ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ NEET MBBS ఎక్స్పెక్టెడ్ కటాఫ్ 2024(Government Medical College Ongole NEET MBBS Expected Cutoff 2024) : ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేందుకు చాలామంది అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తారు. ఈ తరుణంలో అభ్యర్థులు ఈ కాలేజీలో చేరేందుకు కనీస కటాఫ్ మార్కులను (Government Medical College Ongole NEET MBBS Expected Cutoff 2024) సాధించాల్సి ఉంటుంది. ఆ NEET MBBS 2024 కటాఫ్ ఎంతో ఇక్కడ అంచనాగా అందించాం. అయితే కటాఫ్ మార్కులు చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే వాస్తవ కటాఫ్కి ఇది భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం.
ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ NEET MBBS అంచనా కటాఫ్ 2024 (Government Medical College Ongole NEET MBBS Expected Cutoff 2024)
నీట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఈ కాలేజీలో చేరేందుకు ఈ ఏడాది ఎంత కటాఫ్ సాధించాల్సి ఉంటుందో ఇక్కడ అంచనాగా అందిస్తున్నాం. గత ట్రెండ్ల ఆధారంగా ఈ దిగువున కటాఫ్ వివరాలను అందించడం జరిగింది.కేటగిరి | ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ NEET MBBS అంచనా కటాఫ్ 2024 |
---|---|
OC | 612 నుంచి 590 |
BC | 600 నుంచి 490 |
SC | 500 నుంచి 510 |
ST | 500 నుంచి 460 |
ఈ ఏడాది నీట్ ఎంబీబీఎస్ 2024 వివాదాస్పదంగా మారింది. మే 5న జరిగిన నీట్ మెడిక్ ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. కొన్ని చోట్ల పేపర్లు లీక్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన వ్యక్తిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోమవారం అరెస్టు చేసింది.
ఇవి కూడా చదవండి...
అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఏలూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 | ఆంధ్రా మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నీట్ అంచనా కటాఫ్ 2024 |
---|---|
శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ NEET MBBS ఎక్స్పెక్టెడ్ కటాఫ్ 2024 | అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024 |
గుంటూరు ప్రభుత్వ మెడికల్ నీట్ ఎంబీబీఎస్ అంచనా కటాఫ్ 2024 | మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ NEET MBBS ఎక్స్పెక్టెడ్ కటాఫ్ 2024 |