![AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for 1 to 5000 rank in AP POLYCET 2024)](https://media.collegedekho.com/media/img/news/AP_POLYCET_ల_1_నడ_5000_రయక_కస_కళశలల_జబత.png?height=310&width=615)
AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for 1 to 5000 rank in AP POLYCET 2024) : AP POLYCET పరీక్షలో 5000 లోపు ర్యాంక్ అత్యుత్తమైనది, ఈ ర్యాంక్ తో విద్యార్థి కోరుకున్న ఏ కళాశాలలో అయినా సీట్ లభించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని కొన్ని కళాశాలలకు, బ్రాంచ్ లకు తీవ్రమైన పోటీ ఉంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కు పోటీ ఎక్కువగా ఉంది, 5000 లోపు రాంక్ సాధించినా కూడా కొన్ని కళాశాలలో ఈ బ్రాంచ్ దొరికే అవకాశం లేదు. AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ సాధించిన విద్యార్థులు గత సంవత్సరాల డేటా ను బట్టి, కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ ను బట్టి వారికి వచ్చే కళాశాల మరియు బ్రాంచ్ ను అంచనా వేయవచ్చు. AP POLYCET లో 5000 లోపు ర్యాంక్ కోసం (List of Colleges for 1 to 5000 rank in AP POLYCET 2024) కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ కేటగిరీ ప్రకారంగా తెలుసుకోవచ్చు.
AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for 1 to 5000 rank in AP POLYCET 2024)
AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
కళాశాల పేరు | ప్రదేశం | బ్రాంచ్ |
---|---|---|
ఆంధ్ర పాలిటెక్నీక్ కళాశాల | కాకినాడ | CME |
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నీక్ కాలేజ్, | రాజమండ్రి | CME |
MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్ | గుంటూరు | CME |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ | శ్రీకాకుళం | CME |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ బాలికల కళాశాల , | భీముని పట్నం , విశాఖపట్నం జిల్లా | CME |
గవర్నమెంట్ పాలిటెక్నీక్, | అనకాపల్లి | CME |
SV గవర్నమెంట్ పాలిటెక్నీక్, | తిరుపతి | CME , ECE |
AP POLYCET లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా, కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ (List of Colleges for 1 to 5000 rank in AP POLYCET 2024 - Closing Rank)
కళాశాల పేరు | బ్రాంచ్ | OC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - A విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - B విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - C విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - D విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - E విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | OC EWS విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | ||
ఆంధ్ర పాలిటెక్నీక్ కళాశాల, కాకినాడ | CME | 4379 | 4502 | 4818 | - | 4404 | - | 4379 | - | 4818 | 4818 | - | - | - | - |
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నీక్ కాలేజ్, రాజమండ్రి, | CME | 3640 | 3640 | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్ గుంటూరు | CME | 4665 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్, శ్రీకాకుళం | CME | 4971 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్, అనకాపల్లి | CME | 4622 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ బాలికల కళాశాల , భీముని పట్నం , విశాఖపట్నం జిల్లా | CME | - | 4335 | - | - | - | - | - | 4335 | - | 4613 | - | - | - | - |
SV గవర్నమెంట్ పాలిటెక్నీక్, తిరుపతి | CME | 1867 | 2777 | 2961 | - | 2580 | 3115 | 1867 | 4304 | 2444 | 2777 | 2255 | - | 2313 | 3181 |
SV గవర్నమెంట్ పాలిటెక్నీక్, తిరుపతి | ECE | 3434 | 3624 | - | - | - | - | 3434 | 3624 | 4107 | - | - | - | 4404 | - |
గమనిక : పైన అందించిన క్లోజింగ్ ర్యాంక్ లు AP POLYCET 2022 కౌన్సెలింగ్ డేటా ఆధారంగా అందించినవి.
AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది.
AP పాలీసెట్ 2024 పరీక్ష
లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి
AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024
సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్లైన్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై తుది అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్స్టిట్యూట్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
సిమిలర్ ఆర్టికల్స్
తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ 2024 (TS POLYCET 2024 Counselling Process) కోసం అవసరమైన పత్రాల జాబితా
TS EAMCET B.Tech CSE కటాఫ్ 2024 (TS EAMCET B.Tech CSE Cutoff 2024)- ముగింపు ర్యాంక్‌లను ఇక్కడ తనిఖీ చేయండి
TS EAMCET 2024 చివరి దశ కౌన్సెలింగ్‌కు ఎవరు అర్హులు? (Who is Eligible for TS EAMCET 2024 Final Phase Counselling?)
TS POLYCET Slot Booking 2024: టీఎస్ పాలిసెట్ 2024 సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్, ముఖ్యమైన వివరాలు ఇక్కడ చూడండి
AP POLYCET కౌన్సెలింగ్ 2024 కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for AP POLYCET Counselling 2024)
TS EAMCET సీట్ల కేటాయింపు 2024 (TS EAMCET Reporting Process 2024) తర్వాత రిపోర్టింగ్ సమయంలో ఉండాల్సిన డాక్యుమెంట్లు ఇవే