ACSR ప్రభుత్వ మెడికల్ కాలేజ్, నెల్లూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 : NEET 2024 సవరించిన స్కోర్ కార్డులు కూడా రిలీజ్ అయ్యాయి. నీట్ 2024 ఎండీఎస్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ACSR ప్రభుత్వ మెడికల్ కాలేజ్, నెల్లూరులో పొందాలనుకునే అభ్యర్థులు NEET MBBS అంచనా కటాఫ్ 2024ని ఇక్కడ చూడవచ్చు. మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా NEET MBBS కటాఫ్ 2024 అంచనాగా అందించాం. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య, ఈ కళాశాలకు MBBS కోసం దరఖాస్తు చేస్తున్న విద్యార్థుల సంఖ్య మొదలైన వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిజమైన కటాఫ్ కొంచెం మారే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంచనాగా NEET 2024 ఎంబీబీఎస్ కటాఫ్‌ని అందిస్తున్నాం. ఇది వాస్తవ కటాఫ్ కాదని అభ్యర్థులు గమనించగలరు.
ACSR ప్రభుత్వ మెడికల్ కాలేజ్, నెల్లూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 (ACSR Government Medical College, Nellore NEET MBBS Expected Cutoff 2024)
అభ్యర్థులు ACSR ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రవేశాల కోసం ప్రయత్నిస్తుంటారు. మరి ఈ కాలేజీలో జాయిన్ అయ్యేందుకు ఈ ఏడాది ఎంత కటాఫ్ సాధించాల్సి ఉంటుందో ఇక్కడ అంచనాగా ఇస్తున్నాం. గత ట్రెండ్‌ల ఆధారంగా ఈ దిగువున కటాఫ్ వివరాలను అందించడం జరిగింది.కేటగిరి | ACSR ప్రభుత్వ మెడికల్ కాలేజ్, నెల్లూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 |
---|---|
OC | 619 నుండి 580 |
EWS | 500 నుండి 570 |
BC | 500 నుంచి 550 |
SC | 500 నుండి 480 |
ST | 550 నుండి 450 |
NEET ఎంబీబీఎస్ ఫలితం 2024తో పాటు NEET కటాఫ్ 2024ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన అధికారిక వెబ్‌సైట్ www.neet.nta.nic.inలో ప్రకటిస్తుంది. కాగా 2022-23 విద్యా సంవత్సరంలో, మొత్తం 56.21% మంది అభ్యర్థులు నీట్ పరీక్షలో పాస్ అయ్యారు.
ఇవి కూడా చదవండి...
అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఏలూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 | ఆంధ్రా మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నీట్ అంచనా కటాఫ్ 2024 |
---|