కడప ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నీట్ ఎంబీబీఎస్ అంచనా కటాఫ్ 2024 (Government Medical College Kadapa NEET MBBS Expected Cutoff 2024): కడప ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యేందుకు చాలామంది అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఈ కాలేజీలో జాయిన్ అయ్యేందుకు కనీస్ కటాఫ్ మార్కులను సాధించాల్సి ఉంటుంది. ఆ కటాఫ్ ఎంతో ఇక్కడ అంచనాగా అందించే ప్రయత్నం చేశాం. అయితే కటాఫ్ మార్కులు చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే వాస్తవ కటాఫ్‌కి ఇది భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం.
కడప ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నీట్ ఎంబీబీఎస్ అంచనా కటాఫ్ 2024 (Government Medical College Kadapa NEET MBBS Expected Cutoff 2024)
కొంతమంది అభ్యర్థులు కడప ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఈ కాలేజీలో చేరేందుకు ఈ ఏడాది ఎంత కటాఫ్ సాధించాల్సి ఉంటుందో ఇక్కడ అంచనాగా ఇస్తున్నాం. గత ట్రెండ్‌ల ఆధారంగా ఈ దిగువున కటాఫ్ వివరాలను అందించడం జరిగింది.కేటగిరి | కడప ప్రభుత్వ మెడికల్ కాలేజ్ NEET MBBS అంచనా కటాఫ్ 2024 |
---|---|
OC | 600 నుంచి 570 |
BC | 500 నుంచి 522 |
SC | 512 నుంచి 480 |
ST | 500 నుంచి 440 |
NEET ఎంబీబీఎస్ రిజల్ట్స్ 2024తో పాటు NEET కటాఫ్ 2024ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన అధికారిక వెబ్‌సైట్ www.neet.nta.nic.inలో ప్రకటిస్తుంది. కాగా 2022-23 విద్యా సంవత్సరంలో, మొత్తం 56.21% మంది అభ్యర్థులు నీట్ పరీక్షలో పాస్ అయ్యారు.
ఇవి కూడా చదవండి...
అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఏలూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 | ఆంధ్రా మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నీట్ అంచనా కటాఫ్ 2024 |
---|---|
శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ NEET MBBS ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024 | అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 |
గుంటూరు ప్రభుత్వ మెడికల్ నీట్ ఎంబీబీఎస్ అంచనా కటాఫ్ 2024 |