AP POLYCET లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 21,000 to 22,000 Rank)
: AP POLYCET లో 21,000 నుండి 22,000 ర్యాంక్ మంచి ర్యాంక్ గా పరిగణించబడుతుంది. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కు ఈ ర్యాంక్ సాధించిన అభ్యర్థుల నుండి పోటీ ఎక్కువగా ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ మినహా మిగతా బ్రాంచ్ లకు మంచి కళాశాలలో అడ్మిషన్ లభించే అవకాశం ఎక్కువగా ఉన్నది. విద్యార్థులు ఈ ఆర్టికల్ లో AP POLYCET లో 21,000 నుండి 22,000 ర్యాంక్ వారికి ఏ కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది అని వివరంగా అందించాము. విద్యార్థులు కళాశాలల జాబితా మాత్రమే కాకుండా ఆయా కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ ల వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
లేటెస్ట్ అప్డేట్స్ -
AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ పాలిసెట్ 2024 టాపర్స్ జాబితా ఇదే, పేర్లు, ర్యాంకులు, మార్కులు
AP POLYCET లో 21,000 నుండి 22,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 21,000 to 22,000 Rank)
AP POLYCET లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.కళాశాల పేరు | ప్రదేశం | బ్రాంచ్ |
---|---|---|
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | పెద్దాపురం | CME |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | పెద్దాపురం | ECE |
ఆంధ్రా పాలిటెక్నీక్ కళాశాల | కాకినాడ | EEE |
రాజమహేంద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ | రాజమండ్రి | ECE |
MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | గుంటూరు | ECE |
శ్రీ తిరుమల NVR ఇంజినీరింగ్ కళాశాల | నరసారావు పేట | AIM |
గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాల | శ్రీకాకుళం | MEC |
గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాల | చోడవరం | CME |
గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాల | పెందుర్తి | ECE |
గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాల | విశాఖపట్నం | CIV |
గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాల | విశాఖపట్నం | MEC |
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ | పినగాడి | MEC |
శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల, | తాడేపల్లిగూడెం | ECE |
YC James Yen గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాల | కుప్పం | CME |
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | చిత్తూరు | CME |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక కళాశాల | కడప | ECE |
లయోలా పాలిటెక్నీక కళాశాల | పులివెందుల | ECE |
గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాల | ప్రొద్దటూరు | ECE |
ESC గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాల | నంద్యాల | ECE |
ఆదిశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | గూడూరు | CME |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక కళాశాల | నెల్లూరు | CME |
AP POLYCET లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా, కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ (List of Colleges for 21,000 to 22,000 rank in AP POLYCET 2024 - Closing Rank)
AP POLYCET లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా మరియు వాటి క్లోజింగ్ ర్యాంక్ బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.కళాశాల పేరు | బ్రాంచ్ | OC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - A విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - B విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - C విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - D విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - E విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | OC EWS విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | SC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | ST విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | ||
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం | CME | - | - | - | - | - | 21450 | 21543 | 21543 | 21416 | 21416 | - | - | - | - | - | - | - | - |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం | ECE | 21194 | 21720 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
ఆంధ్రా పాలిటెక్నీక్ కళాశాల, కాకినాడ | EEE | - | - | 21593 | - | - | - | - | - | - | - | - | - | 21720 | - | - | - | - | - |
రాజమహేంద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, రాజమండ్రి | ECE | 21875 | 21875 | 21875 | 21875 | 21875 | 21875 | 21875 | 21875 | - | - | 21875 | 21875 | - | - | 21875 | 21875 | 21875 | 21875 |
MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్, గుంటూరు | ECE | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 21843 | - | - | - |
శ్రీ తిరుమల NVR ఇంజినీరింగ్ కళాశాల , నరసరావు పేట | AIM | 21197 | - | - | - | 21197 | - | 21197 | - | - | - | 21197 | - | - | - | - | - | - | 21197 |
గవర్నమెంట్ పాలిటెక్నీక్, శ్రీకాకుళం | MEC | - | - | 21501 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్, చోడవరం | CME | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 21782 | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్, పెందుర్తి | EEE | 21567 | 21567 | 21567 | - | - | - | 21567 | 21567 | 21567 | 21567 | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్, విశాఖపట్నం | CIV | - | - | - | - | - | - | 21633 | 21633 | 21180 | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్, విశాఖపట్నం | MEC | - | 21805 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ , పినగాడి | MEC | 21180 | - | - | - | - | - | 21180 | - | - | - | - | - | - | - | - | - | 21180 | - |
శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల, తాడేపల్లిగూడెం | ECE | - | 21526 | - | - | - | - | - | 21526 | - | - | - | - | - | - | - | - | - | - |
YC James Yen గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, కుప్పం | CME | - | - | - | - | - | - | - | - | 21450 | 21450 | - | - | - | - | - | - | - | - |
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చిత్తూరు | CME | 21084 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక్ కళాశాల, కడప | ECE | - | - | - | - | - | 21633 | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
లయోలా పాలిటెక్నీక్ కళాశాల, పులివెందుల | ECE | - | - | - | - | 21875 | 21875 | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, ప్రొద్దటూరు | ECE | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 21875 | - | - | - | - | - |
ESC గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, నంద్యాల | ECE | - | - | 21188 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
ఆదిశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గూడూరు | CME | 21656 | - | - | - | - | - | 21656 | - | - | - | 21656 | - | - | - | - | - | 21656 | - |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక్ , నెల్లూరు | CME | - | 21198 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ (TS TET 2024), ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫార్మ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి
బీఈడీ తర్వాత కెరీర్ ఆప్షన్లు (Career Options after B.Ed) ఇక్కడ తెలుసుకోండి
TS EDCET 2024 కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for TS EDCET 2023 Counselling)