AP TET 95 మార్కులు VS AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 95 Marks vs AP DSC Weightage Analysis 2024) : AP DSC 2024 ద్వారా టీచర్ పోస్టులే టార్గెట్‌గా చాలామంది AP TET 2024 పరీక్ష రాస్తున్నారు. AP TET 2024 ఈరోజు అంటే అక్టోబర్ 20 వరకు జరగనుంది. సబ్జెక్టులవైజుగా ప్రతిరోజు AP TET 2024 జరుగుతుంది. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించి ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు వేలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే AP TET 2024లో అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు అంటే 150కి 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన వారికి మినహాయింపు ఉంటుందుి. AP TET 2024లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కరెక్ట్‌గా రాసిన జవాబుకు ఒక మార్కు వస్తుంది. అయితే AP TET 2024 ఎన్ని మార్కులు వచ్చినా.. డీఎస్సీ వెయిటేజీతో లెక్కేస్తే కానీ అభ్యర్థులు నిజమైన స్కోర్ తెలియదు. ఇక్కడ AP TETలో 95 మార్కులు సాధించిన అభ్యర్థులకు అసలైన స్కోర్ ఎంతో అందించాం. వెయిటేజీని ఎలా లెక్కించాలో తెలియజేశాం.
AP TET లో 95 మార్కులు vs AP DSC వెయిటేజీ (AP TET 95 Marks vs AP DSC Weightage)
AP TETలో 95 మార్కులకు DSC మెరిట్ లిస్ట్ విశ్లేషణ కింద ఇచ్చిన టేబుల్లో వివరంగా తెలుసుకోవచ్చు.AP TETలో సాధించిన మార్కులు | మెరిట్ జాబితాలో AP టెట్ స్కోర్ వెయిటేజీ | DSCలో సాధించిన మార్కులు | మెరిట్ లిస్ట్‌లో మొత్తం మార్కులు |
---|---|---|---|
95 | 12.67 | 30 | 42.67 |
95 | 12.67 | 35 | 47.67 |
95 | 12.67 | 40 | 52.67 |
95 | 12.67 | 45 | 57.67 |
95 | 12.67 | 50 | 62.67 |
95 | 12.67 | 55 | 67.67 |
95 | 12.67 | 60 | 72.67 |
95 | 12.67 | 65 | 77.67 |
95 | 12.67 | 70 | 82.67 |
95 | 12.67 | 75 | 87.67 |
95 | 12.67 | 80 | 92.67 |
AP DSC 2024 కోసం AP TET లో 20 శాతం వెయిటేజీ మార్కులను ఎలా లెక్కిస్తారు ? (How to Calculate APTET 20 శాతం Weightage Marks for AP DSC 2024?)
AP DSC పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహించబడుతుంది, మరో 20 మార్కులు AP TET పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులను 20 శాతం వెయిటేజీ లెక్కించి DSC మార్కులకు కలుపుతారు. ఈ మార్కులను లెక్కించే విధానం ఈ కింద వివరంగా తెలుసుకోవచ్చు.AP TET పరీక్ష మొత్తం మార్కులు : 150
AP TET పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కులు : 95 ( ఉదాహరణ)
AP DSC లో 20% వెయిటేజీ కోసం ఫార్ములా : ( అభ్యర్థి సాధించిన మార్కులు / మొత్తం మార్కులు) × 20 = వెయిటేజీ మార్కులు
అంటే (95/150) × 20 = 12.67
అభ్యర్థి AP TET లో 95 మార్కులు సాధిస్తే అందులో నుండి 12.67 మార్కులు DSC వెయిటేజీ గా కలుస్తుంది . అభ్యర్థి AP DSC లో 80 మార్కులకు 46 మార్కులు సాధించి, AP TET లో 95 మార్కులు సాధిస్తే AP DSC లో 100 మార్కులకు అతను సాధించే మొత్తం మార్కులు (46+12.67) = 58.67
పైన ఇచ్చిన ఫార్ములా ప్రకారం AP DSC కోసం AP TET వెయిటేజీ మార్కులను లెక్కిస్తారు .
AP TET vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024
ఇతర మార్కుల పరిధుల కోసం, AP TET 2024 vs AP DSC వెయిటేజీ విశ్లేషణను క్రింది లింక్‌లలో యాక్సెస్ చేయవచ్చు:
మార్కులు | వెయిటేజీ విశ్లేషణ లింక్‌లు |
---|---|
90 మార్కులు | AP TET 90 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 |
91 మార్కులు | AP TET 91 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 |
92 మార్కులు | AP TETలో 92 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024 |
93 మార్కులు | AP TETలో 93 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024 |
94 మార్కులు | AP TET 94 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 |
95 మార్కులు | AP TET 95 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 |
96 మార్కులు | AP TET 96 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 |
97 మార్కులు | AP TET 97 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 |
98 మార్కులు | AP TET 98 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 |
99 మార్కులు | AP TET 99 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 |
100 మార్కులు | AP TET 100 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 |
మరిన్ని మార్కుల వారీగా విశ్లేషణ నవీకరించబడాలి |