TSPSC ఖాళీల జాబితా పోస్టు ప్రకారంగా ( Post Wise TSPSC Vacancies) ఇక్కడ తెలుసుకోండి.

Guttikonda Sai

Updated On: August 29, 2023 08:28 PM

TSPSC ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. TSPSC ఖాళీల జాబితా పోస్టు ప్రకారంగా ( Post Wise TSPSC Vacancies) మరియు గ్రూప్ ప్రకారంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 
TSPSC ఖాళీల జాబితా పోస్టు ప్రకారంగా

TSPSC ఖాళీల జాబితా పోస్టు ప్రకారంగా ( Post Wise TSPSC Vacancies ): తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ఇది చాలా మంచి అవకాశం. TSPSC గ్రూప్ -1 , గ్రూప్-2, గ్రూప్ -3, గ్రూప్ -4 ద్వారా అనేక ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఏ గ్రూప్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు? ఆ ఉద్యోగానికి జీతం ఎంత? వాటికి కావాల్సిన అర్హత ప్రమాణాలు మొదలైన సమాచారం ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

TSPSC అంటే ఏమిటీ? (What is TSPSC ?)

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అనేది తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులను నియమించేందుకు వార్షిక రాష్ట్రస్థాయి నియామక పరీక్షను నిర్వహించే రాష్ట్ర పరిపాలనా సంస్థ. TSPSC రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ రౌండ్‌లు మూడు దశలుగా ఉంటాయి. ఈ పోస్టుల్లో నియమితులవ్వడానికి అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని రౌండ్‌లలో ఉత్తీర్ణత సాధించాలి.   TSPSC ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్-టైప్‌లో ఉంటుంది.  TSPSC మెయిన్స్ పరీక్ష వివరణాత్మక-రకం పరీక్ష.

TSPSC గ్రూప్ -1 ఖాళీల జాబితా పోస్టు ప్రకారంగా ( Post Wise TSPSC  Group -1 Vacancies)

TSPSC గ్రూప్ 1 లో ఉన్న ఖాళీల సంఖ్య ఈ క్రింది టేబుల్ లో గమనించవచ్చు.

క్రమ సంఖ్య

TSPSC పోస్టు

ఖాళీల సంఖ్య

1

డిప్యూటీ కలెక్టర్ ( సివిల్ సర్వీసెస్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ )

42

2

డిప్యూటీ సూపెరిండేంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ -II

91

3

కమర్షియల్ టాక్స్ ఆఫీసర్

48

4

రీజియనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్

04

5

డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్

05

6

డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్

05

7

డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ ఆయిల్స్

02

8

అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్

08

9

అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరిండెంట్

26

10

మున్సిపల్ కమిషనర్

41

11

అసిస్టెంట్ డైరెక్టర్ - డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్

03

12

డిస్ట్రిక్ట్ బ్యాక్ వార్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్

05

13

డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్

02

14

డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్

02

15

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

20

16

అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్

38

17

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్

40

18

మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్

121

TSPSC గ్రూప్ -2 ఖాళీల జాబితా పోస్టు ప్రకారంగా  ( Post Wise TSPSC  Group -2 Vacancies)

TSPSC  గ్రూప్ -2 కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు పోస్టు ప్రకారంగా ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.

క్రమ సంఖ్య

TSPSC గ్రూప్ -2 పోస్టు

ఖాళీల సంఖ్య

1

మున్సిపల్ కమిషనర్

11

2

అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్

59

3

నాయబ్ తహసీల్దార్

98

4

సబ్ రిజిస్ట్రార్

14

5

అసిస్టెంట్ రిజిస్ట్రార్

63

6

అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

09

7

మండల్ పంచాయితీ ఆఫీసర్

126

8

ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ సబ్ ఇన్స్పెక్టర్

97

9

అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్

38

10

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్

165

11

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేటివ్

15

12

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్

25

13

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా

07

14

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎలక్షన్

02

15

డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్

11

16

అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్

17

17

అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్

09

18

అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్

17

TSPSC గ్రూప్ -3 ఖాళీల జాబితా పోస్టు ప్రకారంగా ( Post Wise TSPSC  Group -3 Vacancies)

TSPSC గ్రూప్ -3 ఖాళీల జాబితా ఈ క్రింది టేబుల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

క్రమ సంఖ్య

TSPSC గ్రూప్ -3 పోస్టు

ఖాళీల సంఖ్య

01

సీనియర్ అకౌంటెంట్

436

2

ఆడిటర్

126

3

సీనియర్ ఆడిటర్

61

4

అసిస్టెంట్ ఆడిటర్

23

5

జూనియర్ అసిస్టెంట్ ( వివిధ విభాగాలలో )

717

TSPSC గ్రూప్ -4 ఖాళీల జాబితా పోస్టు ప్రకారంగా ( Post Wise TSPSC  Group -4 Vacancies)

TSPSC గ్రూప్ -4 ఖాళీల జాబితా ఈ క్రింది టేబుల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

క్రమ సంఖ్య

TSPSC గ్రూప్ -4 పోస్టు

ఖాళీల సంఖ్య

1

జూనియర్ అసిస్టెంట్ ( వివిధ విభాగాలలో )

75332

2

జూనియర్ అకౌంటెంట్

429

3

మాట్రన్ గ్రేడ్ -II

06

4

స్టోర్ కీపర్

28

5

సూపర్ వైజర్

25

6

జూనియర్ ఆడిటర్

18

TSPSC  నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్ ( TSPSC Notification Direct Link )

TSPSC విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC గ్రూప్ పేరు నోటిఫికేషన్ PDF
TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ PDF ఫైల్
TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ PDF ఫైల్
TSPSC గ్రూప్ 3 నోటిఫికేషన్ PDF ఫైల్
TSPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ PDF ఫైల్

TSPSC నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/tspsc-vacancies/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Education Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top