డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ (Dr pual Raj Engineering College) :
డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024 వివరాలని ఇక్కడ అందించాం. డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో ఆ కాలేజీ ఏపీ ఎంసెట్ కటాఫ్ 2024ను తెలుసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల కోసం డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024 ఎంసెట్ కటాఫ్ 2024ని అంచనాగా అందిస్తున్నాం. అయితే కాలేజ్ అసలైన కటాఫ్ 2024 కౌన్సెలింగ్ సమయంలో ప్రకటిస్తుందని విద్యార్థులు గుర్తించాలి.
డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ CSEలోని సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓసీ అబ్బాయిలు, అమ్మాయిలు 87600 నుంచి 10,4000 కటాఫ్ సాధించాల్సి ఉంటుంది. ఇక SC అబ్బాయిలు, అమ్మాయిలు 130000 నుంచి 14,0000 వరకెు కటాఫ్‌ని, ST కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 95,000 నుంచి 1,31,000 కటాఫ్‌ని పొందాల్సి ఉంటుంది. ఇక బీసీఏ, బీసీబీ అభ్యర్థులు 1,24,000 నుంచి 16,0000 వరకు కటాఫ్‌ను సాధించాల్సి ఉంటుంది.
డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024 (Dr pual Raj Engineering College AP EAMCET Expected Cutoff 2024)
డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024 వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు చూడవచ్చు.డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ | AP EAMCET అంచనా కటాఫ్ 2024 |
---|---|
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) | 1,32,000 నుంచి 1,73,000 |
సివిల్ ఇంజనీరింగ్ (CIV) | 65,000 నుంచి 1,44,000 |
కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ (CSE) | 87,000 నుంచి 1,45,000 |
మెకానికల్ ఇంజనీరింగ్ (MEC) | 1,20,000 నుంచి 1,67,000 |
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EE | 1,60,000 నుంచి 1,66,000 |
AP EAMCET కళాశాలల వారీగా అంచనా కటాఫ్ 2024: