CUET PG అడ్మిట్ కార్డులు 2024 ఎన్ని గంటలకు విడుదలవుతాయి? (CUET PG 2024 Admit Card)

Andaluri Veni

Updated On: March 06, 2024 10:12 am IST

మునుపటి సంవత్సరం ప్రకటన ట్రెండ్‌ల ఆధారంగా CUET PG అడ్మిట్ కార్డ్  (CUET PG 2024 Admit Card)  మార్చి 7 2024న విడుదలవుతుంది. పరీక్ష మార్చి 11 నుంచి 28 2024 వరకు నిర్వహించబడుతుంది.
CUET PG అడ్మిట్ కార్డులు 2024  ఎన్ని గంటలకు విడుదలవుతాయి? (CUET PG 2024 Admit Card)CUET PG అడ్మిట్ కార్డులు 2024 ఎన్ని గంటలకు విడుదలవుతాయి? (CUET PG 2024 Admit Card)

CUET PG అడ్మిట్ కార్డ్ 2024  (CUET PG 2024 Admit Card) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ CUET PG అడ్మిట్ కార్డ్‌ను (CUET PG 2024 Admit Card) మార్చి 7 2024న విడుదల చేస్తుంది. అధికారిక CUCET PG అడ్మిట్ కార్డ్ 2024 సమయానికి అధికారులు ధ్రువీకరించ లేదు. అయితే మునుపటి ట్రెండ్‌ల ఆధారంగా అడ్మిట్ కార్డులు ఉదయం, సాయంత్రం మధ్య విడుదలవ్వవచ్చు. మార్చి 11 నుంచి 28 2024 మధ్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ pgcuet.samarth.ac.in/ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్‌ను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు పాస్‌వర్డ్‌తో పాటు అప్లికేషన్ నెంబర్‌ను చేతిలో ఉంచుకోవాలి. ఈ దిగువన ఉన్న అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ని తనిఖీ చేసే దశలతో పాటు CUET PG అడ్మిట్ కార్డ్ విడుదల సమయాన్ని చెక్ చేయవచ్చు.

CUET PG అడ్మిట్ కార్డ్ సమయం 2024 (CUET PG Admit Card Time 2024)

మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా అభ్యర్థులు CUCET PG అడ్మిట్ కార్డ్ 2024 విడుదల సమయాన్ని ఆశించవచ్చు:

ఈవెంట్స్

తేదీలు

CUET PG అడ్మిట్ కార్డ్ సమయం 1

ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల మధ్య ఊహించబడింది

CUET PG అడ్మిట్ కార్డ్ సమయం 1

సాయంత్రం 5:30 నుంచి రాత్రి 10 గంటల మధ్య అంచనా వేయబడింది

పరీక్ష తేదీ

మార్చి 11 నుండి 28 2024 వరకు

సాధారణంగా, NTA అనేక కారణాల వల్ల CUET PG అడ్మిట్ కార్డ్ సమయాన్ని 2024 విడుదల చేయదు. అయితే, సిటీ స్లిప్‌తో పాటు చాలా అడ్మిట్ కార్డులు, ఫలితాలు సాయంత్రం సెషన్‌లో విడుదల చేయబడతాయి. కొన్నిసార్లు NTA కూడా అడ్మిట్ కార్డ్‌ని ఆలస్యం చేసి అర్ధరాత్రి విడుదల చేస్తుంది. అయితే ఇటీవల ఎన్టీఏ నిర్వహించిన పరీక్షలో సాయంత్రం అడ్మిట్ కార్డు విడుదలైంది. కాబట్టి అభ్యర్థులు ఉదయం లేదా సాయంత్రం అడ్మిట్ కార్డును చెక్ చేయాలని సూచించారు.

NTA అధికారిక వెబ్‌సైట్ pgcet.samarth.ac.inలో CUET PG అడ్మిట్ కార్డ్ లింక్‌ని యాక్టివేట్ చేస్తుంది. అడ్మిట్ కార్డ్‌ను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయాలి. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ ప్రింటౌట్ తీసుకొని పరీక్ష రోజు కోసం అన్ని సూచనలను చాలా జాగ్రత్తగా చదవాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై  క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/cuet-pg-admit-card-2024-expected-release-time-50593/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!