ఏపీ టెట్ SA తెలుగు అక్టోబర్ 3 ఆన్సర్ కీ (AP TET SA Telugu 3 October 2024 Answer Key) :
SA తెలుగుతో ఏపీ టెట్ పరీక్షలు 2024 ఈరోజు అంటే అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమైంది. అక్టోబర్ 20, 2024 వరకు టెట్ కొనసాగుతుంది. AP TET SA తెలుగు పరీక్ష 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరుగుతుంది. ప్రతి రోజు ఈ పరీక్ష ముగిసిన వెంటనే AP TET SA తెలుగు 2024 ఆన్సర్ కీ, ప్రశ్నాపత్రం, రెస్పాన్స్ షీట్‌లను ఇక్కడ అందిస్తాం. AP TET ఆన్సర్ కీ 2024 PDF (AP TET SA Telugu 3 October 2024 Answer Key) డౌన్‌లోడ్ లింక్‌ని ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు.. AP TET SA తెలుగు ప్రశ్నాపత్రం 2024, ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ PDF డౌన్‌లోడ్ లింక్‌లు షిఫ్ట్‌లు వారీగా కింద అందిస్తాం. అక్టోబర్ 3న AP TET SA Telugu పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ దిగువన షేర్ చేసిన డైరెక్ట్ లింక్‌లలో కీ PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చూడండి...
AP TET SA తెలుగు 3 అక్టోబర్ 2024 ప్రశ్నాపత్రం
అక్టోబర్ 3న జరిగే AP TET SA తెలుగు పరీక్షా పేపర్లో అందించే ప్రశ్నాపత్రాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. ప్రశ్నలకు సంబంధించిన లింక్ దిగువున అందించడం జరుగుతుంది.పరీక్ష తేదీ | లింకులు |
---|---|
3 అక్టోబర్ 2024 | 2A తెలుగు పేపర్ (ఉదయం సెషన్) - ఇక్కడ క్లిక్ చేయండి |
3 అక్టోబర్ 2024 | 2A తెలుగు పేపర్ (మధ్యాహ్నం సెషన్) - ఇక్కడ క్లిక్ చేయండి |
AP TET SA తెలుగు 4 అక్టోబర్ 2024 ఆన్సర్ కీ (AP TET SA Telugu 4 October 2024 Unofficial Answer Key)
అభ్యర్థులు సబ్మిట్ చేసిన ప్రశ్నపత్రం ఆధారంగా, అన్ని విభాగాలకు సంబంధించిన AP TET SA తెలుగు 4 అక్టోబర్ 2024 పరీక్షకు సంబంధించిన అనధికారిక ఆన్సర్ కీ కింది విధంగా ఉంది:
లాంగ్వేజ్ తెలుగు (30 MCQలు)
పరీక్ష తేదీ | లింకులు |
---|---|
3 అక్టోబర్ 2024 | 2A తెలుగు పేపర్ ఆన్సర్ కీ (ఉదయం సెషన్) - ఇక్కడ క్లిక్ చేయండి |
3 అక్టోబర్ 2024 | 2A తెలుగు పేపర్ ఆన్సర్ కీ (మధ్యాహ్నం సెషన్) - ఇక్కడ క్లిక్ చేయండి |
AP TET SA తెలుగు 4 అక్టోబర్ 2024 రెస్పాన్స్ షీట్ PDF (AP TET SA Telugu 4 October 2024 Response Sheet) PDF
AP TET SA తెలుగు రెస్పాన్స్ షీట్ PDF (ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది) |
---|
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.