ఏపీ పాలిసెట్ 2023 (AP POLYCET 2023):
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ లేదా AP POLYCET 2023 అనేది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లేదా SBTET ద్వారా నిర్వహించబడే రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ పరీక్ష.ఈ ఎంట్రన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్‌లో డిప్లొమాలో ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. AP POLYCET 2023 ఎగ్జామ్ మే 10, 2023న జరిగింది. ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మే 25, 2023 ప్రారంభమైంది. ఏపి పాలిసెట్ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు ఆగస్ట్ 18న విడుదలకానున్నాయి. సీట్ అలాట్‌మెంట్ జాబితాని సంబంధిత అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం అభ్యర్థులు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆగస్ట్ 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.
ఇది కూడా చదవండి -
AP POLYCET అప్లికేషన్ ఫార్మ్ 2024ని ఎలా పూరించాలి?
కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత, ప్రతి ఇన్‌స్టిట్యూట్ ప్రారంభ, ముగింపు ర్యాంక్‌లు విడుదల చేయబడతాయి. మీ అవగాహన కోసం ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది.
ఏపీ పాలిసెట్‌లో 10,000 నుంచి 15,000 ర్యాంక్ కోసం కాలేజీల జాబితా (List of Colleges for 10,000 to 15,000 Rank in AP POLYCET)
ఏపీ పాలిసెట్‌లో 10,000 నుంచి 15,000 ర్యాంకుల మధ్య ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు కాలేజీలు అడ్మిషన్లు కల్పిస్తున్నాయి. 10,000 నుంచి 15,000 మధ్య ముగింపు ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్ అందించే టాప్ కళాశాలల్లో కొన్ని శ్రీమతి శత్రుచర్ల శశికళాదేవి ప్రభుత్వ పాలిటెక్నిక్, చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నారాయణ పాలిటెక్నిక్, సాయి రంగా పాలిటెక్నిక్, ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల,పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఒంగోలు కాలేజీలు ఉన్నాయి.
మునుపటి సంవత్సరాల ట్రెండ్‌ల ఆధారంగా 10,000 నుంచి 15,000 మధ్య ముగింపు ర్యాంకులతో వివిధ కళాశాలలకు AP పాలిసెట్‌తో అడ్మిషన్ అందించే అవకాశం ఉన్న కళాశాలల జాబితాను మేము ఇక్కడ అందజేస్తున్నాం. ఈ లిస్ట్‌లో ఏదైనా మార్పులు జరిగితే అవసరమైనప్పుడు అప్‌డేట్ చేయడం జరుగుతుంది.
కళాశాలల పేరు | ముగింపు ర్యాంక్ |
---|---|
చలపతి ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ | 11048 |
ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ | 13959 |
గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | 12949 |
శ్రీమతి శత్రుచర్ల శశికళాదేవి ప్రభుత్వ పాలిటెక్నిక్ | 13759 |
నారాయణ పాలిటెక్నిక్ | 12849 |
సాయి రంగ పాలిటెక్నిక్ | 12748 |
ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ | 11493 |
పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఒంగోలు | 13635 |
AP పాలిసెట్ 2023 కటాఫ్ తేదీలు (AP POLYCET 2023 Cutoff Dates)
ఏపీ పాలిసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువ టేబుల్లో అందించడం జరుగుతుంది.
AP పాలిసెట్ 2023 కటాఫ్ తేదీలు | ముఖ్యమైన తేదీలు |
---|---|
AP పాలిసెట్ 2023 పరీక్ష | మే 10, 2023 |
AP POLYCET 2023 ఫలితాల ప్రకటన | మే 20, 2023 |
AP POLYCET 2023 కటాఫ్ విడుదల | ఆగస్ట్ 18, 2023 |
ఏపీ పాలిసెట్ కటాఫ్ 2023ని చెక్ చేసుకునే విధానం (Steps to Check AP POLYCET Cutoff 2023)
వివిధ భాగస్వామ్య కాలేజీలు ప్రకటించిన AP పాలిసెట్ 2023 కటాఫ్‌ని చెక్ చేసుకునే విధానం ఈ దిగువున అందించడం జరిగింది. ఏపీ పాలిసెట్ 2023ని చెక్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ కింద తెలియజేసిన సూచనలను ఫాలో అవ్వాలి.
స్టెప్ 1. అభ్యర్థులు AP POLYCET 2023 అధికారిక వెబ్‌సైట్ polycetap.nic.in ని సందర్శించాలి.
స్టెప్ 2. AP POLYCET 2023 అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు AP POLYCET 2023 కటాఫ్‌ని చెక్ చేసుకోవచ్చు.
స్టెప్ 3. వివిధ కాలేజీలు విడుదల చేసిన కటాఫ్‌లు వివిధ కాలేజీలకు భిన్నంగా ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు చదవాలనుకుంటున్న కాలేజీలను కోర్సులను ఎంచుకోవాలి.
AP POLYCET 2023 కటాఫ్‌ని నిర్ణయించే అంశాలు (Factors Determining AP POLYCET 2023 Cutoff)
cutoff of AP POLYCET 2023ని నిర్ణయించే కారకాలు ఈ కింద అందించబడ్డాయి.
- AP POLYCETలో అభ్యర్థులు పొందిన మార్కులు
- AP POLYCET 2023లో హాజరయ్యే మొత్తం అభ్యర్థుల సంఖ్య
- AP POLYCET పరీక్ష మునుపటి సంవత్సరం కటాఫ్
- నిర్దిష్ట సంవత్సరానికి AP POLYCET ఎంట్రన్స్ పరీక్ష క్లిష్టత స్థాయి
- AP POLYCET participating collegeలో సీటు లభ్యత
సిమిలర్ ఆర్టికల్స్
VITEEE 2025 పరీక్ష రోజు పాటించవలసిన సూచనలు (VITEEE Exam Day Instructions) ముఖ్యమైన నిబంధనలు ఏమిటో చూడండి.
VITEEE 2025 ముఖ్యమైన అంశాలు (VITEEE 2025 Important Topics in Telugu) మంచి పుస్తకాల జాబితా, స్కాలర్షిప్ డీటెయిల్స్ , ప్లేస్మెంట్ ట్రెండ్లు
AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2025) వెయిటేజీ, మాక్ టెస్ట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ
JEE మెయిన్ 2025 అడ్మిట్ కార్డులో (JEE Main 2025 Admit Card) తప్పులని సరి చేసుకునే విధానం
JEE మెయిన్ 2025 రివిజన్ టిప్స్ (JEE Main 2025 Revision Tips) నోట్స్, ప్రిపరేషన్ ప్లాన్, మంచి స్ట్రాటజీ
JEE మెయిన్ 2024 హెల్ప్‌లైన్ నంబర్ (JEE Main 2024 Helpline Number) - కేంద్రం, ఫోన్ నంబర్, చిరునామా