AP ECET Application Form 2023 Dates: ఏపీ ఈసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు విడుదల, రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే?

Andaluri Veni

Updated On: March 09, 2023 10:04 am IST

ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 (AP ECET Application Form 2023 Dates) మార్చి 10న విడుదల అవుతుందని  APSCHE వెల్లడించింది. సిలబస్‌తో పాటు వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది.
AP ECET Application Form 2023 Dates ReleasedAP ECET Application Form 2023 Dates Released

AP ECET అప్లికేషన్ ఫార్మ్ 2023 తేదీ (AP ECET Application Form 2023 Dates): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ AP ECET అప్లికేషన్ ఫార్మ్ 2023ని (AP ECET Application Form 2023 Date) మార్చి 10న విడుదల చేయనున్నట్టు ధ్రువీకరించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు  ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్  చేసుకోవచ్చు. AP ECET 2023 కోసం రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించాలి. అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడానికి వివిధ దశలను అభ్యర్థులు ఫాలో అవ్వాలి. మొదట దరఖాస్తు ఫీజు చెల్లించాలి. తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి ఫోటోను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.  AP ECET 2023 కోసం అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి లింక్ cets.apsche.ap.gov.inలో యాక్టివేట్ చేయబడుతుంది.

AP ECET అప్లికేషన్ ఫార్మ్ 2023 ముఖ్యమైన తేదీలు (AP ECET Application Form 2023 Dates)

AP ECET అప్లికేషన్ ఫార్మ్ 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున అందజేశాం.
ఈవెంట్ తేదీలు
అధికారిక నోటిఫికేషన్ విడుదల మార్చి 8, 2023
అప్లికేషన్ ఫార్మ్ విడుదల మార్చి 10, 2023
ఆలస్య రుసుము లేకుండా నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 10, 2023
ఆలస్య రుసుము రూ.500లతో అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 11 నుంచి 15, 2023 వరకు
ఆలస్య రుసుము రూ.2,000తో అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 16 నుంచి 19, 2023 వరకు
ఆలస్య రుసుము రూ.5,000లతో అప్లికేషన్ ఫార్మ్  సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 20 నుంచి 24, 2023
హాల్ టికెట్ విడుదల ఏప్రిల్ 28, 2023

AP ECET 2023 మే 5న నిర్వహించడం జరుగుతుంది. ఈసెట్ 2023 పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. లాటరల్ ఎంట్రీ స్కీమ్ కింద డైరెక్ట్ సెకండ్ ఇయర్ B.Tech కోర్సులో అడ్మిషన్‌కి AP ECET ర్యాంక్ తప్పనిసరి అని అభ్యర్థులు గుర్తించాలి. కన్వీనర్ (రాష్ట్ర) కోటా కింద అన్ని సీట్లు AP ECET కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయబడతాయి. కాబట్టి, అర్హులైన ఔత్సాహిక అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

లేటెస్ట్ Education News కోసం College Dekhoని చూస్తూ ఉండండి. మాకు ఈ-మెయిల్ ID news@collegedekho.com చేయడం ద్వారా మీ సందేహాలను తీర్చుకోవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

AP ECET Previous Year Question Paper

AP ECET Biotechnology 2019

AP ECET Biotechnology Answer Key 2019

AP ECET Bsc-mathematics Question Paper 2019

/news/ap-ecet-application-form-2023-dates-released-check-schedule-for-registration-37531/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!