ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ NEET MBBS అంచనా కటాఫ్ 2024ని (Government Medical College Eluru NEET MBBS Expected Cutoff 2024) : NEET 2024 ఎండీఎస్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే కొన్ని కాలేజీల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తారు. ఇందులో భాగంగా ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పొందాలనుకునే అభ్యర్థులు NEET MBBS అంచనా కటాఫ్ 2024ని ఇక్కడ తెలుసుకోవచ్చు. మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా NEET MBBS కటాఫ్ 2024 అంచనాగా ఇక్కడ అందించాం. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య, ఈ కాలేజీకి MBBS కోసం దరఖాస్తు చేస్తున్న విద్యార్థుల సంఖ్య మొదలైన వివిధ అంశాలపై డిపెండ్ ఉంటుంది. కాబట్టి నిజమైన కటాఫ్ అటు, ఇటుగా కొంచెం మారే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అంచనాగా NEET 2024 ఎంబీబీఎస్ కటాఫ్‌ని అందిస్తున్నాం. ఇది వాస్తవ కటాఫ్ కాదని అభ్యర్థులు గమనించవచ్చు.
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ NEET MBBS అంచనా కటాఫ్ 2024ని (Government Medical College Eluru NEET MBBS Expected Cutoff 2024)
కొంతమంది అభ్యర్థులు ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఈ కాలేజీలో చేరేందుకు ఈ ఏడాది ఎంత కటాఫ్ సాధించాల్సి ఉంటుందో ఇక్కడ అంచనాగా ఇస్తున్నాం. గత ట్రెండ్‌ల ఆధారంగా ఈ దిగువున కటాఫ్ వివరాలను అందించడం జరిగింది.కేటగిరి | ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ NEET MBBS అంచనా కటాఫ్ 2024ని |
---|---|
OC | 600 నుంచి 580 |
BC | 560 నుంచి 500 |
SC | 612 నుండి 500 |
ST | 550 నుంచి 440 |
NEET ఎంబీబీఎస్ ఫలితం 2024తో పాటు NEET కటాఫ్ 2024ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన అధికారిక వెబ్‌సైట్ www.neet.nta.nic.inలో ప్రకటిస్తుంది. కాగా 2022-23 విద్యా సంవత్సరంలో, మొత్తం 56.21% మంది అభ్యర్థులు నీట్ పరీక్షలో పాస్ అయ్యారు.
ఇవి కూడా చదవండి...
అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఏలూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 | ఆంధ్రా మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నీట్ అంచనా కటాఫ్ 2024 |
---|---|
శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ NEET MBBS ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024 | అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 |