APPSC జూనియర్ అసిస్టెంట్ & ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీలు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ అసిస్టెంట్ మరియు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ గా జరగనున్నాయి, 2025 మార్చి 16,17 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు APPSC వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మార్చి 2025 నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. అధికారిక వెబ్సైట్ నుండి అభ్యర్థులు వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
APPSC జూనియర్ అసిస్టెంట్ & ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీలు ( APPSC Junior Assistant & Forest Range Officer Exam Dates)
APPSC జూనియర్ అసిస్టెంట్ మరియు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింద పట్టికలో చూడవచ్చు.ఈవెంట్ | తేదీలు |
---|---|
APPSC జూనియర్ అసిస్టెంట్ పరీక్ష తేదీ | 17 మార్చి 2025 |
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ | 16 మార్చి 2025 |
APPSC హాల్ టికెట్ విడుదల తేదీ | ఫిబ్రవరి 2025 చివరి వారం |
ఎడ్యుకేషన్ మరియు రిక్రూట్మెంట్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.