AP Grama Sachivalayam Syllabus 2023
: ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం లోని వివిధ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులు బాగా ప్రిపేర్ అవ్వడం చాలా అవసరం. గ్రామ సచివాలయం పోస్టులకు కాంపిటేషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు సిలబస్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. AP గ్రామ సచివాలయం 2023 నోటిఫికేషన్ ద్వారా దాదాపు 14000 కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇది కూడా చదవండి -
ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2023
ఏపీ గ్రామ సచివాలయం 2023 పరీక్ష సరళి (AP Grama Sachivalayam Syllabus 2023 Exam Pattern )
ఏపీ గ్రామ సచివాలయం పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులు ఈ క్రింది టేబుల్ లో పరీక్ష సరళి ను గమనించవచ్చు.
పరీక్ష పేపర్ | టాపిక్స్ | మార్కులు | సమయం |
---|---|---|---|
పార్ట్ A | మెంటల్ ఎబిలిటీ , జనరల్ స్టడీస్ | 75 | 75 నిమిషాలు |
పార్ట్ B | హిస్టరీ, ఎకానమీ ,జియోగ్రఫీ , పాలిటిక్స్ మొదలైనవి | 75 | 75 నిమిషాలు |
మొత్తం | 150 | 150 నిమిషాలు |
ఇది కూడా చదవండి - ఏపీ గ్రామ సచివాలయం 2023 అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయడం ఎలా?
ఏపీ గ్రామ సచివాలయం సిలబస్ 2023 AP Grama Sachivalayam Syllabus 2023
పార్ట్ A సిలబస్
- జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ డేటా ఇంటర్ ప్రిటేషన్
- కాంప్రహెన్షన్ - తెలుగు & ఇంగ్లీష్
- జనరల్ ఇంగ్లీష్
- బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్
- కరెంట్ అఫైర్స్
- జనరల్ సైన్స్
- ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్
పార్ట్ B సిలబస్
- హిస్టరీ
- ఇండియన్ పాలిటీ
- ఎకానమీ అండ్ ప్లానింగ్
- సొసైటీ,సోషల్ జస్టిస్,రైట్ ఇష్యూస్
- ఫిజికల్ జియోగ్రఫీ
- బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
- కీ వెల్ఫెర్ అండ్ డెవెలెప్మెంట్ స్కీం
- వుమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవెలెప్మెంట్
ఏపీ గ్రామ సచివాలయం సిలబస్ 2023 AP Grama Sachivalayam Syllabus 2023
ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2023 ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒక్కో రకమైన పోస్టుకు సిలబస్ లో వృత్యాసం ఉండే అవకాశం ఉంది. పోస్టుల ప్రకారంగా అభ్యర్థులు ఈ క్రింది సిలబస్ ను డౌన్లోడ్ చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్రారంభించాలి.
పోస్టు | సిలబస్ PDF ఫైల్ |
---|---|
పంచాయితీ సెక్రటరీ ( గ్రేడ్ -V) | PDF ఫైల్ డౌన్లోడ్ |
విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్ -II) | PDF ఫైల్ డౌన్లోడ్ |
ANM / హెల్త్ అసిస్టెంట్ (గ్రేడ్ -III) | PDF ఫైల్ డౌన్లోడ్ |
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ | PDF ఫైల్ డౌన్లోడ్ |
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ | PDF ఫైల్ డౌన్లోడ్ |
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ( గ్రేడ్ -II) | PDF ఫైల్ డౌన్లోడ్ |
సెరికల్చర్ అసిస్టెంట్ | PDF ఫైల్ డౌన్లోడ్ |
మహిళా పోలీసు | PDF ఫైల్ డౌన్లోడ్ |
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ -II ) | PDF ఫైల్ డౌన్లోడ్ |
పంచాయితీ సెక్రటరీ ( గ్రేడ్ -VI ) డిజిటల్ అసిస్టెంట్ | PDF ఫైల్ డౌన్లోడ్ |
విలేజ్ సర్వేయర్ ( గ్రేడ్ III) | PDF ఫైల్ డౌన్లోడ్ |
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ | PDF ఫైల్ డౌన్లోడ్ |
ఏపీ గ్రామ సచివాలయం 2023 నోటిఫికేషన్ గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ (TS TET 2024), ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫార్మ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి
బీఈడీ తర్వాత కెరీర్ ఆప్షన్లు (Career Options after B.Ed) ఇక్కడ తెలుసుకోండి
TS EDCET 2024 కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for TS EDCET 2023 Counselling)