బోనం వెంకట చలమయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 (Bonam Venkata Chalamayya Institute of Technology AP EAMCET Expected Cutoff 2024 ):
బోనం వెంకట చలమయ్య ఇనిస్టిట్యూట్‌లో ప్రవేశాల కోసం చాలామంది విద్యార్థులు ఆశపడుతుంటారు. ఈ క్రమంలో ఆ కళాశాల ఏపీ ఎంసెట్ కటాఫ్ 2024 తెలుసుకోవాలనుకుంటారు. అభ్యర్థుల కోసం ఇక్కడ బీవీటీఎస్ కాలేజ్ ఏపీ ఎంసెట్ కటాఫ్ 2024ని అంచనాగా ఇక్కడ అందిస్తున్నాం. అయితే కాలేజ్ అసలైన కటాఫ్ 2024 కౌన్సెలింగ్ సమయంలో ప్రకటిస్తుందని విద్యార్థులు గుర్తించాలి.
చలమయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ CSEలో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న జనరల్ కేటగిరీ అభ్యర్థులు తప్పనిసరిగా 50,000 నుంచి 54,000 వరకు కటాఫ్ ర్యాంకులు సాధించాల్సి ఉంటుంది. ఇక SC, ST కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 10,0000 నుంచి 1,31,000 ర్యాంకును పొందాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 54,000 నుంచి 1,60, 000 వరకు కటాఫ్ ర్యాంకులను సాధించాల్సి ఉంటుంది.
బోనం వెంకట చలమయ్య ఇనిస్టిట్యూట్ | కళాశాల ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 |
---|---|
AIM | 60,000 నుంచి 1,71,000 |
CAD | 65,000 నుంచి 1,62,000 |
సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ (CIV) | 1,29,000 నుంచి 1,52, 000 |
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) | 1,29,000 నుంచి 1,62,000 |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) | 64,000 నుంచి 1,58,000 |
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE) | 1,15,000 నుంచి 1,47, 000 |
AP EAMCET కళాశాలల వారీగా అంచనా కటాఫ్ 2024: