ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృతం 2024 ఆన్సర్ కీ (AP Inter Sanskrit Answer Key 2024) :
The Board of Intermediate Education - Andhra Pradesh ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృత పరీక్ష 2024ని మార్చి 1న నిర్వహించింది. ప్రశ్నపత్రం మార్కుల వెయిటేజీ 100 మార్కులు. ఏపీ ఇంటర్ సంస్కృత ప్రశ్నపత్రంలో దీర్ఘ సమాధానాలు, చిన్న, చాలా చిన్న-సమాధానం రకం ప్రశ్నలు ఉంటాయి. అయితే గ్రామర్ ఆధారిత ప్రశ్నలకు స్కోప్ పరిమితం. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం సంస్కృత పరీక్ష 2024 వివరణాత్మక క్వశ్చన్ పేపర్ విశ్లేషణతో పాటు చిన్న-సమాధానం రకం ప్రశ్నలకు సమాధానాలను
(AP Inter Sanskrit Answer Key 2024)
ఇక్కడ చెక్ చేయవచ్చు.
మీరు AP ఇంటర్ 1వ సంవత్సరం సంస్కృత పరీక్ష 2024కి హాజరయ్యారా? మీ సమీక్షను సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి |
---|
ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం సంస్కృత పరీక్ష 2024 విద్యార్థలు అభిప్రాయాలు (AP Inter 1st Year Sanskrit Exam 2024 Student Reviews)
ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం సంస్కృత పరీక్ష 2024 వివరణాత్మక విద్యార్థి అభిప్రాయాలు, మేము ఎగువ Google ఫార్మ్ ద్వారా విద్యార్థుల నుంచి అభిప్రాయాన్ని స్వీకరించడం ప్రారంభించినప్పుడు ఇక్కడ అప్‌డేట్ చేయబడుతున్నాయి.- విజయవాడకు చెందిన ఓ విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశ్నపత్రం తేలికగా ఉందని, 90కి పైగా మార్కులు వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
- విజయవాడకు చెందిన రోహిణి వల్లారపు ప్రకారం, పేపర్ చాలా తేలికగా ఉందని, తనకు 99 మార్కులు వస్తాయని నమ్మకంగా ఉంది.
- నెల్లూరుకు చెందిన షరీఫ్ ప్రకారం పేపర్ యావరేజ్‌గా ఉందని, 89 మార్కులు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు.
- నంద్యాలకు చెందిన గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. పేపర్ సులువుగా వచ్చిందని, 90 మార్కులు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు
- సంస్కృత ప్రశ్నపత్రంపై రేపల్లెకు చెందిన దీపక్ మిశ్రమ అభిప్రాయం వెల్లడించారు. తన అభిప్రాయం ప్రకారం పూర్తిగా సులభంగా లేదు. కష్టంగానూ లేదు.
ఇక్కడ క్లిక్ చేసి అభిప్రాయం తెలియజేయండి AP ఇంటర్ మొదటి సంవత్సరం సంస్కృతం 2024 పరీక్షకు హాజరయ్యారా? |
---|
సబ్జెక్ట్ నిపుణుడు ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం సంస్కృత ప్రశ్న పత్రం విశ్లేషణ 2024 (Subject Expert AP Inter 1st year Sanskrit Question Paper Analysis 2024)
ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం సంస్కృత ప్రశ్న పత్రం 2024 విషయ నిపుణుల విశ్లేషణను ఈ దిగువ పట్టిక ద్వారా చెక్ చేయవచ్చు.మొత్తం క్లిష్టత స్థాయి: సులువుగా ఉంది
సంక్షిప్త సమాధానాల క్లిష్ట స్థాయి ప్రశ్నలు: సులువుగా ఉంది
దీర్ఘ-సమాధానం రకం ప్రశ్నల క్లిష్టత స్థాయి: సులువుగా ఉంది
పేపర్ స్కోరింగ్: సులువుగా ఉంది
ఏపీ ఇంటర్ 1వ సంవత్సరం సంస్కృతం ఆన్సర్ కీ 2024 (AP Inter 1st Year Sanskrit Answer Key 2024)
ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం సంస్కృత పరీక్ష 2024 యొక్క అనధికారిక నిపుణుల సమాధానాల కీ లభ్యత ఆధారంగా ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది. చెక్ చేస్తూ ఉండండి.ఇది కూడా చదవండి | |
---|
AP ఇంటర్ 2వ సంవత్సరం సంస్కృతం మోడల్ ప్రశ్నాపత్రం 2024 |
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.