ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు క్లోజింగ్ ర్యాంక్

Guttikonda Sai

Updated On: July 17, 2024 07:29 pm IST

AP EAMCET 2024 కౌన్సెలింగ్ రెండవ దశ మరికొద్ది రోజుల్లో ప్రారంభము కానున్నది, ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. 
ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు క్లోజింగ్ ర్యాంక్

ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 : AP EAPCET 2024 మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ విడుదల అయ్యింది, ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో అన్ని సీట్లు ఫుల్ అయ్యాయి, అయితే ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సీట్ కోసం విద్యార్థులు మరొక్కసారి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. AP EAPCET రెండవ దశ కౌన్సెలింగ్ మరి కొద్దీ రోజులలో ప్రారంభము కానున్నది. AP EAMCET రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులు ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో అడ్మిషన్ కోసం వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు, మొదటి దశ కౌన్నిలింగ్ లో ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో అడ్మిషన్ సాధించిన విద్యార్థులు ఆ కళాశాల నుండి మరొక కళాశాలకు మారితే వారి సీట్ ఖాళీ అవుతుంది. ఈ విధంగా ఖాళీ అయిన సీట్ ను రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ఈ ఆర్టికల్ లో అందించబడింది. AP EAMCET రౌండ్ 1 కటాఫ్ తో పాటుగా ఈ కళాశాలలో అడ్మిషన్ సాధించిన అభ్యర్థుల ప్రారంభ మరియు ముగింపు ర్యాంక్ లను కూడా అందించడం జరిగింది.

ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 (AP EAMCET Round 1 Cutoff 2024 for Dhanekula Institute of Engineering and Technology)

ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ ను ఈ క్రింద అందించిన టేబుల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
బ్రాంచ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
OC BC SC ST
CSE 46201 160741 135464 177505
ECE 60699 159822 159458 157497
EEE 127939 170799 167504 -
IT 57439 127698 158714 -
MEC 173934 171549 177073 -
CIV 153103 170713 177170 -

ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET మొదటి రౌండ్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ (Dhanekula Institute of Engineering and Technology AP EAMCET Round 1 Opening & Closing Ranks)

ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET మొదటి దశ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ వివరాలను ఈ క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
బ్రాంచ్ AP EAMCET రౌండ్ 1 ఓపెనింగ్ ర్యాంక్ AP EAMCET రౌండ్ 1 క్లోజింగ్ ర్యాంక్
CSE తెలియాల్సి ఉంది 177505
ECE తెలియాల్సి ఉంది 159822
EEE తెలియాల్సి ఉంది 170799
IT తెలియాల్సి ఉంది 158714
MEC తెలియాల్సి ఉంది 177073
CIV తెలియాల్సి ఉంది 177170


ఇవి కూడా చదవండి
కళాశాల పేరు AP EAMCET 2024 కౌన్సెలింగ్ రౌండ్ 1 కటాఫ్
లక్కిరెడ్డి బాలిరెడ్డి లక్కిరెడ్డి బాలిరెడ్డి AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
JNTUK AP EAMCET JNTUK AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
రఘు ఇంజనీరింగ్ కాలేజ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
శ్రీ విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీ విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
RVR & JC ఇంజనీరింగ్ కాలేజ్ RVR & JC ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
VIT AP యూనివర్సిటీ VIT AP యూనివర్సిటీ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024

AP EAMCET కౌన్సెలింగ్ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/dhanekula-institute-of-engineering-and-technology-ap-eamcet-2024-counselling-round-1-cutoff-and-closing-ranks-55108/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

ఎగ్జామ్ అప్డేట్ మిస్ అవ్వకండి !!

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!