AP 10th English Answer Key 2023: AP SSC ఇంగ్లీష్ ఆన్సర్ కీ 2023, ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంపై పూర్తి విశ్లేషణ, విద్యార్థి అభిప్రాయాలు ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: April 08, 2023 01:56 pm IST

AP SSC ఇంగ్లీష్ పేపర్ ఆన్సర్ కీ 2023  (AP 10th English Answer Key 2023)  ఇక్కడ అందించడం జరిగింది. శనివారం జరిగిన ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నపత్రంపై పూర్తి విశ్లేషణ, విద్యార్థుల అభిప్రాయాలను ఇక్కడ తెలుసుకోండి.  
AP 10th English Answer Key 2023: AP SSC ఇంగ్లీష్ ఆన్సర్ కీ 2023, ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంపై పూర్తి విశ్లేషణ, విద్యార్థి అభిప్రాయాలు ఇక్కడ చూడండిAP 10th English Answer Key 2023: AP SSC ఇంగ్లీష్ ఆన్సర్ కీ 2023, ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంపై పూర్తి విశ్లేషణ, విద్యార్థి అభిప్రాయాలు ఇక్కడ చూడండి

AP SSC ఇంగ్లీష్ ఆన్సర్ కీ 2023 (AP 10th English Answer Key 2023): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం విద్యార్థులకు ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి విశ్లేషణను ఇక్కడ అందించడం జరిగింది. ఇంగ్లీష్ ప్రశ్నపత్రంపై విద్యార్థుల అభిప్రాయాలను ఇక్కడ అందించాం. పరీక్ష కష్టంగా ఉందా? తేలికగా ఉందో? ఇక్కడ తెలుసుకోండి. అలాగే AP SSC ఇంగ్లీష్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ 2023ని  (AP 10th English Answer Key 2023) విద్యార్థుల కోసం ఇక్కడ అందజేశాం.

అలాగే ఈరోజు ఇంగ్లీష్ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈ దిగువ డైరెక్ట్ లింక్ ద్వారా వారి అనుభవాలను ఇక్కడ  పంచుకోవచ్చు. విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలను ఇక్కడ అడగడం జరగదు. కాబట్టి ఏ మాత్రం భయం లేకుండా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.

ఇక్కడ క్లిక్ చేయండి మీరు TS SSC మ్యాథమెటిక్స్ పరీక్ష 2023కి హాజరైనట్లయితే, మీరు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవచ్చు- . అలాగే, మీరు మా ఇమెయిల్ చిరునామా news@collegedekho.com ద్వారా పరీక్షలపై మీ అనుభవాన్ని మాకు వ్రాయవచ్చు.

AP SSC ఇంగ్లీష్ ఆన్సర్ కీ 2023  (AP SSC English Answer Key 2023)

AP SSC ఇంగ్లీష్ ఆన్సర్ కీ 2023ని ఇక్కడ చూడండి. ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ఆన్సర్లను ఈ దిగువన అందజేశాం. విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.
Section- A (Reading Comprehension)
1. 1939
2. Mosque Street
3. B) One anna
4. C)Tamarind Seeds
5. A) Because it was isolated
Section- B (Grammar and Vocabulary)
16. Savitri played the role of a nurse in the “Chivaraku Migiledi” film, which became a milestone in her career.
17. The clock and the bureau have been stolen by them
18. Although Nick Vujicic was born with no arms and legs he does not let the details stop him.
19.  A) For
B) in spite of
20. A) Saw
B) Have known
23. i) B) Possibility
ii) A) Compulsion
24. A) Protested- Objected
B) Convince- Persuade
C) Reluctantly- Unwillingly
D) Contentment- Satisfaction
25. A) Destroy- Create
B) Local - Global
C) Diversity- Similarity
D) Disappeared- Appeared
26. A) Inherited
B) Specific
C) Certain
D) Honesty
27. A) Special
B) Decision
28. Thoughtful / Honourable
29. Independance – Independence
Detracter- Detractor
30. A) Adjective
B) Disloyal

AP SSC ఇంగ్లీష్ పరీక్ష 2023: విద్యార్థుల అభిప్రాయం (AP SSC English Exam 2023: Students' Feedback)

AP SSC ఇంగ్లీష్ పరీక్ష 2023కి సంబంధించిన విద్యార్థుల అభిప్రాయం ఇక్కడ అందించడం జరుగుతుంది.

ఏపీ పదో తరగతి ఇంగ్లీష్ పీడీఎఫ్ ప్రశ్నపత్రం (AP SSC English Question Paper 2023 PDF)

విద్యార్థులు ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాన్ని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇంగ్లీష్  ప్రశ్నాపత్రం పీడీఫ్ ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి- Click Here

ఏపీ పదో తరగతి ఇంగ్లీష్ పేపర్ 2023 ఆన్సర్ కీ, పూర్తి విశ్లేషణ (AP SSC English Answer Key 2023: Question Paper Analysis)

పరీక్ష రాసే వారందరికీ సూచన కోసం వివరణాత్మక AP SSC ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం విశ్లేషణ 2023 కోసం ఈ దిగువ టేబుల్లో అందించడం జరిగింది.
విశేషం వివరాలు
మొత్తం కష్టం స్థాయి మితమైన కష్టంగా ఉంది
ఇంగ్లీష్ క్వశ్చన్ పూర్తి చేయడానికి పట్టే సమయం అవును
పేపర్ లెంగ్తీగా ఉందా? అవును
ఎన్ని మార్కులు స్కోర్ చేయవచ్చు 90+

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-ssc-english-answer-key-2023-question-paper-analysis-student-reviews-38952/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!