APPSC గ్రూప్ 2 ఫలితాలు 2024 (APPSC Group 2 Result 2024) విడుదల, రిజల్ట్ PDF డౌన్‌లోడ్ లింక్

Guttikonda Sai

Updated On: April 10, 2024 07:29 PM

APPSC Group 2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో అందించే డైరెక్ట్ లింక్ ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు 2024

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు 2024 (APPSC Group 2 Result 2024) : APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 25 న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ప్రిలిమ్స్ పరీక్షలో 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉన్నాయి. మొత్తం 150 మార్కులను నాలుగు విభాగాలుగా విభజించారు, ఒక్కొక్కటి 30 మార్కులను కలిగి ఉంటుంది.  ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 897 ఖాళీలను భర్తీ చేస్తుంది, వాటిలో 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. సెలక్షన్ ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్, స్కిల్ టెస్ట్  ఉన్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు అతి త్వరలో విడుదల కానున్నాయి. APPSC Group 2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో అందించే డైరెక్ట్ లింక్ ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024  పరీక్ష ఫలితాలు వచ్చేశాయి

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు 2024 ముఖ్యంశాలు (APPSC Group 2 Result 2024 : Highlights)

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైటు PSC.gov.in
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల విడుదల తేదీ తెలియాల్సి ఉంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల విడుదల సమయం తెలియాల్సి ఉంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల కోసం అవసరమైన వివరాలు హాల్ టికెట్ నెంబర్ మరియు అభ్యర్థి పేరు

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు ముఖ్యమైన తేదీలు 2024 (ఏపీపీఎస్సీ గ్రూప్ 2 Result Important Dates 2024)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు 2024 కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టిక నుండి వివరంగా తెలుసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష తేదీ 25 ఫిబ్రవరి 2024
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆన్సర్ కీ విడుదల 27 ఫిబ్రవరి 2024
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల తేదీ ఏప్రిల్ 10, 2024

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు ఎలా చెక్ చేయాలి ? ( How to Check APPSC Group 2 Result 2024)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో విడుదల చేస్తారు. ఈ పరీక్ష కు హాజరైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన స్టెప్స్ ను అనుసరించడం ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
  • అధికారిక వెబ్సైటు PSC.gov.in ఓపెన్ చేయండి.
  • వెబ్సైటు లో ఉన్న "Results" సెక్షన్ ఓపెన్ చేయండి.
  • ఫలితాల సెక్షన్ లో ఉన్న "ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు" అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు పరీక్ష లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితా ను డౌన్లోడ్ చేసుకోండి.
  • డౌన్లోడ్ చేసిన జాబితా లో మీ పేరు మరియు హాల్ టికెట్ నెంబర్ ఆ జాబితా లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు డైరెక్ట్ లింక్ ( APPSC Group 2 Result 2024 Direct Link)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి, అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా కూడా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ అయింది)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు కటాఫ్ ( APPSC Group 2 Result 2024 Cut Off )

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లో తర్వాతి ప్రక్రియ కు వెళ్ళడానికి కటాఫ్ చాలా ముఖ్యమైనది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల అయిన తర్వాత కటాఫ్ విడుదల చేయబడుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థుల కటాఫ్ స్కోరు పరీక్ష క్లిష్టత స్థాయి, అభ్యర్థి కేటగిరీ, ఖాళీల సంఖ్య మొదలైన వాటి మీద ఆధారపడుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2  అంచనా కటాఫ్ ను కేటగిరీ ప్రకారంగా క్రింద పట్టిక లో అందించడం జరిగింది.

కేటగిరీ

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2018 కటాఫ్ మార్కులు

జనరల్

తెలియాల్సి ఉంది

BC-A

తెలియాల్సి ఉంది

BC-B

తెలియాల్సి ఉంది

BC-C

తెలియాల్సి ఉంది

BC-D

తెలియాల్సి ఉంది

BC-E

తెలియాల్సి ఉంది

SC

తెలియాల్సి ఉంది

ST

తెలియాల్సి ఉంది

VH

తెలియాల్సి ఉంది

HH

తెలియాల్సి ఉంది

OH

తెలియాల్సి ఉంది

APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ 2024 (APPSC Group 2 Selection Process 2024)

APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున అందజేశాం.

1.ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: రిక్రూట్‌మెంట్ ప్రారంభ దశగా APPSC రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష పూర్తవుతుంది.

2.మెయిన్స్ పరీక్ష: ప్రిలిమినరీ పరీక్షలో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరూ మెయిన్స్ పరీక్షలో పాల్గొంటారు. ఈ మెయిన్స్ పరీక్ష రెండు పేపర్లుగా విభజించబడింది.  ప్రతి పేపర్‌లో గరిష్టంగా 150 మార్కులతో 150 ప్రశ్నలు ఉంటాయి.

3.స్కిల్ టెస్ట్: ఈ స్కిల్ టెస్ట్ అవసరమయ్యే ఆ పోస్ట్ కోసం బోర్డు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో బోర్డు ద్వారా టైపింగ్ పరీక్ష నిర్వహిస్తారు.

4.డాక్యుమెంట్ వెరిఫికేషన్: స్కిల్ టెస్ట్  షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులందరినీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్ కోసం పిలుస్తారు, ఇది రిక్రూట్‌మెంట్  చివరి ప్రక్రియ.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మరియు లేటెస్ట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/appsc-group-2-result/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Education Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top