AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 23,000 to 24,000 Rank)

Guttikonda Sai

Updated On: May 08, 2024 02:03 pm IST

AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 23,000 to 24,000 Rank) మరియు ఆయా కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ ను కేటగిరీ ప్రకారంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 
AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 23,000 to 24,000 Rank)

AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 23,000 to 24,000 Rank) : AP POLYCET 2024 లో 25,000 కంటే తక్కువ ఉన్న ఏ ర్యాంక్ అయినా మంచి ర్యాంక్ గానే పరిగణించబడుతుంది. సాధారణంగా ఈ ర్యాంక్ సాధించిన అభ్యర్థులకు మంచి కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది. అయితే CME , ECE బ్రాంచ్ లకు కాంపిటేషన్ ఎక్కువగా ఉన్నది అని విద్యార్థులు గమనించాలి. కాబట్టి విద్యార్థులు వారి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకునే సమయంలో వీలైనన్ని ఎక్కువ కళాశాలలు ఎంచుకోవాలి. AP POLYCET లో 23,000 నుండి 24,000 మధ్య ర్యాంక్ సాధించిన విద్యార్థుల కోసం వారికి అడ్మిషన్ అందించే కళాశాలల జాబితా రూపొందించాము. విద్యార్థులు ఆ కళాశాలల జాబితా తో పాటుగా ఆయా కళాశాలల గత సంవత్సరాల క్లోజింగ్ ర్యాంక్ కూడా చూడవచ్చు.

లేటెస్ట్ అప్డేట్స్ - AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ పాలిసెట్ 2024 టాపర్స్ జాబితా ఇదే, పేర్లు, ర్యాంకులు, మార్కులు

AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 23,000 to 24,000 Rank)

AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

ప్రదేశం

బ్రాంచ్

ఆంధ్ర పాలిటెక్నీక్ కళాశాల

కాకినాడ

CIV
MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల గుంటూరు

CME

ధనేకుల ఇన్స్టిట్యూట్  ఆఫ్ ఇంజనీరింగ్

విజయవాడ

CME

DVR & Dr.HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కంచికచర్ల CME
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల ఆముదాలవలస MEC
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక్ కళాశాల శ్రీకాకుళం CME
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల శ్రీకాకుళం EEE
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల అనకాపల్లి ECE
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల చోడవరం ECE
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల పెందుర్తి ECE
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల విశాఖపట్నం EEE
GVR గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల చీపురుపల్లి EEE
సర్ సి. ఆర్. రెడ్డి పాలిటెక్నీక్ కళాశాల ఏలూరు CME
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల కలికిరి ECE
గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నీక్ కళాశాల మదనపల్లి ECE
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల రంగంపేట CME
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల రంగంపేట ECE
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పల్లవోలు CME

AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా, కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ (List of Colleges for 23,000 to 24,000 rank in AP POLYCET 2024 - Closing Rank)

AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా తో పాటుగా ఆయా కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ ను కూడా కేటగిరీ ప్రకారంగా క్రింది టేబుల్ నుండి తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

బ్రాంచ్

OC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - A విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - B విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - C విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - D విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

BC - E విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

OC EWS విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్

SC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ ST విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్
బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు బాలురు బాలికలు

ఆంధ్ర పాలిటెక్నీక్ కళాశాల  , కాకినాడ

CIv

-

-

-

-

-

-

-

-

23737

-

-

-

-

- - - - -
MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, గుంటూరు ECE

-

-

- - - - - - - 23984 - - - - - - - -

ధనేకుల ఇన్స్టిట్యూట్  ఆఫ్ ఇంజనీరింగ్, విజయవాడ

CME

-

- - - - - - - - - - - 23202 - - - - -
DVR & Dr.HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ , కంచికచర్ల

CME

-

- - - - - - - - - - - - 23262 - - - -
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, ఆముదాలవలస MEC 23820 - - - - - 23820 - - - - - - - - - - -
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక్ కళాశాల, శ్రీకాకుళం CME - - - - - - - - - - - - - 23517 - - - -
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, శ్రీకాకుళం EEE - - - - 23517 23517 - - - - - - - - - - - -
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, అనకాపల్లి ECE - - - - - - - - - - - - - - - - 23790 -
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, చోడవరం ECE - - - 23423 - - - - - - - - - - - - - -
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, పెందుర్తి ECE - - - - - 23293 - - - - - - - - - - - -
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, విశాఖపట్నం EEE - - - - - - - - - - - - - 23953 - - - -
GVR గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, చీపురుపల్లి EEE 23846 23846 - - 23846 - - 23846 - - - - - - - - - -
సర్ సి. ఆర్. రెడ్డి పాలిటెక్నీక్ కళాశాల, ఏలూరు CME 23672 23672 - - - - - - - - - - - - - - - -
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, కలికిరి ECE 23657 - - - - - 23657 - - - - - - - - - - -
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, మదనపల్లి ECE 23659 23659 - - - - - - - - - - - - - - - -
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల , రంగంపేట CME - - - - - - 23984 23984 - - - 23873 - - - - - -
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల , రంగంపేట ECE - - - - 23517 - - - - - - - - - - - - -
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , పల్లవోలు CME 23737 - - - - - 23737 - - - - - - - - - - -

AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-ap-polycet-colleges-for-23000-to-24000-rank/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!