H , O కలిగిన సేంద్రీయ సమ్మేళనాలు |
|
నైట్రోజన్ కలిగిన సేంద్రీయ సమ్మేళనాలు |
|
ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం AP EAMCET 2024 కెమిస్ట్రీ సిలబస్ (Intermediate 2nd-Year - AP EAMCET 2024 Chemistry Syllabus)
అభ్యర్థులు ఈ దిగువ టేబుల్లో AP EAMCET 2024 కెమిస్ట్రీ సెక్షన్ సిలబస్‌ని తెలుసుకోవచ్చు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం సిలబస్ రసాయన శాస్త్రంలో మొత్తం 13 యూనిట్లు ఉన్నాయి. AP EAMCET 2024కి ప్రిపేర్ అవ్వడానికి అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని యూనిట్లు, అంశాల గురించి తెలుసుకుని ఉండాలి.
AP EAMCET కెమిస్ట్రీకి ఉత్తమ పుస్తకాలు (Best Books for AP EAMCET Chemistry)
AP EAMCETతో సహా ఏ ఎంట్రన్స్ పరీక్షకైనా మంచి పుస్తకాలతో ప్రీపేర్ కావడం చాలా ముఖ్యం. వాటిలో కొన్ని పుస్తకాల గురించి కొన్ని దిగువన అందజేయడం జరిగింది.
అనన్య గంగూలీ రచించిన పోటీ పరీక్షల కోసం అకర్బన రసాయన శాస్త్రం ప్రాథమిక అంశాలు (Fundamentals of Inorganic Chemistry for Competitive Examinations by Ananya Ganguly) | అరిహంత్ నిపుణులచే హ్యాండ్‌బుక్ ఆఫ్ కెమిస్ట్రీ |
---|---|
JD లీ ద్వారా సంక్షిప్త అకర్బన రసాయన శాస్త్రం (Concise Inorganic Chemistry by J.D. Lee) | OP టాండన్ ద్వారా ఆర్గానిక్ కెమిస్ట్రీ |
పి.బహదూర్ ద్వారా సంఖ్యా రసాయన శాస్త్రం (Numerical Chemistry by P.Bahadur) | RC ముఖర్జీ ద్వారా రసాయన గణనలకు ఆధునిక విధానం |
AP EAMCET మార్కింగ్ స్కీం (AP EAMCET Marking Scheme)
AP EAMCET 2024 పరీక్షలో కెమిస్ట్రీ సెక్షన్‌లో ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 40 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి అభ్యర్థులకు ఒక్క మార్కు ఇవ్వబడుతుంది. AP EAMCET 2024 పరీక్షలో ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. అయితే ఒక్క ప్రశ్నకు రెండు సమాధానాలను ఎంచుకుంటే తప్పుగా పరిగణించబడుతుంది. అలాగే ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోతే మార్కులు వేయడం జరగదు.
AP EAPCET 2024 కెమిస్ట్రీ సిలబస్: ముఖ్యమైన అంశాల వెయిటేజీ (AP EAPCET 2024 Chemistry Syllabus: Weightage of Important Topics)
ఏపీ ఎంసెట్ 2024 కెమిస్ట్రీ సిలబస్‌లోని ముఖ్యమైన టాపిక్స్ వెయిటేజీని అంచనాగా ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
ఫిజికల్ కెమిస్ట్రీ (Physical Chemistry)
టాపిక్స్ | వెయిటేజీ |
---|---|
మోల్ కాన్సెప్ట్ | ఒక శాతం ప్రశ్నలు |
ఆటోమిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్ | 8 శాతం ప్రశ్నలు |
కెమిస్ట్రీలో మెజర్మెంట్స్ | ఒక శాతం ప్రశ్నలు |
థర్మోడైనమిక్స్ | నాలుగు శాతం ప్రశ్నలు |
వాయు, ద్రవ స్థితులు | నాలుగు శాతం ప్రశ్నలు |
ఉపరితల రసాయన శాస్త్రం | ఒక శాతం ప్రశ్నలు |
సాలిడ్ స్టేట్ | మూడు శాతం ప్రశ్నలు |
సొల్యూషన్స్ | ఏడు శాతం ప్రశ్నలు |
రసాయన గతిశాస్త్రం | మూడు శాతం ప్రశ్నలు |
ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ (Inorganic Chemistry)
టాపిక్స్ | వెయిటేజీ |
---|---|
హైడ్రో కార్బన్ | నాలుగు శాతం ప్రశ్నలు |
s- బ్లాక్ ఎలిమెంట్స్ (క్షార మరియు ఆల్కలీన్ ఎర్త్ ఎలిమెంట్స్) | రెండు శాతం ప్రశ్నలు |
మూలకాల వర్గీకరణ, లక్షణాలలో ఆవర్తన | ఐదు శాతం ప్రశ్నలు |
p- బ్లాక్ ఎలిమెంట్స్: గ్రూప్ 14, 15,17, d-బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 13, గ్రూప్ 18, మరియు గ్రూప్ 17 | 9 శాతం ప్రశ్నలు |
మెటల్స్ అండ్ మెటల్లర్జీ | రెండు శాతం ప్రశ్నలు |
ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ | రెండు శాతం ప్రశ్నలు |
కో ఆర్డినేషన్ కాంపౌండ్స్ | ఒక శాతం ప్రశ్నలు |
ఆర్గానిక్స్ కెమిస్ట్రీ ( organic Chemistry)
టాపిక్స్ | వెయిటేజీ |
---|---|
బేసిక్ కాన్సెప్ట్స్ | ఒక శాతం ప్రశ్నలు |
ఆరోమెటిక్ కాంపౌండ్స్ | ఒక శాతం ప్రశ్నలు |
హాలోరేన్స్ | రెండు శాతం ప్రశ్నలు |
హాలోఅల్కనేస్ (ఆల్కైల్ హాలైడ్స్) | రెండు శాతం ప్రశ్నలు |
Alcohols | రెండు శాతం ప్రశ్నలు |
ఈథర్స్ | ఒక శాతం ప్రశ్నలు |
ఫినాల్స్ | ఒక శాతం ప్రశ్నలు |
ఆల్డిహైడ్లు, కీటోన్లు | రెండు శాతం ప్రశ్నలు |
కార్బొహైడ్రెట్ | రెండు శాతం ప్రశ్నలు |
కార్బాక్సిలిక్ ఆమ్లాలు | మూడు శాతం ప్రశ్నలు |
అమీన్స్ | ఒక శాతం ప్రశ్నలు |
పాలిమర్స్ | మూడు శాతం ప్రశ్నలు |
అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు | ఒక శాతం ప్రశ్నలు |
ఏపీ ఎంసెట్ 2024కు మరిన్ని అప్‌డేట్స్ కోసం College Dekho చూస్తూ ఉండండి.
సిమిలర్ ఆర్టికల్స్
ఆంధ్రప్రదేశ్‌లోని JEE మెయిన్ సెంటర్లు 2025 (JEE Main Centres In Andhra Pradesh 2025)
JEE మెయిన్ 2025లో మంచి స్కోర్, ర్యాంక్ (Good Score and Rank in JEE Main 2025) అంటే ఏమిటి?
JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్ష (JEE Main 2025 Exam) సిలబస్, అడ్మిట్ కార్డ్, ఫలితం, పరీక్షా సరళి పూర్తి వివరాలు
VITEEE 2025 పరీక్ష రోజు పాటించవలసిన సూచనలు (VITEEE Exam Day Instructions) ముఖ్యమైన నిబంధనలు ఏమిటో చూడండి.
VITEEE 2025 ముఖ్యమైన అంశాలు (VITEEE 2025 Important Topics in Telugu) మంచి పుస్తకాల జాబితా, స్కాలర్షిప్ డీటెయిల్స్ , ప్లేస్మెంట్ ట్రెండ్లు
AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2025) వెయిటేజీ, మాక్ టెస్ట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ