ఏపీలో పాఠశాలలకు, కాలేజీలకు సెలవు 2024? (AP School Holidays Due to Rain 2024) : ఆంధ్రప్రదేశ్ తీరాన ఉన్న బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల వచ్చే ఐదు నుంచి ఆరు రోజుల వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. దీని వలన వచ్చే 5 నుండి 6 రోజులలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించే (AP School Holidays Due to Rain 2024) అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఏ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశం ఉన్నదో తేదీల ప్రకారంగా వివరంగా తెలుసుకోండి .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల ప్రకారంగా సెలవుల వివరాలు ( Andhra Pradesh School Holiday Details - District Wise)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల ప్రకారంగా పాఠశాలలకు సెలవు వివరాలు ఈ క్రింది టేబుల్ లో తెలుసుకోవచ్చు .జిల్లా పేరు | సెలవు ప్రకటించే అవకాశం | సెలవు తేదీలు (అంచనా ) |
---|---|---|
శ్రీకాకుళం | లేదు | - |
విజయనగరం | లేదు | - |
విశాఖపట్నం | ఉంది | 28,29 నవంబర్ |
తూర్పు గోదావరి | ఉంది | 28,29 నవంబర్ |
పశ్చిమ గోదావరి | ఉంది | 28,29 నవంబర్ |
కృష్ణ | ఉంది | 28,29 నవంబర్ |
గుంటూరు | ఉంది | 28,29 నవంబర్ |
ప్రకాశం | ఉంది | 28,29 నవంబర్ |
నెల్లూరు | ఉంది | 28,29 నవంబర్ |
కడప | లేదు | - |
అనంతపూర్ | లేదు | - |
కర్నూలు | లేదు | - |
చిత్తూరు | ఉంది | 28,29 నవంబర్ |
ఈ సెలవుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రాలేదు, సెలవు ప్రకటించే అవకాశం ఉన్న జిల్లాల్లో కూడా కొన్ని మండలాల్లో మాత్రమే సెలవు ప్రకటించే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడే మండలాల్లో సెలవు ప్రకటిస్తే మిగతా మండలాల్లో పాఠశాలలు యధావిధిగా నిర్వహిస్తారు.