జూలై సెషన్ సబ్జెక్టుల వారీగా ఏపీ టెట్ ప్రశ్నాపత్రాలు 2024 ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి (AP TET Question Paper 2024 (July Session))

Andaluri Veni

Updated On: October 03, 2024 11:28 AM

ఏపీ టెట్ 2024 ప్రారంభమైంది. 3న ప్రారంభమై అక్టోబర్ 20 వరకు కొనసాగుతుంది. పరీక్ష జరిగిన తర్వాత రోజు నుంచి ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఏపీ టెట్ ప్రశ్నాపత్రం 2024 (AP TET Question Paper 2024 (July Session) ఇక్కడ అందిస్తాం. ఇక్కడిచ్చిన లింక్‌లపై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
జూలై సెషన్ సబ్జెక్టుల వారీగా ఏపీ టెట్ ప్రశ్నాపత్రాలు 2024  ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి  (AP TET Question Paper 2024 (July Session))జూలై సెషన్ సబ్జెక్టుల వారీగా ఏపీ టెట్ ప్రశ్నాపత్రాలు 2024 ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి (AP TET Question Paper 2024 (July Session))

జూలై సెషన్ ఏపీ టెట్ ప్రశ్నాపత్రం  (AP TET Question Paper (July Session) : AP TET ఈరోజు అంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.  AP TET అక్టోబర్ 20న తేదీన ముగియనుంది. ఏపీ టెట్ అనేది అత్యంత సవాల్‌తో కూడిన పరీక్షల్లో ఒకటి.  ఈ పరీక్షకు చాలామంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అందువల్ల అభ్యర్థులు రాబోయే పరీక్షకు పూర్తిగా ప్రిపేర్ అయి ఉండాలి. కాగా ఏపీ టెట్ పరీక్షలు మొదలైన తర్వాత రోజు నుంచి సబ్జెక్ట్ వైజ్ ప్రశ్నాపత్రం రిలీజ్ అవుతుంది. సంబంధిత లింక్‌లను ఇక్కడ అందిస్తాం. అభ్యర్థులు ఆ లింక్‌లపై క్లిక్ చేసి ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తమ సమాధానాలను చెక్ చేసుకోవచ్చు.

AP TET ప్రశ్నాపత్రం 2024 (జూలై సెషన్) (AP TET Question Paper 2024 (July Session))

జూలై సెషన్ కోసం, పరీక్ష తేదీల వారీగా AP TET ప్రశ్నాపత్రం 2024కి నేరుగా లింక్‌లు రెండు సెషన్‌ల కోసం క్రింది పట్టికలో అందించబడ్డాయి:

పరీక్ష తేదీ

లింకులు

3 అక్టోబర్ 2024

అప్‌డేట్ చేయబడుతుంది

AP TET ప్రశ్నాపత్రం 2024 మల్టీ ఆప్షనల్  ప్రశ్నలను కలిగి ఉంటుంది, ప్రతి ఒక్కటి రెండు పేపర్లలో ఒక మార్కును కలిగి ఉంటుంది. పేపర్ 1A, IB, 2A మరియు 2B నుండి 150 చొప్పున మొత్తం 600 ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు 2 గంటల 30 నిమిషాల్లో పేపర్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాల్లో ఏ ప్రశ్నకూ నెగెటివ్ మార్కింగ్ లేదు.

  • పేపర్ 1Aలో చైల్డ్ డెవలప్‌మెంట్,  పెడగోజీ, లాంగ్వేజ్ I, లాంగ్వేజ్ II (ఇంగ్లీష్), మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు.

  • పేపర్ 1B లో చైల్డ్ డెవలప్‌మెంట్,  పెడగోజీ (స్పెషల్ ఎడ్యుకేషన్), లాంగ్వేజ్ I, లాంగ్వేజ్ II (ఇంగ్లీష్), మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు.

  • పేపర్ 2Aలో చైల్డ్ డెవలప్‌మెంట్, పెడాగోజీ (స్పెషల్ ఎడ్యుకేషన్), లాంగ్వేజ్ I, లాంగ్వేజ్ II (ఇంగ్లీష్) నుండి ఒక్కొక్కటి 30 ప్రశ్నలు, మ్యాథ్స్ & సైన్స్ టీచర్స్/సోషల్ స్టడీస్ నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు.

  • పేపర్ 2Bలో చైల్డ్ డెవలప్‌మెంట్, పెడగోజీ (స్పెషల్ ఎడ్యుకేషన్), లాంగ్వేజ్ I, లాంగ్వేజ్ II (ఇంగ్లీష్) నుంచి ఒక్కొక్కటి 30 ప్రశ్నలు, డిజేబిలిటీ స్పెషలైజేషన్, పెడగోజీ కేటగిరీ నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.


ఇవి కూడా చూడండి...
ఏపీ టెట్ ప్రశ్నాపత్రాలు 2024  ఇక్కడ డౌన్‌లోడ్
ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్ 2024 (జూలై సెషన్), సబ్జెక్ట్ వైజ్ ఆన్సర్ షీట్ PDF
సబ్జెక్ట్ వైజ్‌గా AP TET ఆన్సర్ కీ 2024 PDF
ఏపీ టెట్ SA తెలుగు అక్టోబర్ 3  ప్రశ్నాపత్రం, ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌ల లింక్

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-tet-question-paper-2024-july-session-day-and-subject-wise-pdf-download-58020/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top