AP TETలో 93 మార్కులా సాధించారా? మరి వెయిటేజీతో మీ డీఎస్సీ‌ మార్కులు ఎంత? (AP TET 93 Marks vs AP DSC Weightage Analysis 2024)

Andaluri Veni

Updated On: October 05, 2024 08:41 PM

AP TETలో 93 మార్కులు వచ్చాయా? మరి వెయిటేజీతో మీ డీఎస్సీ మార్కులు ఎంతో ఇక్కడ తెలుసుకోండి.  ఏపీ టెట్‌లో 20 శాతం వెయిటేజీతో  (AP TET 93 Marks vs AP DSC Weightage Analysis 2024) అసలైన మార్కులను తెలుసుకోవడానికి ఈ సింపుల్ ఫార్ములాను ఫాలో అవ్వండి. 
 
AP TETలో 93 మార్కులా సాధించారా? మరి వెయిటేజీతో మీ డీఎస్సీ‌ మార్కులు ఎంత? (AP TET 93 Marks vs AP DSC Weightage Analysis 2024)AP TETలో 93 మార్కులా సాధించారా? మరి వెయిటేజీతో మీ డీఎస్సీ‌ మార్కులు ఎంత? (AP TET 93 Marks vs AP DSC Weightage Analysis 2024)

AP TETలో 93 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024 (AP TET 93 Marks vs AP DSC Weightage Analysis 2024) : AP TET 2024 పరీక్ష అక్టోబర్ 3వ తేదీ నుంచి మొదలైంది. ఏపీ టెట్ 2024 పేపర్లు 20వ తేదీ వరకు జరుగుతాయి. AP TET 2024 వేలాది మంది అభ్యర్థులు హాజరవుతారు. అలాగే 2025 జనవరిలో AP DSC 2024 పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష ద్వారా 16 వేలకుపైగా టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ పోస్టులను పొందాలనుకునే అభ్యర్థులు DSCతో పాటు TET పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించాలి.  AP DSC పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ మాత్రం 100 మార్కులకు లెక్కిస్తారు.  మెరిట్ లిస్ట్ కోసం లెక్కించే 100 మార్కులలో AP TET వెయిటేజీ 20 శాతం (AP TET 93 Marks vs AP DSC Weightage Analysis 2024) ఉంటుంది.  AP TET లో సాధించే ప్రతీ మార్కు కూడా అభ్యర్థులకు చాలా కీలకం అవుతుంది. అయితే AP TETలో 93 మార్కులు సాధిస్తే DSCలో వెయిటేజీ ఎలా ఉంటుందో తెలుసుకోండి.

AP TET లో 93 మార్కులు vs AP DSC వెయిటేజీ (AP TET 93 Marks vs AP DSC Weightage)

AP TETలో 93 మార్కులకు DSC మెరిట్ లిస్ట్ అనాలసిస్ క్రింద ఇవ్వబడిన పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

AP TETలో సాధించిన మార్కులు

మెరిట్ జాబితాలో AP టెట్ స్కోర్ వెయిటేజీ

DSCలో సాధించిన మార్కులు మెరిట్ లిస్ట్‌లో మొత్తం మార్కులు
93 12.4 30 42.4
93 12.4 35 47.4
93 12.4 40 52.4
93 12.4 45 57.4
93 12.4 50 62.4
93 12.4 55 67.4
93 12.4 60 72.4
93 12.4 65 77.4
93 12.4 70 82.4
93 12.4 75 87.4
93 12.4 80 92.4

AP DSC 2024 కోసం AP TET లో 20 శాతం వెయిటేజీ మార్కులను ఎలా లెక్కిస్తారు ? (How to Calculate APTET 20 శాతం Weightage Marks for AP DSC 2024?)

AP DSC పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహించబడుతుంది, మరో 20 మార్కులు AP TET పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులను 20 శాతం వెయిటేజీ లెక్కించి DSC మార్కులకు కలుపుతారు. ఈ మార్కులను లెక్కించే విధానం ఈ కింద వివరంగా తెలుసుకోవచ్చు.

AP TET పరీక్ష మొత్తం మార్కులు : 150
AP TET పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కులు : 93 ( ఉదాహరణ)
AP DSC లో 20% వెయిటేజీ కోసం ఫార్ములా : ( అభ్యర్థి సాధించిన మార్కులు / మొత్తం మార్కులు) × 20 = వెయిటేజీ మార్కులు
అంటే (93/150) × 20  = 12.4


అభ్యర్థి AP TET లో 93 మార్కులు సాధిస్తే అందులో నుండి 12.4 మార్కులు DSC వెయిటేజీ గా కలుస్తుంది . అభ్యర్థి AP DSC లో 80 మార్కులకు 46 మార్కులు సాధించి, AP TET లో 93 మార్కులు సాధిస్తే AP DSC లో 100 మార్కులకు అతను సాధించే మొత్తం మార్కులు (46+12.4) = 58.27

పైన ఇవ్వబడిన విధంగా AP DSC కోసం AP TET వెయిటేజీ మార్కులను లెక్కిస్తారు .

ఇవి కూడా చదవండి:
AP TET లో 90 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్
AP TET లో 91 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024
AP TETలో 92 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024
AP TETలో 93 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024
AP TETలో 94 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024
AP TETలో 95 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024
AP TETలో 96 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024
AP TETలో 97 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024
AP TETలో 98 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024
AP TETలో 99 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024
AP TETలో 100 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/aptet-93-marks-vs-ap-dsc-weightage-analysis-2024-58031/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top