AP Inter First Year Sanskrit Model Question Paper 2023
ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం సంస్కృతం మోడల్ ప్రశ్నాపత్రం 2023 (AP Inter First Year Sanskrit Model Question Paper 2023):
ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 2023 మార్చి 15న ప్రారంభమవుతాయి. మొదటి రోజు పరీక్ష సంస్కృత సబ్జెక్టుపై నిర్వహించబడుతుంది. సంస్కృత పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు చివరి నిమిషంలో రివిజన్ చేసుకోవడానికి మోడల్ ప్రశ్న పత్రాలను (AP Inter Sanskrit Model Question Paper 2023) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రశ్నల గురించి అభ్యర్థులకు ఒక అంచనాని ఇస్తుంది.ఈ విషయాన్ని విద్యార్థులు తప్పక గమనించాలి. మునుపటి సంవత్సరాల నుంచి వచ్చిన ప్రశ్నలు ఏపీ ఇంటర్ సంస్కృతం పరీక్ష సాధారణంగా రిపీట్ అవుతాయి.మోడల్ పేపర్‌లను పరిష్కరించడం ద్వారా అభ్యర్థులు మంచి పని తీరు కనబరుస్తారు. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం సంస్కృతం మోడల్ ప్రశ్నపత్రం 2023ని డౌన్‌లోడ్ చేయడానికి PDF లింక్‌లను ఇక్కడ పొందవచ్చు.
ఇది కూడా చదవండి: ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం సంస్కృతం మోడల్ పేపర్ ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ ఇంటర్ సంస్కృతం మోడల్ ప్రశ్నాపత్రం 2023 (AP Inter Sanskrit Model Question Paper 2023)
ఏపీ ఇంటర్ సంస్కృతం మోడల్ ప్రశ్నాపత్రం 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్థులు ఈ దిగువున ఉన్న PDF లింక్‌లపై క్లిక్ చేయవచ్చు -మోడల్ పేపర్ | PDF డౌన్‌లోడ్ లింక్ |
---|---|
మోడల్ పేపర్ 1 | Click Here |
మోడల్ పేపర్ 2 | Click Here |
మోడల్ పేపర్ 3 | Click Here |
ఏపీ ఇంటర్ పరీక్షల 2023 ప్రశ్నపత్రంలో 6 మార్కులు , 3 మార్కులు , 5 మార్కులు, 2 మార్కులు ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రంలో కింది ప్రశ్నలను సరిపోల్చడం కూడా ఉంటుంది. అభ్యర్థులు 1, 2, 3, 14 ప్రశ్నలకు ఇంగ్లీష్ లేదా తెలుగు భాషలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన ప్రశ్నలకు సంస్కృత భాషలో సమాధానాలు రాయాలి. సంస్కృత పేపర్‌లోని అన్ని ప్రశ్నలను తప్పనిసరిగా ప్రయత్నించాలని అభ్యర్థులు గుర్తించాలి. AP ఇంటర్ సంస్కృతం ప్రశ్నపత్రం 2023లో మొత్తం మార్కులు వెయిటేజీ 100.
ఇది కూడా చదవండి| టీఎస్ ఇంటర్ ఫర్స్ట్ యియర్ సంస్కృత్ మోడెల్ క్వెషన్ పేపర్ 2023
లేటెస్ట్ విద్యా వార్తల కోసం College Dekhoని సందర్శించాలి. ఈ మెయిల్ ఐడీ ద్వారా news@collegedekho.com మమ్మల్ని సంప్రదించవచ్చు.