CTET ఫలితం 2024 (CTET Result 2024 Link) : CBSE CTET 2024 ఫలితాన్ని ఈరోజు, ఫిబ్రవరి 15న ctet.nic.inలో ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలని చెక్ చేసుకునే విధానాన్ని ఇక్కడ తెలియజేశాం. లేదా ఫలితాల డైరక్ట్ లింక్‌ని (CTET Result 2024 Link) ఇక్కడ అందజేశాం. అదే విధంగా దరఖాస్తుదారులు తమ స్కోర్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి వారి CTET రోల్ నెంబర్ 2024 అవసరం. CTET పాస్ సర్టిఫికెట్ త్వరలో DigiLocker, CTET అధికారిక వెబ్‌సైట్‌లో జారీ చేయబడుతుంది.
సీటెట్ ఫలితాల లింక్ 2024 (CTET Result 2024 Link)
సీటెట్ ఫలితాలను 2024 ఈ దిగువున పట్టికలో ఇచ్చిన లింక్‌పై (CTET Result 2024 Link) క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.సీటెట్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి |
---|
జనవరి 2024 CTET ఫలితాన్ని చెక్ చేసుకునే విధానం (Steps to Check CTET Result January 2024)
CTET ఫలితం 2024ని డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ ముఖ్యమైన దశలు ఉన్నాయి -
- అధికారిక వెబ్‌సైట్ అంటే ctet.nic.in ని సందర్శించండి.
- హోమ్‌పేజీని క్రిందికి స్క్రోల్ చేసి, 'CTET ఫలితం జనవరి 2024' లింక్‌ని క్లిక్ చేయండి
- CTET రోల్ నెంబర్‌ను నమోదు చేయండి.
- 'Submit' బటన్ పై క్లిక్ చేయండి.
- స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై తెరవబడుతుంది.
- PDF ఫార్మాట్‌లో ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయండి.
CTET పరీక్ష సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది కాబట్టి, తదుపరి CTET పరీక్ష జూన్‌లో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను CBSE త్వరలో విడుదల చేయనుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/admin/news-dashboard/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తాజా అప్‌డేట్‌లను తెలుసుకోవచ్చు. ఇక్కడ రిక్రూట్‌మెంట్, ఎడ్యుకేషన్ వార్తలను, లేటెస్ట్ అప్‌డేట్‌లను అందించడం జరుగుతుంది.