AP PGECET చివరి దశ కౌన్సెలింగ్ తేదీలు 2024 విడుదల, GATE, GPAT, PGECET అభ్యర్థులకు షెడ్యూల్

Andaluri Veni

Updated On: September 20, 2024 03:42 pm IST

రెండో, చివరి దశ కోసం, APSCHE AP PGECET ఫైనల్ దశ కౌన్సెలింగ్ తేదీలు 2024ని విడుదల చేసింది. ఈ దిగువ పేజీలో GATE, GPAT మరియు PGECET అభ్యర్థుల పూర్తి షెడ్యూల్‌ని చూడండి.
AP PGECET చివరి దశ కౌన్సెలింగ్ తేదీలు 2024 విడుదల, GATE, GPAT, PGECET అభ్యర్థులకు షెడ్యూల్AP PGECET చివరి దశ కౌన్సెలింగ్ తేదీలు 2024 విడుదల, GATE, GPAT, PGECET అభ్యర్థులకు షెడ్యూల్

ఏపీ పీజీఈసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీలు 2024 (AP PGECET Final Phase Counselling Dates 2024) : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సెలింగ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) 2024 GATE/GPAT, AP APGECET అభ్యర్థుల కోసం AP PGECET చివరి దశ కౌన్సెలింగ్ తేదీలను (AP PGECET Final Phase Counselling Dates 2024)  విడుదల చేసింది. కౌన్సెలింగ్ తేదీల ప్రకారం, GATE/GPAT కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 20, 2024 న ప్రారంభమైంది. సెప్టెంబర్ 22న ముగుస్తుంది. PGECET కోసం రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 24 న ప్రారంభమవుతుంది. విజయవంతమైన నమోదు తర్వాత, అభ్యర్థులు ధ్రువీకరణ ప్రయోజనాల కోసం డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది, ఆ తేదీ కింది పేజీలో అందించబడుతుంది. GATE, GPAT, AP PGECET అభ్యర్థుల షెడ్యూల్‌ను చెక్ చేయండి. ఈ దిగువ పేజీలో అధికారిక తేదీల PDFకి డైరక్ట్ లింక్‌ను కూడా పొందండి.

AP PGECET చివరి దశ కౌన్సెలింగ్ తేదీలు 2024 (AP PGECET Final Phase Counselling Dates 2024)

కింది పట్టిక AP PGECET తుది దశ కౌన్సెలింగ్ 2024 కోసం పూర్తి షెడ్యూల్‌ను ప్రదర్శిస్తుంది:

ఈవెంట్స్

గేట్/GPAT తేదీలు

AP PGECET తేదీలు

రిజిస్ట్రేషన్

సెప్టెంబర్ 20 నుండి 22, 2024 వరకు

సెప్టెంబర్ 20 నుండి 22, 2024 వరకు

వెబ్ కౌన్సెలింగ్ నమోదు & సర్టిఫికెట్ల అప్‌లోడ్

సెప్టెంబర్ 24 నుండి 25, 2024 వరకు

సెప్టెంబర్ 24 నుండి 29, 2024 వరకు

ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్

సెప్టెంబర్ 25 నుండి 26, 2024 వరకు

సెప్టెంబర్ 25 నుండి 30, 2024 వరకు

వెబ్ ఆప్షన్ల ఎంపిక

సెప్టెంబర్ 27 నుండి 28, 2024 వరకు

అక్టోబర్ 1 నుండి 4, 2024

వెబ్ ఆప్షన్ల మార్పు

సెప్టెంబర్ 29, 2024

అక్టోబర్ 5, 2024

సీటు కేటాయింపు

సెప్టెంబర్ 30, 2024

అక్టోబర్ 7, 2024

రిపోర్టింగ్

అక్టోబర్ 1 నుండి 4, 2024

అక్టోబర్ 8 నుండి 12, 2024 వరకు

AP PGECET చివరి దశ కౌన్సెలింగ్ తేదీలు 2024 PDF

AP PGECET ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ 2024 ద్వారా GATE & GPAT అడ్మిషన్ షెడ్యూల్‌కి డైరక్ట్ లింక్‌ను ఇక్కడ పొందండి:

AP PGECET చివరి దశ కౌన్సెలింగ్ తేదీలు 2024 PDF

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-pgecet-final-phase-counselling-dates-2024-released-schedule-for-gate-gpat-pgecet-candidates-57927/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top