AP OAMDC Web Options 2023: నేడే AP OAMDC వెబ్ ఆప్షన్స్ విడుదల, కాలేజీలను, కోర్సులను ఇలా ఎంచుకోండి

Andaluri Veni

Updated On: July 20, 2023 10:14 am IST

APSCHE ఈరోజు AP OAMDC వెబ్ ఆప్షన్స్ 2023ని (AP OAMDC Web Options 2023) విడుదల చేస్తుంది. ఈ దిగువున ఉన్న వార్తా భాగంలో విడుదల అంచనా సమయం, ఇతర సూచనలను ఇక్కడ తెలుసుకోండి.
AP OAMDC Web Options 2023AP OAMDC Web Options 2023

AP OAMDC వెబ్ ఆప్షన్లు 2023 (AP OAMDC Web Options 2023): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) OAMDC కౌన్సెలింగ్ ప్రాసెస్ 2023 కోసం ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ విండోను ఈరోజు అధికారిక వెబ్‌సైట్‌లో ఓపెన్ చేయనుంది. AP OAMDC వెబ్ ఆప్షన్లు 2023ని  (AP OAMDC Web Options 2023) ప్రారంభించడానికి తేదీ ముందుగా వాయిదా వేయబడింది. జూలై 20కి మార్చబడింది. నమోదు చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో కోరుకున్న కోర్సులు,  కాలేజీల ఆప్షన్లను పూరించగలరు. అనుసరించాల్సిన ముఖ్యమైన సూచనలతో పాటు డైరెక్ట్ లింక్ విడుదలయ్యే అంచనా సమయాన్ని ఇక్కడ చెక్ చేయండి.

AP OAMDC వెబ్ ఆప్షన్లు 2023 విడుదల సమయం (AP OAMDC Web Options 2023 Release Time)

వెబ్ ఆప్షన్ల కోసం డైరెక్ట్ లింక్ ఈరోజు APSCHE ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడుతుంది. మునుపటి విడుదల ట్రెండ్‌ల ఆధారంగా ఆశించిన విడుదల సమయం ఇక్కడ భాగస్వామ్యం చేయబడింది. అభ్యర్థి ఈ దిగువ పేర్కొన్న సమయంలో అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు:

ఈవెంట్స్

విశేషాలు

AP OAMDC వెబ్ ఆప్షన్ల 2023 తేదీ

జూలై 20, 2023

విడుదల సమయం

12 PM ముందు

అధికారిక వెబ్‌సైట్

cets.apsche.ap.gov.in

AP OAMDC వెబ్ ఆప్షన్లు 2023 నింపేటప్పుడు ముఖ్యమైన సూచనలు (Important Instructions while filling AP OAMDC Web Options 2023)

కాలేజీలఎంపికలను పూరించడానికి విద్యార్థులు తప్పనిసరిగా ముఖ్యమైన సూచనలను తెలుసుకోవాలి. ఆ సూచనలను ఈ దిగువ పేర్కొన్న విధంగా అనుసరించాలి:

  • AP OAMDC 2023 కోసం వెబ్ ఆప్షన్లను ఆన్‌లైన్‌లో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటుంది. APSCHE ద్వారా ఏ ఇతర మోడ్‌లో అవకాశం ఉండదు.

  • విద్యార్థులు తప్పనిసరిగా కాలేజీలను ఎంచుకోవాలి. కోర్సులు వారు సమర్పించిన తర్వాత ఆప్షన్లను, ఆర్డర్‌ను సరిదిద్దలేరు కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా పూరించాలి.

  • ఆప్షన్లను తప్పనిసరిగా ఎంచుకునే సమయంలో ఎక్కువగా ఇష్టపడే ఆప్షన్‌ను ముందుగా ఎంచుకోవాలి, ఆ తర్వాత ఇతర ప్రాధాన్యతలు పూరించాలి.

  • విద్యార్థులు తమ ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్‌లను పొందవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారి ఆప్షన్లు చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడతాయి

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ గురించి మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-oamdc-web-options-2023-releasing-today-check-release-time-instructions-43235/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!