AP POLYCET లో 65,000 నుండి 70,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 65,000 to 70,000 Rank)

Guttikonda Sai

Updated On: May 08, 2024 01:32 pm IST

AP POLYCET లో 65,000 నుండి 70,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 65,000 to 70,000 Rank) బ్రాంచ్ మరియు విద్యార్థుల కేటగిరీ ప్రకారంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 
AP POLYCET లో 65,000 నుండి 70,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 65,000 to 70,000 Rank)

AP POLYCET లో 65,000 నుండి 70,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 65,000 to 70,000 Rank): AP POLYCET 2024 ఫలితాలు ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులు వారి మార్కులను బట్టి వారి ర్యాంక్ ను అంచనా వేసే వీలు ఉంది కాబట్టి వారి మార్కులకు లేదా ర్యాంక్ కు తగ్గట్టుగా అడ్మిషన్ లభించే కళాశాలల జాబితా ఇక్కడ తనిఖీ చేయవచ్చు. AP POLYCET లో 65,000 నుండి 70,000 మధ్య ర్యాంక్ మధ్యస్థమైన ర్యాంక్ గా పరిగణించబడుతుంది. ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ECE, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ మొదలైన బ్రాంచ్ లలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల AP POLYCET కౌన్సెలింగ్ క్లోజింగ్ ర్యాంక్ ల ద్వారా ఈ కళాశాలల జాబితా రూపొందించబడింది, కాబట్టి విద్యార్థులు వారి ర్యాంక్ ను మరియు కేటగిరీ ప్రకారంగా కళాశాల అడ్మిషన్ కోసం ఈ ఆర్టికల్ ను తనిఖీ చేయవచ్చు.

లేటెస్ట్ అప్డేట్స్ - AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

AP POLYCET లో 65,000 నుండి 70,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 65,000 to 70,000 Rank)

AP POLYCET లో 70,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

ప్రదేశం

బ్రాంచ్

కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పెద్దాపురం CCN ST- బాలికలు 66287, BC-A బాలురు 67305
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పెద్దాపురం CME BC - E బాలురు 67896
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పెద్దాపురం CCN BC-A బాలురు 67566, BC-A బాలికలు 67566
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పెద్దాపురం CME BC - E బాలికలు 67566
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ ARC ST- బాలురు 67832, BC-A బాలురు 68417 , BC-A బాలికలు 68417
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ CIV SC - బాలురు 68007
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ EEE SC - బాలికలు 65792
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ MEC SC - బాలికలు 69720
కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కాకినాడ CME SC - బాలురు 67896
కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కాకినాడ MEC OC - బాలురు 69166, OC - బాలికలు 69166, SC - బాలురు 69166, SC - బాలికలు 69166, ST- బాలురు 69166, ST- బాలికలు 69166, BC- C బాలురు 69166, BC- C బాలికలు 69166, BC- D బాలురు 69166, BC- D బాలికలు 69166, BC- E బాలురు 69166, BC- E బాలికలు 69166
కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కాకినాడ ECE OC - EWS బాలురు 66965
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల పిఠాపురం CIV OC - EWS బాలురు 65828
శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ చెయ్యేరు ECE OC - బాలురు 68176, BC- C బాలురు 68176
శ్రీ YVS & BRMM పాలిటెక్నిక్ కళాశాల ముక్తేశ్వరం CME OC - EWS బాలురు 65454
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల బాపట్ల CIV BC-A బాలురు 68768 , BC-A బాలికలు 68768
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల బాపట్ల CME BC- D బాలురు 68768, BC- E బాలురు 66912, BC- E బాలికలు 66912
బాపట్ల పాలిటెక్నిక్ కళాశాల బాపట్ల CME OC - బాలికలు 65072, BC-A బాలికలు 65072, BC - B బాలికలు 69348, BC- C బాలికలు 65072, BC- D బాలికలు 65072
బాపట్ల పాలిటెక్నిక్ కళాశాల బాపట్ల EEE OC - బాలికలు 68317, SC - బాలికలు 68317, ST- బాలికలు 68317, BC-A బాలికలు 68317, BC- C బాలికలు 68317, BC- D బాలికలు 68317
హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ గుంటూరు ECE OC - బాలురు 66564, ST- బాలురు 66564, BC - B బాలురు 66564 , BC- C బాలురు 66564, BC- D బాలురు 66564
కళ్ళం హరనాధ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు ECE OC - EWS బాలురు 69450
MBTS గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల గుంటూరు MEC OC - EWS బాలికలు 69720
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు AIM OC - బాలురు 69348, ST- బాలురు 69348, BC- C బాలురు 69348
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు ECE ST- బాలురు 66058
ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  & మేనేజ్మెంట్ గుంటూరు ECE OC - బాలురు 68487
సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల గుంటూరు CME BC- E బాలికలు 67124
యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ గుంటూరు ECE OC - బాలురు 65624, BC- C బాలురు 65624
శ్రీ చైతన్య DJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ విజయవాడ CME OC - బాలురు 65352, ST- బాలురు 65352
DBR & DR. HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కంచికచర్ల ECE BC- E బాలురు 66257, BC- E బాలికలు 66257
DBR & DR. HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కంచికచర్ల EEE OC - బాలురు 69225, ST- బాలురు 69225,  BC - B బాలురు 69225 , BC- C బాలురు 69225, BC- D బాలురు 69225
MVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పరిటాల CME BC- D బాలికలు 67452
MVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పరిటాల ECE BC - B బాలురు 68176 ,
నూజివీడు పాలిటెక్నిక్ కళాశాల నూజివీడు AIM OC - బాలురు 65691, OC - బాలికలు 65691, ST- బాలురు 65691, ST- బాలికలు 65691, BC- C బాలురు 65691,  BC- E బాలురు 67332, BC- E బాలికలు 67332
నూజివీడు పాలిటెక్నిక్ కళాశాల నూజివీడు EEE OC - బాలురు 66627, OC - బాలికలు 66627, BC- C బాలురు 66627, BC- C బాలికలు 66627, BC- D బాలురు 66627, BC- E బాలురు 66627, BC- E బాలికలు 66627
RK కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇబ్రహీంపట్నం CME SC - బాలురు 69244, BC- D బాలికలు 69965
శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పెడన ECE OC - బాలికలు 65320, BC - B బాలికలు 65320, BC- C బాలికలు 65320, BC- E బాలురు 66761, BC- E బాలికలు 67124
ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ తేలప్రోలు ECE SC - బాలికలు 69879
ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ తేలప్రోలు EEE OC - EWS బాలురు 69450
వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విజయవాడ CIV OC - బాలురు 66105, OC - బాలికలు 66105, ST- బాలురు 66105, ST- బాలికలు 66105, BC - B బాలురు 66105, BC - B బాలికలు 66105, BC- C బాలురు 66105, BC- C బాలికలు 66105, BC- E బాలురు 66105, BC- E బాలికలు 66105
శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ తిరువూరు CME OC - బాలికలు 66720
వికాస్ పాలిటెక్నిక్ కళాశాల విస్సన్నపేట CIV OC - బాలురు 69940, OC - బాలికలు 69940, SC - బాలురు 69940, SC - బాలికలు 69940, ST- బాలురు 69940, BC-A బాలురు 69940, BC-A బాలికలు 69940, BC - B బాలురు 69940, BC - B బాలికలు 69940, BC- C బాలురు 69940, BC- C బాలికలు 69940, BC- D బాలురు 69940, BC- E బాలురు 69940, BC- E బాలికలు  69940
విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విజయవాడ CME BC- D బాలికలు 66912
విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విజయవాడ ECE SC - బాలికలు 67832
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విజయవాడ EEE ST- బాలికలు 67452
VKR & VNB పాలిటెక్నిక్ కళాశాల గుడివాడ CME OC - EWS బాలికలు 68574
VKR ,  VNB & AGK ఇంజినీరింగ్ కళాశాల గుడివాడ CME OC - EWS బాలికలు 67675
ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ మార్కాపురం CME OC - EWS బాలురు 66514
PACE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ ఒంగోలు ECE BC-A బాలురు 67203
RISE కృష్ణ సాయి పాలిటెక్నిక్ కళాశాల ఒంగోలు CME BC-A బాలికలు 68176
ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ టెక్కలి MEC OC - బాలురు 68941, OC - బాలికలు 68941,  ST- బాలురు 68941, ST- బాలికలు 68941,  BC- C బాలురు 68941
శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ శ్రీకాకుళం EEE OC - బాలురు 66142, BC- C బాలురు 66142
శ్రీ వేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం CME OC - బాలురు 66343, OC - బాలికలు 66343, BC-A బాలురు 66343, BC-A బాలికలు 66343, BC- C బాలురు 66343, BC- C బాలికలు 66343, BC- D బాలురు 67816, BC- D బాలికలు 67816
ALWARDAS పాలిటెక్నిక్ కళాశాల విశాఖపట్నం CME BC- E బాలురు 65828, BC- E బాలికలు 65828
ASK కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ అనకాపల్లి MEC OC - బాలురు 66438 , BC - B బాలురు 68941, BC- D బాలురు 66438
MRS. AVN కళాశాల విశాఖపట్నం CME BC-A బాలురు 66888,BC-A బాలికలు 68768,BC - B బాలురు 69450
గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్ విశాఖపట్నం CCP OC - బాలికలు 69940,BC- C బాలికలు 69940
గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్ విశాఖపట్నం CIV BC - Bబాలికలు 67746
చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ విశాఖపట్నం EEE OC - బాలురు 65975 , OC - బాలికలు 65975,BC- Cబాలురు 65975 , BC- C బాలికలు 65975
దాడి ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ అనకాపల్లి ECE ST- బాలురు 69225
దాడి ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ అనకాపల్లి CME BC- E బాలికలు 69597
రాజీవ్ గాంధీ RECS పాలిటెక్నిక్ కళాశాల కసిమకోట ECE OC - EWS బాలికలు 67250 ,
రాజీవ్ గాంధీ RECS పాలిటెక్నిక్ కళాశాల కసిమకోట MEC BC- E బాలురు 65072, BC- E బాలికలు 65072,OC - EWS బాలురు 68651
సాయి గణపతి పాలిటెక్నిక్ కళాశాల ఆనందపురం CIV BC- D బాలురు 66438, BC- D బాలికలు 67566
సాంకేతిక  పాలిటెక్నిక్ కళాశాల విశాఖపట్నం CME ST- బాలురు 69450 , BC-A బాలురు 68941
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విశాఖపట్నం EEE ST- బాలురు 66418, ST బాలికలు  66418, BC- Cబాలురు 68176, BC- C బాలికలు 68176
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విశాఖపట్నం MEC BC-A బాలికలు 65924
విశాఖ ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ విశాఖపట్నం CME OC - బాలురు 65975, BC- Cబాలురు 65975,BC- E బాలురు 65975, BC- D బాలురు 68417
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ పినగాడి CME BC-A బాలురు  67896, BC-A బాలికలు 67896
అవంతి పాలిటెక్నిక్ కళాశాల భోగాపురం MEC OC - EWS బాలురు 69597
అవంతి సెయింట్ థెరిస్సా ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ చీపురుపల్లి MEC OC - EWS బాలురు 67372,
బాలాజీ  పాలిటెక్నిక్ కళాశాల గజపతినగరం CME BC- C బాలురు 68007
బాలాజీ  పాలిటెక్నిక్ కళాశాల గజపతినగరం ECE OC - EWS బాలురు 67832
బాలాజీ  పాలిటెక్నిక్ కళాశాల గజపతినగరం EEE OC - EWS బాలురు 69720
బాలాజీ  పాలిటెక్నిక్ కళాశాల గజపతినగరం MEC OC - బాలురు 68007
GBR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల చీపురుపల్లి EEE ST- బాలురు 65072, ST బాలికలు  65072, BC- E బాలికలు  67124
ప్రగతి పాలిటెక్నిక్ కళాశాల కొత్తవలస MEC OC - బాలురు 68176, OC -బాలికలు 68176  ,ST- బాలురు 68176, ST బాలికలు 68176, BC-A బాలురు  68176, BC-A బాలికలు 68176, BC- C బాలురు 68176, BC- C బాలికలు  68176,BC- E బాలురు 68176 , BC- E బాలికలు 68176
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల పార్వతీపురం ECE BC-A బాలురు 66383, BC-A బాలికలు 66383
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల పార్వతీపురం EEE BC- Eబాలురు 68574
సాయి రంగ  పాలిటెక్నిక్ కళాశాల పోతనపల్లి CIV OC - బాలురు 68574 , OC -బాలికలు 68574, BC-A బాలురు 68574  , BC-A బాలికలు 68574, BC - B బాలురు 68574 , BC - B బాలికలు 68574 , BC- C బాలురు 68574 , BC- C బాలికలు 68574, BC- D బాలురు 68574, BC- D బాలికలు  68574,BC- E బాలురు 68574, BC- E బాలికలు  68574
MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విజయనగరం MEC BC - B బాలురు 65529
భీమవరం  ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ భీమవరం CME SC - బాలురు 69911,  SC - బాలికలు 69911
శ్రీమతి B సీత పాలిటెక్నిక్ కళాశాల భీమవరం ECE BC- D బాలురు 69450
స్వర్ణ ఆంధ్రా కాలేజ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ నర్సాపురం CME BC - B బాలురు 69923, BC - B బాలికలు 69923
స్వర్ణ ఆంధ్రా కాలేజ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ నర్సాపురం ECE OC - బాలురు 67250,, BC- C బాలురు 67250,BC- E బాలురు 67250
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురం MEC BC-A బాలురు 65802
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురం EEE SC - బాలికలు 68487, BC- C బాలికలు 67044
సర్ CV రామన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ తాడిపత్రి CME BC- D బాలురు 66287, BC- D బాలికలు 66287
సర్ CV రామన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ తాడిపత్రి EEE OC - బాలురు 68007,OC - బాలికలు 69078
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ధర్మవరం CME SC - బాలురు 68574, BC- D బాలికలు 66965
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఫర్ విమెన్ హిందూపురం CIV OC - బాలికలు 65767 ,ST బాలికలు 65767 ,BC- E బాలికలు  65767
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ధర్మవరం ECE BC - B బాలురు 65691,BC- D బాలురు 67372
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కళ్యాణదుర్గం ECE BC- E బాలురు 66537
YC JAMES YEN గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కుప్పం EEE OC - బాలురు 66070 ,OC - బాలికలు 66070 ,ST - బాలురు 66070 , ST- బాలికలు 66070 ,BC- C బాలురు 66070 ,BC- C బాలికలు 66070 , BC- E బాలురు 66070 ,BC- E బాలికలు 66070
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కలికిరి EEE BC- D బాలురు 66287
కుప్పం ఇంజినీరింగ్ కళాశాల కుప్పం MEC OC - బాలురు 68317 ,OC - బాలికలు 68317 ,SC - బాలురు 68317 ,  SC - బాలికలు 68317 ,ST - బాలురు 68317 , ST- బాలికలు 68317,  BC-A బాలురు 68317 , BC-A బాలికలు 68317 , BC - B బాలురు 68317 , BC - B బాలికలు 68317 , BC- C బాలురు 68317 , BC- C బాలికలు 68317, BC- D బాలురు 68317 , BC- D బాలికలు  68317 ,BC- E బాలురు 68317 , BC- E బాలికలు  68317
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల మదనపల్లె ECE ST - బాలురు 68176, ST- బాలికలు 68176
MJR కాలేజ్ అఫ్  ఇంజినీరింగ్ & టెక్నాలజీ పీలేరు CIV OC - బాలురు 65802 ,OC - బాలికలు 65802 ,BC- C బాలురు 65802
MJR కాలేజ్ అఫ్  ఇంజినీరింగ్ & టెక్నాలజీ పీలేరు ECE BC- E బాలికలు  66965
సిద్దార్థ్  ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పుత్తూరు CIV OC - బాలురు 65320 ,OC - బాలికలు 65320 ,SC - బాలురు  65320 ,ST - బాలురు 65320 , ST- బాలికలు 65320 ,BC-A బాలురు 65320 , BC-A బాలికలు 65320 , BC- C బాలురు 65320 , BC- C బాలికలు 65320 ,BC- E బాలురు 65320 , BC- E బాలికలు  65320
సిద్దార్థ్  ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పుత్తూరు ECE BC- D బాలురు 68007
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఫర్ విమెన్ పలమనేరు EEE OC - బాలికలు 65875
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల నగరి CME ST - బాలురు 66810, ST- బాలికలు 69720
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల రంగంపేట EEE OC - EWS  బాలికలు 68651
శ్రీ వేంకటేశా పెరుమాళ్ కాలేజీ అఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పుత్తూరు CME BC- D బాలురు 66868,  BC- D బాలికలు 66868
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల తిరుపతి CIV ST - బాలురు 66761,OC - EWS  బాలురు 67332
ఛైతన్య భారతి ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ పల్లవోలు CME ST - బాలికలు 65875
భారత్  కాలేజీ అఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కడప CME BC-A బాలికలు 65268
గ్లోబల్ కాలేజీ అఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ చెన్నూర్ CME OC - EWS  బాలికలు 66192
గ్లోబల్ కాలేజీ అఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ చెన్నూర్ MEC OC - బాలికలు 67676 ,SC - బాలురు 67452, SC - బాలికలు 67676, ST- బాలికలు 67676, BC-A బాలికలు 67676, BC - B బాలికలు 67676, BC- C బాలికలు 67676,  BC- D బాలికలు 67676, BC- E బాలికలు 67676
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఫర్ విమెన్ కడప EEE BC-A బాలికలు 69940
లయోల పాలిటెక్నిక్ కళాశాల పులివెందుల ECE SC - బాలురు 68317, SC - బాలికలు  68317
లయోల పాలిటెక్నిక్ కళాశాల పులివెందుల EEE BC-A బాలురు 68007
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రొద్దుటూరు EEE OC - బాలికలు 67372,OC - EWS  బాలికలు 67044
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రొద్దుటూరు MEC ST - బాలురు 66067
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల సింహాద్రిపురం ECE OC - EWS  బాలురు 65372
SVCM  పాలిటెక్నిక్ కళాశాల బద్వేల్ CME OC - బాలురు 68651, OC - బాలికలు 68651, BC-A బాలురు 68651, BC- C బాలురు 68651, BC- C బాలికలు 68651, BC- E బాలురు 68651
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల వేంపల్లి CME BC - B బాలికలు 65924
SVR ఇంజినీరింగ్ కళాశాల నంద్యాల CME BC-A బాలురు 68768, BC-A బాలికలు 68768, BC- D బాలికలు 67044,OC - EWS  బాలురు 65320
బృందావన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కర్నూల్ CME BC-A బాలురు 69965, BC- C బాలురు 65624
బృందావన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కర్నూల్ EEE OC - బాలురు 69348, OC - బాలికలు 69348, ST- బాలురు 69348, ST- బాలికలు 69348, BC- C బాలురు 69348, BC- C బాలికలు 69348,  BC- E బాలురు 69348, BC- E బాలికలు 69348
డాక్టర్ KV సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ కర్నూల్ CME OC - EWS  బాలురు 67832,
శ్రీ GPR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కర్నూల్ AEI BC - B బాలురు  67676 ,BC - B బాలికలు 67676 , BC- E బాలికలు 69597
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల నంద్యాల CIV OC - బాలురు 67124 , OC - బాలికలు 67124 , BC- C బాలురు 67124 , BC- C బాలికలు 67124
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల శ్రీశైలం MEC BC - B బాలురు  66661,BC - B బాలికలు 66661
వాసవి పాలిటెక్నిక్ కళాశాల బనగానపల్లి MEC BC - B బాలురు 65924
వాసవి పాలిటెక్నిక్ కళాశాల బనగానపల్లి ECE BC- D బాలురు 69720
గోకుల కృష్ణ కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ సూళ్లూరుపేట EEE OC - బాలురు 67124, ST - బాలురు 67124, BC-A బాలురు 67124, BC - B బాలురు 67124, BC- C బాలురు 67124, BC- D బాలురు 67124, BC- E బాలురు 67124
గీతాంజలి ఇన్స్టిట్యూట్ఆఫ్  సైన్స్ అండ్ టెక్నాలజీ నెల్లూరు CME BC - B బాలురు 67813, BC- C బాలికలు 67896
గీతాంజలి ఇన్స్టిట్యూట్ఆఫ్  సైన్స్ అండ్ టెక్నాలజీ నెల్లూరు ECE BC-A బాలురు 67896
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల గూడూరు EEE OC - బాలికలు 69923, ST - బాలికలు 69923,  BC- C బాలికలు 69923, BC- D బాలికలు 69923
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల నెల్లూరు MEC OC - EWS  బాలురు 67452
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఫర్ వుమెన్ నెల్లూరు ECE BC- E బాలికలు 68007
గమనిక : పైన అందించిన డేటా 2022 క్లోజింగ్ ర్యాంక్ ల ఆధారంగా రూపొందించబడింది.

AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత కధనాలు
AP POLYCET 2024లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 11,000 నుండి 12,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 16,000 నుండి 17,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 18,000 నుండి 19,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024 లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024 లో 26,000 నుండి 27,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024 లో 28,000 నుండి 29,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 30,000 నుండి 31,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా

AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-ap-polycet-colleges-for-65000-to-70000-rank/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!