అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 : NEET 2024 సవరించిన స్కోర్ కార్డులు కూడా విడుదలయ్యాయి. నీట్ 2024 ఎండీఎస్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లో సీటు పొందాలనుకునే అభ్యర్థులు NEET MBBS అంచనా కటాఫ్ 2024ని ఇక్కడ చూడవచ్చు. మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా, NEET MBBS కటాఫ్ 2024 అంచనా వేయబడింది. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య, ఈ కళాశాలకు MBBS కోసం దరఖాస్తు చేస్తున్న విద్యార్థుల సంఖ్య మొదలైన బహుళ అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆశించిన కటాఫ్ వాస్తవమైన దాని కంటే భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ప్రతి వర్గానికి ఆశించిన కటాఫ్ పరిధిని కనుగొంటారు.
అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 (Apollo Institute of Medical Sciences and Research NEET MBBS Expected Cutoff 2024)
చాలామంది అభ్యర్థులు అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రవేశాల కోసం ప్రయత్నిస్తుంటారు. మరి ఈ కాలేజీలో జాయిన్ అయ్యేందుకు ఈ ఏడాది ఎంత కటాఫ్ సాధించాల్సి ఉంటుందో ఇక్కడ అంచనాగా ఇస్తున్నాం. గత ట్రెండ్‌ల ఆధారంగా ఈ దిగువున కటాఫ్ వివరాలను అందించడం జరిగింది.కేటగిరి | అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ NEET MBBS అంచనా కటాఫ్ 2024 స్కోర్ |
---|---|
OC | 600 నుండి 550 వరకు |
EWS | 590 నుండి 520 వరకు |
BC | 580 నుండి 520 వరకు |
SC | 530 నుండి 460 వరకు |
ST | 550 నుండి 420 వరకు |
NEET ఎంబీబీఎస్ ఫలితం 2024తో పాటు NEET కటాఫ్ 2024ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన అధికారిక వెబ్‌సైట్ www.neet.nta.nic.inలో ప్రకటిస్తుంది. కాగా 2022-23 విద్యా సంవత్సరంలో, మొత్తం 56.21% మంది అభ్యర్థులు నీట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
ఇది కూడా చదవండి
కళాశాల పేరు | అంచనా కటాఫ్ లింక్ |
---|---|
ఆంధ్ర మెడికల్ కాలేజ్ | ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంచనా నీట్ కటాఫ్ 2024 |
అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజ్ | అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఏలూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 |