ఏపీ 10వ తరగతి తెలుగు పరీక్ష 2022 ప్రశ్నాపత్రం విశ్లేషణ, జవాబులతో సహా అందుబాటులో ఉంది. (AP SSC Telugu Exam 2022 Question Paper Analysis )

Guttikonda Sai

Updated On: December 22, 2022 02:19 PM

ఏపీ 10వ తరగతి 2022 తెలుగు పరీక్ష ప్రశ్నపత్రాన్ని ( AP SSC TELUGU QUESTION PAPER 2022) విశ్లేషణ విద్యార్థుల కోసం ఈ ఆర్టికల్ లో వివరించబడింది. ఈ ప్రశ్నపత్రం విశ్లేషణతో పాటు ప్రశ్నపత్రానికి జవాబులు కూడా ఈ ఆర్టికల్ లో అందించబడ్డాయి. 

AP SSC (Class 10) Telugu Exam 2022 Question Paper Analysis, Answer Key

ఏపీ 10వ తరగతి 2022 తెలుగు ప్రశ్నపత్రం విశ్లేషణ ( AP SSC 2022 Telugu Exam Question Paper Analysis) : ఏపీ 10వ తరగతి గత సంవత్సర పరీక్షలు ఏప్రిల్  27, 2022 వా తేదీ నుండి ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ఏప్రిల్ 27 వ తేదీన తెలుగు పరీక్ష జరిగింది. తెలుగు ప్రశ్నపత్రం ( AP SSC Telugu Exam Question Paper) మొత్తం మూడు భాగాలను కలిగి ఉంది. మొదటి భాగం లో పద్య భాగానికి సంబందించిన ప్రశ్నలు ఉన్నాయి. రెండవ భాగంలో గద్య భాగానికి సంబందించిన ప్రశ్నలు ఉండగా మూడవ భాగం ఆబ్జెక్టివ్ ( MCQ) ప్రశ్నలను కలిగి ఉంది. ఈ ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు రూపొందించారు. ఈ సంవత్సరం ప్రశ్న పత్రం ( AP SSC Telugu Exam Question Paper) రెండవ పేపర్ విధానం లేదు, మొత్తం ఒకటే ప్రశ్న పత్రం. విద్యార్థుల కోసం ఈ  ఆర్టికల్ లో ప్రశ్న పత్రం పూర్తి విశ్లేషణ  అందిచాము మరియు మూడవ విభాగం యొక్క జవాబులు కూడా విద్యార్థులు ఇక్కడ పొందవచ్చు. ఈ ఆర్టికల్ లో విశ్లేషణ పూర్తిగా విద్యార్థుల నుండి తీసుకున్న ఫీడ్ బ్యాక్ పరిగణలోకి తీసుకొని వివరించబడింది.

AP SSC Class 10 Result 2022 Highlights AP SSC Result 2022 (డైరెక్ట్ లింక్) AP SSC Topper List 202

ఏపీ 10 వ తరగతి తెలుగు ప్రశ్న పత్రానికి జవాబులు 2022 ( AP SSC Telugu Answer Key 2022)
ఏపీ 10 వ తరగతి తెలుగు ప్రశ్న పత్రానికి కింద అందించంబడిన PDF లో జవాబులు అందించబడ్డాయి. ఈ లింక్ మీద క్లిక్ చేసి విద్యార్థులు జవాబులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఏపీ 10 వ తరగతి 2022 ( AP SSC 2022 Exams) కు హాజరు అయినట్లు అయితే మీ ప్రశ్న పత్రాలను ఈ ఈమెయిల్ ఐడి కు పంపించండి. sakunth.kumar@collegedekho.com

PDF - AP SSC (Class 10) Telugu Answer Key 2022 (కాంపోజిట్ కాని కోర్సు)

ఇది కూడా చదవండి:

AP SSC (Class 10) Social Answer Key, Question Paper Analysis

AP SSC (Class 10) English Answer Key 2022, Question Paper Analysis

AP SSC (Class 10) Physics Exam 2022 Answer Key, Question Paper Analysis

AP SSC (Class 10) Biology Exam 2022 Answer Key, Question Paper Analysis

AP SSC (Class 10) Maths Exam 2022 Answer Key

AP SSC (Class 10) Hindi Answer Key 2022, Question Paper Analysis

ఏపీ 10 వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం విశ్లేషణ ( AP SSC 2022 Telugu Exam Question Paper Analysis)

ఏపీ 10 వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం యొక్క పూర్తి విశ్లేషణ ఈ క్రింది పట్టికలో వివరించబడింది.

అంశం

విశ్లేషణ

పరీక్ష యొక్క మొత్తం క్లిష్టత స్థాయి

సులువు

విభాగం 1 యొక్క క్లిష్టత స్థాయి (పద్య భాగం ప్రశ్నలు)

సులువు

విభాగం 2 యొక్క క్లిష్టత స్థాయి (గద్య భాగం ప్రశ్నలు)

సులువు

విభాగం 3 యొక్క క్లిష్టత స్థాయి (ఆబ్జెక్టివ్ ప్రశ్నలు)

సులువు

ఆశించే మార్కులు

88+

ఇది కూడా చదవండి: AP SSC (Class 10) Exams 2022 Exam Day Instructions

ఏపీ 10 వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం 2022 ( AP SSC 2022 Telugu Question Paper )

ఏపీ 10 వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం 2022 ( AP SSC 2022 Telugu Question Paper ) ఇక్కడ పిడిఎఫ్ లో అందించబడింది.

AP SSC (Class 10) Composite Course Question Paper PDF

ఇది కూడా చదవండి: AP SSC (Class 10) Exams 2022 Spot Valuation Starts, Results Expected Early

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-ssc-class-10-telugu-exam-2022-question-paper-analysis-answer-key-26056/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top