AP POLYCET లో 16,000 నుండి 17,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 16,000 to 17,000 Rank)

Guttikonda Sai

Updated On: April 30, 2024 09:58 am IST

AP POLYCET లో 16,000 నుండి 17,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 16,000 to 17,000 Rank) మరియు ఆయా కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 
AP POLYCET లో 16,000 నుండి 17,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 16,000 to 17,000 Rank)

AP POLYCET లో 16,000 నుండి 17,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET colleges for 16,000 to 17,000 Rank) : AP POLYCET లో 16,000 నుండి 17,000 మధ్యలో ర్యాంక్ అంటే సాధారణంగా మంచి ర్యాంక్ గానే పరిగణించబడుతుంది. ఈ మధ్యలో ర్యాంక్ సాధించిన అభ్యర్థులు మంచి కళాశాలలో వారికి అడ్మిషన్ లభిస్తుంది. ఈ పరిధిలో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు CME , ECE , సివిల్ ఇంజనీరింగ్ వంటి పాపులర్ బ్రాంచ్ లలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల డేటా ను బట్టి AP POLYCET 2024 లో 16,000 నుండి 17,000 మధ్యలో ర్యాంక్ సాధించిన అభ్యర్థులకు అడ్మిషన్ ఇచ్చే కళాశాలల జాబితా రూపొందించాము. వీటితో పాటు ఆయా కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ ను కూడా కేటగిరీ ప్రకారంగా అందించాము.

AP POLYCET లో 16,000 నుండి 17,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 16,000 to 17,000 Rank)

AP POLYCET లో 16,000 నుండి 17,000 ర్యాంక్ సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ అందించే కళాశాలల జాబితా ఈ క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

ప్రదేశం

బ్రాంచ్

ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల

పెద్దాపురం

CME

MBTS ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల

గుంటూరు

ECE

ANAM and VVSR పాలిటెక్నీక్ కళాశాల

గుడ్లవల్లేరు

CME

ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

విజయవాడ

CME

ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్

టెక్కలి

CIV

ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల

శ్రీకాకుళం

CIV

ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల

శ్రీకాకుళం

ECE

ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల

పార్వతీపురం

ECE

శ్రీమతి B. సీత పాలిటెక్నీక్ కళాశాల

భీమవరం

CME

శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల

తాడేపల్లిగూడెం

CME

శ్రీ పద్మావతి బాలికల పాలిటెక్నీక్ కళాశాల

తిరుపతి

ECE

శ్రీ విద్యా నికేతన్ ఇంజనీరింగ్ కళాశాల

రంగంపేట

ECE

SV ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల

తిరుపతి

EEE

లయోలా పాలిటెక్నీక్ కళాశాల

పులివెందుల

ECE

ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల

ప్రొద్దుటూరు

CME

ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల

వేంపల్లి

CME

ESC ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల

నంద్యాల

ECE

AP POLYCET లో 16,000 నుండి 17,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా, కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ (List of Colleges for 16,000 to 17,000 rank in AP POLYCET 2024 - Closing Rank)

AP POLYCET లో 16,000 నుండి 17,000 ర్యాంక్ సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ అందించే కళాశాలల జాబితా మరియు వాటి క్లోజింగ్ ర్యాంక్ లను కేటగిరీ ప్రకారంగా ఈ క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

బ్రాంచ్

OC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - A విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - B విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - C విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - D విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - E విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

OC EWS విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం

CME

16117

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-
MBTS ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల , గుంటూరు

ECE

-

-

- - - - - - - - - - - 16472

ANAM and VVSR పాలిటెక్నీక్ కళాశాల , గుడ్లవళ్ళేరు

CME

-

- 16004 - - - - - - 16718 - - - -
ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ , విజయవాడ CME - - - - - - - - 16065 - - - - -
ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, టెక్కలి CIV - - - - 16816 - - - - - - - - -
ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల, శ్రీకాకుళం CIV 16677 16677 - - - - 16677 16677 - - - - - -
ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల, శ్రీకాకుళం EEE - - 16623 - - - - - 16117 - - - - -
ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల, పార్వతీపురం ECE - 16751 - - - - - - - - - - - -
శ్రీమతి B. సీత పాలిటెక్నీక్ కళాశాల , భీమవరం CME 16567 - - - - - - - - - - - - -
శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల , తాడేపల్లిగూడెం CME - - - - - - - - - - - - - 16875
శ్రీ పద్మావతి బాలికల పాలిటెక్నీక్ కళాశాల , తిరుపతి ECE - - - - - - - - - 16004 - - - -
శ్రీ విద్యా నికేతన్ ఇంజనీరింగ్ కళాశాల , రంగంపేట ECE 16967 16967 - - - - 16967 - - - - - - -
SV ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల , తిరుపతి EEE - - 16730 - - - - - - - - - - -
లయోలా పాలిటెక్నీక్ కళాశాల , పులివెందుల ECE 16253 - - - - - 16253 - - - - - - -
ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల, ప్రొద్దుటూరు CME - - 16838 16838 - - - - - - - - - -
ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల, వేంపల్లి CME 16354 - - - - - - - - - - - - -
ESC ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల, నంద్యాల ECE 16237 - - - - - 16237 - - - - - - -

గమనిక : పైన అందించిన క్లోజింగ్ ర్యాంక్ లు AP POLYCET 2022 కౌన్సెలింగ్ డేటా ఆధారంగా అందించినవి.

AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై తుది అడ్మిషన్  కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-ap-polycet-colleges-for-16000-to-17000-rank/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!