AP TET హాల్ టికెట్ల విడుదల సమయం 2024 (AP TET 2024 Hall Ticket Release Time):
పాఠశాల విద్యా శాఖ ఆంధ్రప్రదేశ్ ఈరోజు అంటే ఫిబ్రవరి 23న హాల్ టికెట్లను విడుదల చేస్తుంది. DSE అధికారిక AP TET హాల్ టికెట్ 2024 విడుదల సమయాన్ని (AP TET 2024 Hall Ticket Release Time) ఇంకా నిర్ధారించలేదు. కానీ మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా అభ్యర్థులు ఉదయం లేదా సాయంత్రం దీనిని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఫిబ్రవరి 27, మార్చి 9 మధ్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని దాని ప్రింట్ అవుట్‌ను తీసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని చెక్ చేయవచ్చు. గడువులోపు లేదా అంతకు ముందు దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేసిన అభ్యర్థులు హాల్ టికకెట్లకి మాత్రమే యాక్సెస్ పొందుతారు. పరీక్ష పూర్తైన తర్వాత DSE AP 10 మార్చి 2024న కీని విడుదల చేస్తుంది.
AP TET 2024 హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్ (అప్‌డేట్ల కోసం చూస్తూ ఉండండి) |
---|
AP TET హాల్ టికెట్ అంచనా విడుదల సమయం 2024 (AP TET Hall Ticket Expected Release Time 2024)
ఈ దిగువన ఉన్న అభ్యర్థులు మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా AP TET హాల్ టికెట్ విడుదల సమయం 2024ని చెక్ చేయవచ్చు.
తేదీ | సమయం |
---|---|
AP TET హాల్ టికెట్ సమయం అంచనా సమయం 1 | ఉదయం 8 నుంచి 11:30 వరకు |
AP TET హాల్ టికెట్ సమయం అంచనా సమయం 2 | 2 గంటల నుంచి 4:30 PM వరకు |
AP TET హాల్ టికెట్ సమయం అంచనా సమయం 3 | 6 గంటల తర్వాత ఎప్పుడైనా |
APTET హాల్ టికెట్ 2024 లింక్ అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in లో యాక్టివేట్ అవుతుంది. హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు AP TET అభ్యర్థి ID , పుట్టిన తేదీ వివరాలను ఉంచాలి. ఏపీ టెట్ పరీక్షను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కానీ తాజా అప్‌డేట్ ప్రకారం అధికారులు సమయానికి హాల్ టికెట్లను విడుదల చేస్తారు. పరీక్షను షెడ్యూల్ చేసిన తేదీలో నిర్వహిస్తారు. AP TET సుప్రీం కోర్ట్ పిటిషన్‌పై మరింత సమాచారం కోసం ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.
SGT పోస్టులపై హైకోర్టు తీర్పు కారణంగా AP TET 2024 వాయిదా వేయబడుతుందా? |
---|
AP TET మాక్ టెస్ట్ 2024: డైరెక్ట్ లింక్, ముఖ్యమైన సూచనలు |