ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ద్వారా ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం జువాలజీ పరీక్ష 23 మార్చి 2023న జరగనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ప్రశ్నా పత్రం విధానం, ప్రశ్నల క్లిష్టత స్థాయి, పరీక్ష యొక్క మార్కింగ్ స్కీం గురించి బాగా అర్థం చేసుకోవడానికి మోడల్ పేపర్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. తద్వారా వారు చివరి నిమిషంలో రివిజన్ చేసుకోవడం అవుతుంది. దాంతో పాటు విద్యార్థులు ఏ అంశాల్లో వీక్‌గా ఉన్నారో, ఏ టాపిక్‌పై పూర్తి పట్టు సాధించారో తెలుస్తుంది. విద్యార్థులు మోడల్ పేపర్‌లను ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో అంత సులభంగా పరీక్షలో రాయగలుగుతారు. AP ఇంటర్ జువాలజీ సబ్జెక్ట్ యొక్క మోడల్ ప్రశ్నాపత్రాన్ని ఈ ఆర్టికల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీ మోడల్ క్వశ్చన్ పేపర్
AP ఇంటర్ జువాలజీ పరీక్ష మోడల్ ప్రశ్నపత్రం ఈ దిగువన ఇవ్వడం జరిగింది.మోడల్ పేపర్లు | TM | PDF డౌన్‌లోడ్ |
---|---|---|
మోడల్ పేపర్ 1 | TM | Download Here |
మోడల్ పేపర్ 2 | TM | Download Here |
మోడల్ పేపర్ 3 | TM | Download Here |
మోడల్ పేపర్ 4 | TM | Download Here |
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీ: ప్రశ్న పేపర్ హైలైట్
పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులు ఏపీ ఇంటర్ ప్రశ్నపత్రం యొక్క ప్రాథమిక ముఖ్యాంశాల గురించి ఈ దిగువున ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.విశేషాలు | డీటెయిల్స్ |
---|---|
పరీక్షలో తేదీ | 23 మార్చి 2023 |
పేపర్‌లోని విభాగాల సంఖ్య | మూడు- ఏ, బీ, సీ |
మొత్తం ప్రశ్నల సంఖ్య | 21 ప్రశ్నలు |
సెక్షన్ కోసం డీటెయిల్స్ ఏ |
|
డీటెయిల్స్ ఆఫ్ సెక్షన్ బీ |
|
డీటెయిల్స్ ఆఫ్ సెక్షన్ సీ |
|
ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.comకి కూడా మీ సందేహాలు రాయవచ్చు.