AP POLYCET ఎక్స్‌పెక్ట్‌డ్ మార్కులు Vs ర్యాంక్ 2023 (AP POLYCET 2023 Expected Marks vs Rank):
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ AP POLYCET 2023 పరీక్షను మే 10, 2023న నిర్వహించింది. బోర్డు AP POLYCET ఫలితాన్ని మే 20 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. అంతకు ముందు అభ్యర్థులు AP POLYCET 2023లో మార్కులు, ర్యాంకు (AP POLYCET 2023 Expected Marks vs Rank) ఎంత వచ్చే ఛాన్స్ ఉందో తెలుసుకుని ఉండాలి. మునుపటి సంవత్సరాల ట్రెండ్‌లను పరిశీలిస్తే అంచనా మార్కులు vs ర్యాంక్ ఇక్కడ అందజేయడం జరుగుతుంది.
ఎంట్రన్స్ పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులు ఆధారంగా AP POLYCET 2023 ర్యాంక్‌ను కేటాయించడం తెలిసిందే. అలాగే ర్యాంక్ ఆధారంగా అర్హత పొందిన అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రక్రియ 2023కి పిలవబడతారు. అయితే SC, ST, EWS, BC, బాలికల సమూహాల అభ్యర్థులు AP POLYCET 2023 కౌన్సెలింగ్ ప్రక్రియలో రిజర్వేషన్‌లను (AP POLYCET 2023 పరీక్షలో ఉత్తీర్ణత మార్కు 30 (రిజర్వ్ చేయబడిన వర్గాలతో సంబంధం లేకుండా) పొందుతారు.
AP POLYCET 2023 అంచనా మార్కులు Vs ర్యాంక్ (AP POLYCET 2023 Expected Marks Vs Rank)
ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో AP POLYCET అంచనా మార్కులు vs ర్యాంక్‌ని చూడవచ్చు.
మార్కులు | ఆశించిన ర్యాంక్ |
---|---|
115-120 | 1-20 |
110-115 | 20-100 |
105-110 | 100-200 |
100-105 | 200-1000 |
90-100 | 1,000-2,000 |
80-90 | 2,000-5,000 |
70-80 | 5,000-10,000 |
60-70 | 10,000-23,000 |
50-60 | 23,000-45,000 |
40-50 | 45,000-80,000 |
36+ | 80,000+ |
ఇది కూడా చదవండి|
ఏపీ పాలిసెట్ అనధికారిక ఆన్సర్ కీ 2023 |
---|
ఏపీ పాలిసెట్ ప్రశ్నాపత్రం ఎనాలిసిస్ 2023 |
ఏపీ పాలిసెట్ ప్రశ్నాపత్రం పేపర్ 2023 |
ఏపీ పాలిసెట్ రిజల్ట్ డేట్ 2023 |
ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.