AP ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు 2024 విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ ఇదే

Guttikonda Sai

Updated On: June 18, 2024 02:26 pm IST

ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి
AP Inter Second year supplementary resultsAP Inter Second year supplementary results

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2024 (AP Inter Supplementary Result 2024) : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ సెకండ్ ఇయర్ ఫలితాలు 2024 ఈరోజు అంటే జూన్ 18వ తేదీన ఉదయం 2 గంటలకు విడుదల అయ్యాయి. ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ బోర్డ్ ఎగ్జామ్స్ 2024కి హాజరయ్యే విద్యార్థులు, బోర్డు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in నుంచి వారి రోల్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి తమ ఫలితాలను చెక్ చేసుకోగలరు. ఆన్‌లైన్ ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితం 2024 విద్యార్థి పేరు, సబ్జెక్ట్ వారీగా మార్కులు, గ్రేడ్‌లు మరియు అనేక ఇతర వివరాలను కలిగి ఉంటుంది.   ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం ఫలితాలు జూన్ 26వ తేదీన విడుదల అవుతాయి.

ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు డైరెక్ట్ లింక్ (AP Inter 2nd Year Supplementary Result Direct Link)

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 18 (ఈరోజు) మధ్యాహ్నం 2 గంటలకు విడుదల అయ్యాయి, విద్యార్థులు క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు డైరెక్ట్ లింక్ ఈనాడు ప్రతిభ ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు డైరెక్ట్ లింక్ సాక్షి ఎడ్యుకేషన్ ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు డైరెక్ట్ లింక్ అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు డైరెక్ట్ లింక్ మనబడి ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు - ఒకేషనల్ కోర్సు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు 2024 ముఖ్యంశాలు (AP Inter Second Year Supplementary Result 2024: Highlights)

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితం 2024 హైలైట్‌లతో అప్‌డేట్ కావడానికి దిగువ పట్టికను చూడండి.

పర్టిక్యులర్స్

వివరాలు

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్ డేట్

  • ద్వితీయ సంవత్సరం ఫలితాలు - జూన్ 18, 2024
  • మొదటి సంవత్సరం ఫలితాలు - జూన్ 26, 2024

ఫలితాల మోడ్

ఆన్‌లైన్

విడుదల సమయం మధ్యాహ్నం 2 గంటలకు
హాజరైన విద్యార్థుల సంఖ్య 1.40 లక్షలు
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్య తెలియాల్సి ఉంది
ఉత్తీర్ణత శాతం 87%

AP EAMCET కళాశాలల వారీగా అంచనా కటాఫ్ 2024:

కళాశాల పేరు లింక్
కళాశాలల వారీగా కాలేజీల వారీగా AP EAMCET అంచనా కటాఫ్ ర్యాంక్‌లు 2024
ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ 2024 ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ ర్యాంక్ ఎంత?
గోదావరి ఇన్స్టిట్యూట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET కటాఫ్ 2024
GIET ఇంజనీరింగ్ కళాశాల GIET ఇంజనీరింగ్ కళాశాల AP EAMCET అంచనా కటాఫ్ 2024
VIT AP విశ్వవిద్యాలయం VIT AP విశ్వవిద్యాలయం AP EAMCET ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024

GMR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

GMR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ ర్యాంకులు 2024

RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024

శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల

శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల AP EAMCET ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024

సర్ CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

సర్ CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET ఆశించిన కటాఫ్ 2024

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-intermediate-second-year-supplementary-result-direct-link-activated-54068/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!