AP POLYCET లో 26,000 నుండి 27,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET colleges for 26,000 to 27,000 Rank):
AP POLYCET 2024 పరీక్షలో 26,000 నుండి 27,000 మధ్య ర్యాంక్ మధ్యస్థమైన ర్యాంక్ అని చెప్పవచ్చు. ఈ ర్యాంక్ పరిధిలో విద్యార్థులకు రాష్ట్రంలోని మంచి కళాశాలల్లో సీట్ లభిస్తుంది. పాలిటెక్నీక్ లో కంప్యూటర్ సైన్స్ గ్రూప్ కి చాలా ఎక్కువ పోటీ ఉంది, అయితే ఈ ర్యాంక్ పరిధిలో ఉన్న విద్యార్థులకు ఆ బ్రాంచ్ లో కూడా మంచి కళాశాలలో సీట్ దొరికే అవకాశం ఉంది. మిగతా బ్రాంచ్ లకు కొంచెం పోటీ తక్కువగా ఉండడంతో దాదాపుగా విద్యార్థులు కోరుకున్న కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల ట్రెండ్ ను బట్టి AP POLYCET 2024 లో 26,000 నుండి 27,000 మధ్య ర్యాంక్ సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ లభించే కళాశాలల జాబితా రూపొందించాము. విద్యార్థులు వారి కేటగిరీ మరియు గత సంవత్సరాల క్లోజింగ్ ర్యాంక్ ను బట్టి కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు.
లేటెస్ట్ అప్డేట్స్ -
AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ పాలిసెట్ 2024 టాపర్స్ జాబితా ఇదే, పేర్లు, ర్యాంకులు, మార్కులు
AP POLYCET లో 26,000 నుండి 27,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 26,000 to 27,000 Rank)
AP POLYCET లో 26,000 నుండి 27,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.కళాశాల పేరు | ప్రదేశం | బ్రాంచ్ |
---|---|---|
ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల | పెద్దాపురం | CME |
ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల | పెద్దాపురం | ECE |
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | గుంటూరు | AIM |
ప్రియదర్శిని ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | తెనాలి | ECE |
సాయి తిరుమల NVR ఇంజినీరింగ్ కళాశాల | నరసరావుపేట | AIM |
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాల | గుడ్లవళ్ళేరు | ECE |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విజయవాడ | EEE |
ఆదిత్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ | టెక్కలి | CIV |
ఆదిత్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ | టెక్కలి | ECE |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ఆముదాలవలస | ECE |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | అనకాపల్లి | ECE |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల | భీమునిపట్నం | CIV |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల | భీమునిపట్నం | CME |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | పెందుర్తి | CIV |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | పెందుర్తి | ECE |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | పెందుర్తి | EEE |
MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విజయనగరం | MEC |
శ్రీమతి B. సీత పాలిటెక్నిక్ కళాశాల | భీమవరం | CME |
శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల | తాడేపల్లిగూడెం | ECE |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ధర్మవరం | CME |
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | తిరుపతి | CIV |
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | తిరుపతి | EEE |
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | పల్లవోలు | CME |
గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ | ప్రొద్దటూరు | CME |
లయోలా పాలిటెక్నిక్ కళాశాల | పులివెందుల | ECE |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ప్రొద్దటూరు | CME |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ప్రొద్దటూరు | ECE |
AP POLYCET లో 26,000 నుండి 27,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా, కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ (List of Colleges for 26,000 to 27,000 rank in AP POLYCET 2024 - Closing Rank)
AP POLYCET లో 26,000 నుండి 27,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా తెలుసుకోవచ్చు, ఆ కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ కూడా కేటగిరీ ప్రకారంగా తెలుసుకోవచ్చు.కళాశాల పేరు | బ్రాంచ్ | OC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - A విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - B విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - C విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - D విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - E విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | OC EWS విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | SC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | ST విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | ||
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం | CME | - | - | - | - | - | - | 26175 | 26175 | - | - | - | - | - | - | - | - | - | - |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం | ECE | - | - | - | - | 26757 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుంటూరు | AIM | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 26579 | - | - | - | - | - |
ప్రియదర్శిని ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, తెనాలి | ECE | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 26061 | - | - | - | - | - |
సాయి తిరుమల NVR ఇంజినీరింగ్ కళాశాల , నరసరావుపేట | AIM | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 26947 | - | - | - |
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాల , గుడ్లవళ్ళేరు | ECE | - | - | - | - | - | - | - | - | - | 26224 | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, విజయవాడ | EEE | 26362 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
ఆదిత్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, టెక్కలి | CIV | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 26362 | - | - | - |
ఆదిత్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, టెక్కలి | ECE | - | - | - | - | - | - | - | - | - | - | 26093 | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, ఆముదాలవలస | ECE | - | - | 26596 | 26996 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, అనకాపల్లి | ECE | - | - | - | - | - | 26175 | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల, భీమునిపట్నం | CIV | - | 26942 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల, భీమునిపట్నం | CME | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 26861 | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, పెందుర్తి | CIV | 26362 | - | - | - | - | - | 26362 | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, పెందుర్తి | ECE | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 26781 | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, పెందుర్తి | EEE | - | - | - | 26861 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, విజయనగరం | MEC | 26735 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
శ్రీమతి B. సీత పాలిటెక్నిక్ కళాశాల, భీమవరం | CME | - | - | - | - | 26861 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల , తాడేపల్లిగూడెం | ECE | - | - | - | - | 26462 | - | - | - | - | 26462 | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరం | CME | - | - | 26560 | - | - | - | 26996 | 26996 | - | - | - | - | - | - | - | - | - | - |
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, తిరుపతి | CIV | 26596 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, తిరుపతి | EEE | - | - | - | - | 26061 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , పల్లవోలు | CME | - | 26579 | - | - | - | - | - | 26579 | - | - | - | - | - | - | - | - | - | - |
గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ , ప్రొద్దటూరు | CME | - | 26996 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
లయోలా పాలిటెక్నిక్ కళాశాల, పులివెందుల | ECE | - | - | - | - | - | - | - | - | 26816 | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, ప్రొద్దటూరు | CME | - | - | - | - | - | 26093 | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, ప్రొద్దటూరు | ECE | - | - | - | - | 26381 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గమనిక : పైన అందించిన డేటా 2022 క్లోజింగ్ ర్యాంక్ ల ఆధారంగా రూపొందించబడింది.
AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.సంబంధిత కధనాలు
AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
VITEEE 2025 పరీక్ష రోజు పాటించవలసిన సూచనలు (VITEEE Exam Day Instructions) ముఖ్యమైన నిబంధనలు ఏమిటో చూడండి.
VITEEE 2025 ముఖ్యమైన అంశాలు (VITEEE 2025 Important Topics in Telugu) మంచి పుస్తకాల జాబితా, స్కాలర్షిప్ డీటెయిల్స్ , ప్లేస్మెంట్ ట్రెండ్లు
AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2025) వెయిటేజీ, మాక్ టెస్ట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ
JEE మెయిన్ 2025 అడ్మిట్ కార్డులో (JEE Main 2025 Admit Card) తప్పులని సరి చేసుకునే విధానం
JEE మెయిన్ 2025 రివిజన్ టిప్స్ (JEE Main 2025 Revision Tips) నోట్స్, ప్రిపరేషన్ ప్లాన్, మంచి స్ట్రాటజీ
JEE మెయిన్ 2024 హెల్ప్‌లైన్ నంబర్ (JEE Main 2024 Helpline Number) - కేంద్రం, ఫోన్ నంబర్, చిరునామా