AP TETలో 104 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024 (AP TET 104 Marks vs AP DSC Weightage Analysis 2024) : AP TET 2024 పరీక్ష అక్టోబర్ 3వ తేదీ నుంచి మొదలైంది. ఏపీ టెట్ 2024 పేపర్లు 20వ తేదీ వరకు జరుగుతాయి. 2025 జనవరిలో AP DSC 2024 పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష ద్వారా వేలాది టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ పోస్టులను పొందాలనుకునే అభ్యర్థులు DSCతో పాటు TET పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించాల్సి ఉంది. AP DSC పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ మాత్రం 100 మార్కులకు లెక్కిస్తారు. మెరిట్ లిస్ట్ కోసం లెక్కించే 100 మార్కులలో AP TET వెయిటేజీ 20 శాతం (AP TET 104 Marks vs AP DSC Weightage Analysis 2024) ఉంటుంది. AP TET లో సాధించే ప్రతీ మార్కు కూడా అభ్యర్థులకు చాలా కీలకం అవుతుంది. అయితే AP TETలో 104 మార్కులు సాధిస్తే DSCలో వెయిటేజీ ఎలా ఉంటుందో తెలుసుకోండి.
AP TET లో 104 మార్కులు vs AP DSC వెయిటేజీ (AP TET 104 Marks vs AP DSC Weightage)
AP TETలో 104 మార్కులకు DSC మెరిట్ లిస్ట్ అనాలసిస్ క్రింద ఇవ్వబడిన పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.AP TETలో సాధించిన మార్కులు | మెరిట్ జాబితాలో AP టెట్ స్కోర్ వెయిటేజీ | DSCలో సాధించిన మార్కులు | మెరిట్ లిస్ట్‌లో మొత్తం మార్కులు |
---|---|---|---|
104 | 13.87 | 30 | 43.87 |
104 | 13.87 | 35 | 48.87 |
104 | 13.87 | 40 | 53.87 |
104 | 13.87 | 45 | 58.87 |
104 | 13.87 | 50 | 63.87 |
104 | 13.87 | 55 | 68.87 |
104 | 13.87 | 60 | 73.87 |
104 | 13.87 | 65 | 78.87 |
104 | 13.87 | 70 | 83.87 |
104 | 13.87 | 75 | 88.87 |
104 | 13.87 | 80 | 93.87 |
AP DSC 2024 కోసం AP TET లో 20 శాతం వెయిటేజీ మార్కులను ఎలా లెక్కిస్తారు ? (How to Calculate APTET 20 శాతం Weightage Marks for AP DSC 2024?)
AP DSC పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహించబడుతుంది, మరో 20 మార్కులు AP TET పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులను 20 శాతం వెయిటేజీ లెక్కించి DSC మార్కులకు కలుపుతారు. ఈ మార్కులను లెక్కించే విధానం ఈ కింద వివరంగా తెలుసుకోవచ్చు.AP TET పరీక్ష మొత్తం మార్కులు : 150
AP TET పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కులు : 104 ( ఉదాహరణ)
AP DSC లో 20% వెయిటేజీ కోసం ఫార్ములా : ( అభ్యర్థి సాధించిన మార్కులు / మొత్తం మార్కులు) × 20 = వెయిటేజీ మార్కులు
అంటే (104/150) × 20 = 13.87
అభ్యర్థి AP TET లో 104 మార్కులు సాధిస్తే అందులో నుండి 13.87 మార్కులు DSC వెయిటేజీ గా కలుస్తుంది . అభ్యర్థి AP DSC లో 80 మార్కులకు 46 మార్కులు సాధించి, AP TET లో 104 మార్కులు సాధిస్తే AP DSC లో 100 మార్కులకు అతను సాధించే మొత్తం మార్కులు (45+13.87) = 58.87
పైన ఇవ్వబడిన విధంగా AP DSC కోసం AP TET వెయిటేజీ మార్కులను లెక్కిస్తారు .