AP EAMCET Question Paper 16 May 2023: సమాధానాలతోపాటు ఏపీ ఎంసెట్ 2023 ప్రశ్నాపత్రాన్ని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Andaluri Veni

Updated On: May 16, 2023 04:54 PM

AP EAMCET 2023 రెండో రోజు షిఫ్ట్ 1, 2లో మే 16న జరుగుతుంది. సమాధానాలతో పాటు AP EAMCET ప్రశ్నపత్రం 2023ని (AP EAMCET Question Paper 16 May 2023) ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.
AP EAMCET Question Paper 16 May 2023AP EAMCET Question Paper 16 May 2023

ఏపీ ఎంసెట్ ప్రశ్నాపత్రం మే 16, 2023 (AP EAMCET Question Paper 16 May 2023): AP EAMCET 2023 పరీక్ష రెండో రోజు (మే 16)న జరుగుతుంది. అభ్యర్థులు ఇక్కడ షిఫ్ట్ 1,  2 కోసం మెమరీ ఆధారిత AP EAMCET 2023 ప్రశ్న పత్రాన్ని (AP EAMCET Question Paper 16 May 2023)  పొందవచ్చు. AP EAMCET 2023 పరీక్ష ఆన్‌లైన్‌లో (CBT) నిర్వహించబడుతోంది. అందువల్ల అభ్యర్థుల దగ్గర ప్రశ్నపత్రం హార్డ్ కాపీ ఉండదు. రాబోయే షిఫ్టులలో హాజరయ్యే అభ్యర్థులు పరీక్షలో అడిగే ప్రశ్నల రకాన్ని అర్థం చేసుకోవడానికి మెమరీ ఆధారిత ప్రశ్నను ఉపయోగించుకోవచ్చు. దీనికి అదనంగా వివిధ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు అనధికారిక సమాధానాలతో పాటు మెమరీ ఆధారిత ప్రశ్న PDFని కూడా విడుదల చేస్తాయి. ఈ వనరులను ఉపయోగించి అభ్యర్థులు తమ మార్కులు పరీక్షలో స్కోర్‌ని లెక్కించుకోవచ్చు.

AP EAMCET 16 మే 2023 మెమరీ ఆధారిత ప్రశ్నలు సబ్మిషన్ (AP EAMCET 16 May 2023 Memory-Based Question Submission)

మీరు AP EAMCET 2023కు హాజరయ్యారా? ఆపై మీకు గుర్తున్న అన్ని ప్రశ్నలను సబ్మిట్ చేయడానికి ఈ దిగువ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి. దీని ద్వారా మీరు రాబోయే పరీక్షల కోసం మీ తోటివారికి సహాయం చేయవచ్చు.
మీకు గుర్తున్న ప్రశ్నలను ఇక్కడ సబ్మిట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

AP EAMCET ప్రశ్నాపత్రం 16 మే 2023 షిఫ్ట్ 1 (AP EAMCET Question Paper 16 May 2023 Shift 1)

AP EAMCET ప్రశ్నాపత్రం 16 మే 2023 షిఫ్ట్ 1 కోసం సబ్జెక్ట్ వారీ ప్రశ్నలను దిగువ లింక్ క్లిక్ చేయవచ్చు.

భౌతికశాస్త్రం

  • Find kinetic energy of the fastest emitted electron if ultra-violent ray of 6.2 falls on the aluminium surface work function given is 4.2 eV
  • Find net displacement if the aeroplane flies at 600 m south and 500 meters north and 1200 meters upwards
  • Frank and Hertz experiment proves that

రసాయన శాస్త్రం

  • Cyclobutanon of semicarbazone is represented as
  • Find the product formed if chlorine reacts with the cold and dilute sodium hydroxide solution

గణితం

  • A bag b1 contains 4 white balls and bag b2 contains 3 white balls and 4 black balls
ఇది కూడా చదవండి...
ఏపీ ఎంసెట్ 2023 క్వశ్చన్ పేపర్‌ (అన్ని రోజులు & షిఫ్ట్‌లు)
AP EAMCET Analysis 16 May 2023 Shift 1
ఏపీ ఎంసెట్ అనాలిసిస్‌ 15 మే 2023 షిఫ్ట్‌ 1
ఏపీ ఎంసెట్ షిఫ్ట్‌ 2 అనాలిసిస్‌ 15 మే 2023

AP EAMCET మోడల్ ప్రశ్న పత్రం 2023 (AP EAMCET Sample Question Paper 2023)

AP EAMCET 2023 రాబోయే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కింది AP EAMCET మోడల్ ప్రశ్నపత్రం లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

AP EAMCET 2023 మోడల్ ప్రశ్నాపత్రాన్ని చెక్ చేయడానికి Click here

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eamcet-question-paper-16-may-2023-shift-1-2-40460/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top