TS SET ఫలితం 2023 (TS SET 2023 Result)
: తెలంగాణ స్టేట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS SET) పరీక్ష అక్టోబర్ నెలలో జరిగింది. పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు అర్హత సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది.
TS SET 2023 పరీక్షకు
హాజరైన అభ్యర్థులు TS SET 2023 పరీక్ష ఫలితాలను చెక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ @telanganaset.orgని సందర్శించవచ్చు. TS SET 2023 ఫలితాల (TS SET Result 2023) PDFని డౌన్‌లోడ్ చేయడానికి దిగువ ఇవ్వబడిన డైరెక్ట్ లింక్ని తనిఖీ చేయండి. తెలంగాణ ప్రభుత్వం తరపున, ఉస్మానియా విశ్వవిద్యాలయం TS సెట్ పరీక్షకు అభ్యర్థుల అర్హతను నిర్ణయిస్తుంది.
తెలంగాణ సెట్ పరీక్ష అక్టోబర్ 28, 29, 30 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించబడింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్
telanganaset.org
లో ఫలితాలను PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి:
TS SET 2023 ఫలితాలు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే
TS SET 2023 ఫలితాల డైరెక్ట్ లింక్ ( TS SET 2023 Results Direct Link )
TS SET 2023 ఫలితాలను చెక్ చేయడానికి దిగువ ఇచ్చిన డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయండి .
TS SET 2023 ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయడానికి డైరక్ట్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి |
---|
TS SET 2023 ఫలితాల ముఖ్యాంశాలు ( TS SET 2023 Results Highlights)
TS SET 2023 ఫలితాల గురించిన ముఖ్యమైన అంశాల సమాచారం ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
ఈవెంట్ | తేదీలు |
---|---|
TS SET 2023 నోటిఫికేషన్ విడుదల తేదీ | 30 జూలై 2023 |
TS సెట్ దరఖాస్తు ప్రారంభం | 05 ఆగస్టు 2023 |
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు సమర్పణ యొక్క చివరి తేదీ | 24 సెప్టెంబర్ 2023 ( సవరించింది) |
1500/- ఆలస్య రుసుముతో దరఖాస్తు సమర్పణలో చివరి తేదీ | 04 సెప్టెంబర్ 2023 |
2000/- ఆలస్య రుసుముతో దరఖాస్తు సమర్పణలో చివరి తేదీ | 09 సెప్టెంబర్ 2023 |
3000/- ఆలస్య రుసుముతో దరఖాస్తు సమర్పణలో చివరి తేదీ | 12 సెప్టెంబర్ 2023 |
TS SET హాల్ టికెట్ 2023 విడుదల తేదీ | 20 అక్టోబర్ 2023 నుండి |
TS సెట్ 2023 పరీక్ష తేదీ | 28, 29, 30 అక్టోబర్ 2023 |
TS SET 2023 ఫలితాల ప్రకటన | డిసెంబర్ 06, 2023 |
TS SET 2023 ఫలితాలను చెక్ చేయడం ఎలా? ( How to Check TS SET 2023 Results?)
TS SET 2023 ఫలితాలను చెక్ చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వాలి.
- ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ osmania.ac.in ఓపెన్ చేయండి.
- 'TS SET 2023 Results ' అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- ఇప్పుడు మీ TS SET 2023 ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- భవిష్యత్తు అవసరాల కోసం మీ ఫలితాలను డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
TS SET 2023 కటాఫ్ మార్కులు (TS SET 2023 Cutoff)
తెలంగాణ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ 2023 కటాఫ్ మార్కులను కేటగిరీ ప్రకారంగా ఈ క్రింది పట్టిక నుండి తెలుసుకోవచ్చు.
కేటగిరీ | కటాఫ్ మార్కులు |
---|---|
జనరల్ అభ్యర్థులు | 40% |
రిజర్వేషన్ అభ్యర్థులు | 35% |
TS SET 2023 కటాఫ్ ను నిర్ణయించే అంశాలు ( Factors affecting TS SET 2023 Cutoff)
TS SET 2023 కటాఫ్ ను నిర్ణయించడానికి పరిగణన లోనికి తీసుకునే అంశాల జాబితా ఈ క్రింద ఉంది.
- అభ్యర్థుల కేటగిరీ
- పరీక్ష క్లిష్టత స్థాయి
- గత సంవత్సరాల కటాఫ్ ట్రెండ్స్
- అభ్యర్థుల పర్ఫార్మెన్స్
- ఖాళీల సంఖ్య
- పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య
TS SET కటాఫ్ | TS SET 2023 ఆన్సర్ కీ |
---|---|
TS SET సెలెక్షన్ ప్రాసెస్ | TS SET గత సంవత్సర ప్రశ్న పత్రాలు |
TS SET పేపర్ అనాలసిస్ | - |
TS SET 2023 పరీక్షకు సంబంధించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ (TS TET 2024), ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫార్మ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి
బీఈడీ తర్వాత కెరీర్ ఆప్షన్లు (Career Options after B.Ed) ఇక్కడ తెలుసుకోండి
TS EDCET 2024 కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for TS EDCET 2023 Counselling)