రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ NEET MBBS ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024(Government Medical College Rajamahendravaram NEET MBBS Expected CUTOFF 2024) : రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జాయిన్ అయ్యేందుకు చాలామంది అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తారు. ఈ తరుణంలో అభ్యర్థులు ఈ కాలేజీలో చేరేందుకు కనీస్ కటాఫ్ మార్కులను సాధించాల్సి ఉంటుంది. ఆ NEET MBBS 2024 కటాఫ్ ఎంతో ఇక్కడ అంచనాగా అందించాం. అయితే కటాఫ్ మార్కులు చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే వాస్తవ కటాఫ్‌కి ఇది భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం.
రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నీట్ ఎంబీబీఎస్ అంచనా కటాఫ్ 2024 (Government Medical College Rajamahendravaram NEET MBBS Expected CUTOFF 2024)
నీట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఈ కళాశాలలో చేరేందుకు ఈ ఏడాది ఎంత కటాఫ్ సాధించాల్సి ఉంటుందో ఇక్కడ అంచనాగా అందిస్తున్నాం. గత ట్రెండ్‌ల ఆధారంగా ఈ దిగువున కటాఫ్ వివరాలను అందించడం జరిగింది.కేటగిరి | రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ NEET MBBS అంచనా కటాఫ్ 2024 |
---|---|
OC | 612 నుంచి 580 |
BC | 600 నుంచి 480 |
SC | 500 నుంచి 485 |
ST | 500 నుంచి 450 |
ఈ ఏడాది నీట్ ఎంబీబీఎస్ 2024 వివాదాస్పదంగా మారింది. మే 5న జరిగిన నీట్ మెడిక్ ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. కొన్ని చోట్ల పేపర్లు లీక్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన వ్యక్తిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోమవారం అరెస్టు చేసింది.
ఇవి కూడా చదవండి...